Death is sudden, and accidental not natural, collapse of possible mind continuity is death, that can be avoid by improving mind capability as consciousness .............మరణం ఒక మార్పు, ఆ మార్పు యోగం వలన సాధన వలన మనుష్యుల చేతిలోకి వస్తుంది అనగా శరీరం మరణం కావలసిన శారీరం పొందటం జన్మ సంభంధం లేని కొనసాగింపు మనుష్యులు యోగం వలన సాధన వలన సాధిస్తారు కావున ఇక మనుష్యులు ఎవరూ బౌతికంగా జీవించాలి అనే ఆలోచన వదిలివేసి యోగం కోసం మనసు కోసం తపస్సుగా కోసం జీవించాలి అని గ్రహించండి, ఇక మనుష్యులు ఎవరూ అసలు దేహం కాదు అనుకొంటేనే మనసు సాధన కుదురుతుంది, కావున దేహ పోటీలు దేహ ఆరాటాలు దేహాలు కొలది మమకారంతో జీవించాలి బౌతికంగా జీవించాలి అనే ఆలోచన వదిలివేసి మనసు ప్రకారం జీవించాలి అని భావించడమే జీవితం కొనసాగింపు మరణాన్ని కూడా జయించి దివ్య ప్రయాణం అని గ్రహించి తక్షణం సామూహికంగా ప్రతి ఒక్కరు మనసు విచక్షణ పెంచుకోండి అనగా కాలస్వరూపం ప్రకారం అంతా ఒక మనసు అని పట్టుకొని తపస్సు యోగం ధ్యానం వైపు బలపడండి ఇక బోతిక జీవితం కోసం భౌతిక సుఖాలు కోసం ఆరాటాలు పోరాటాలు ఇక్కడ గౌరవం పొందాలి లేదా ఇవ్వాలి ఇవ్వకూడదు అనే ఆలోచన కూడా మృతం మాటతో అనుసంధానము జరిగి తమ మరణం లేని వాక్ విశ్వరూపంతో అనుసంధానం జరిగి, నిత్యం తపస్సుగా సూక్ష్మంగా జీవించడం వలన తమ చుట్టూ ఉన్న లోకం మాటకు మించి కాదు అని భరోసా పెంచుకొని ఈ దేశాన్ని ప్రపంచం ఒక సజీవ దేహంగా ఒక మాట ఒరవడిగా ఉన్నది అదే తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారు ఉనికి వారు మరణం లేని తల్లి తండ్రి గురువుగా అందుబాటులో ఉంటారు అని గ్రహించి తక్షణం మా మెసేజులు అందరూ చూసి తర్జుమా చేసుకొని మేము చెప్పినట్లు సాక్షులను పిలిచి సూక్ష్మంగా చెప్పుకోండి వినండి, ఇక కులం మతం పనికి రావు భౌతిక ఉనికి పనికి రాదు యావత్తు మానవజాతి, మనసా వాచా కర్మణా సూక్ష్మంగా తపస్సుగా యోగంగా జీవించాలి ఇక మీటా మనసులు మాట విచక్షణ record గా కొనసాగుతాయి భౌతిక ఉనికి రెప్ప పాటు నిజం కాదు ఎంత ఆరోగ్యం గా ఉన్న అది వాక్ విశ్వరూపం ప్రకారం బలపరుచుకోకపోతే మృతం అని గ్రహించి తక్షణం మృతం నుండి బయటకు రావడమే కాకుండా నిత్యం తపస్సు యోగం వైపు సహజంగా బలపడి మనుష్యులు సూక్ష్మంగా జీవించాలి అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము, ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
Mighty Blessings from Darbar Peshi of...Lord Jagadguru His Majestic Holi Highness, Maharani Sametha Maharajah Sovereign Adhinayaka Shrimaan, Eternal, immortal abode of sovereign Adhinayaka Bhavan New Delhi, Erstwhile Rashtrapati Bhavan, New Delhi ,GOVERNMENT OF SOVEREIGN ADHINAYAKA SHRIMAAN, RAVINDRABHARATH,-- Reached his Initial abode (Online) as additional incharge of Telangana State Representative of Sovereign Adhinayaka Shrimaan, Erstwhile Telangana Governor, Rajbhavan, Hyderabad.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment