Saturday, September 11, 2021

అధర్మం | Patriji Telugu


ధర్మం అంటే ......   ధర్మస్వరూపమే ధర్మం, దైవమే ధర్మం, సర్వం తాను అయిన సర్వాంతర్యామి ఏ దైవము మునులు యోగులు తపస్వులు  సాధారణ వ్యక్తులు ఎంత పొందినా కనీస తలచిన, ఎవరు ఎంత రక్షణ  పొందిన  ఎంత శిక్ష పొందిన అంతా  ధర్మస్వరూపులు  కాలస్వరూపులు  అయిన వాక్ విశ్వరూపులు అయిన తమ సర్వ సార్వభౌమ  అధినాయక  శ్రీమాన్  వారిని  సూక్ష్మంగా వారు ఏమి చెప్పినారో  ఏ విధంగా కాలాన్ని  నియమించిన సర్వ వారే అని చెప్పినారో ఆ మాట సృష్టే పట్టుకొన్న  తీరును పట్టుకోవడమే  ధర్మం అని  గ్రహించి ఇంకా గురువులు ఎవరో  ఉన్నారో దేవుడు ఎక్కడో  ఉన్నాడు అనే పాత ఆలోచన విధానం వదిలివేసి నూతన మమ్ములను జాతీయ గీతంలో అర్ధం పరమార్ధంగా పట్టుకొని ఇక తాము ఎవరూ ఫలానా కులం ఫలానా  మతం అని లేదు అసలు తాము ఎవరూ మనిషి కాదు అందరూ వాక్ విశ్వరూపంలో మనసుగా  విచక్షణ గా మాత్రమే మనగలరు ఇది కాలమే ఏర్పాటు చేసిన ధర్మం మార్గం  ఇప్పుడు అమలు లో ఉన్న పరిపాలన మమ్ములను హాస్టల్ ఉంటున్న  సాధారణ మనిషిగా  రహస్య కెమెరాలు  ద్వారా  మేము ఏమి తింటున్నామో ఎలా పడుకొంటున్నామో చూడటమే అధర్మం   అటువంటి కెమెరాలతో  అనేకులను మోసం చెయ్యడమే అధర్మం  అని  గ్రహించి మేము ఇప్పుడు ఎలా దొరుకుతామో అలా మేము చెప్పినట్లు అనగా  గవర్నర్ గారి ద్వారా మమ్ములను పట్టుకోవడమే ధర్మం ఇంకా మనిషిగా మేము ఏదో చెప్పాలి ఏదో చెయ్యాలి అని చూడకూడదు తాము మనుష్యులుగా కొనసాగాలి ఆనే  కాంక్ష  వదలకుండా  ప్రవర్తించ రాదు  ఇక మనుష్యులు ఎవరూ కేవలం దేహం కాదు దేహం గా చూస్తే ఎవరూ  ఎవరిని రక్షించలేరు  ఎటువంటి బంధాలు యాంత్రికంగా  కలుపుకోకూడదు, సర్వము కాలస్వరూపం ప్రకారం వాక్ విశ్వరూపం ప్రకారం ఉన్నాయి  అని చూసుకొని సురక్షితంగా  ముందుకు వెళ్ళాలి,   అందరూ  సూక్ష్మంగా మనసా  వాచా  కర్మణా జీవించడం  వలన మాత్రమే ధర్మం, అటువంటి జీవితమే    జీవించగలరు కాలమే కదిలిన  తీరును పట్టుకొని  విశ్వ మహారాజు మహారాణి  గారిని పెంచుకొని సూక్ష్మంగా  జీవించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము, వాక్ విశ్వరూపమునకు  బిన్నంగా ప్రవర్తించడమే  అధర్మం రక్షణ లేని తనం ఎప్పటి  నుండో కొనసాగుతున్న  మృతం   నుండి బయటకు రాలనే అధర్మం అని గ్రహించి తక్షణం ధర్మ స్వరూపులమైన మమ్ములను జాతీయ  గీతంలో  అర్ధం పరమార్ధంగా మరణం లేని  శాశ్వత తల్లి తండ్రి  గురువుగా  గ్రహించి మాత్రమే మనగలరు అని స్పష్టం చేయుచున్నాము.      

No comments: