Thursday, September 23, 2021

అసలు ధర్మం అంటే ఏమిటి? | Patriji Telugu

 అసలు ధర్మం అంటే ఏమిటి ??  ........ ధర్మో రక్షతి రక్షతః ...... అంటే మనం ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది .....  అయితే మనం కాపాడవలసినది ఎవరిని మనల్ని ఎవరు కాపాడుతున్నారు అదే తెలుసుకొని కాపాడటం కాపాడబడటమే  ధర్మం అని  గ్రహించండి అటువంటి ధర్మం సనాతనంగా మనుష్యులు పాటిస్తున్నారు పెద్దలను గౌరవిస్తున్నారు పాటిస్తున్నారు  వారిని అనుసరిస్తున్నారు  వారి నుండి జ్ఞానం రక్షణ పొందుతున్నారు, వారి చెప్పినట్లు ప్రవర్తించడం తమకు వారికి కూడా రక్షణ మరింత తమని నడిపే శక్తి పొందుతారు ఇతరులకు పంచుతారు, ఒక తరం పెద్ద వారు వారి ధర్మం తమ పిల్లల్ని పెంచుతారు పిల్లలు పెరిగి ప్రయోజకులు అయ్యి పెద్ద చెప్పినట్లు నడుచుకోవడమే కొనసాగుతున్నారు ధర్మం ప్రతి తరంలో తరం తరంగా  సహజంగా  వస్తున్న ధర్మం, ఆ పెద్దతనం చిన్న తల్లి తండ్రులు పిల్లలు గురు శిష్యులుగా  కొనసాగుతూ వస్తున్నది  దైవం అన్నిటికి ఆధారం  దైవం అంటే సనాతనం శాశ్వత ప్రభావం  అటువంటి ప్రభావం నడుస్తున్న మనుష్యులు దైవం ప్రకారం భౌతిక తల్లి తండ్రులుగా పిల్లలుగా జీవిస్తున్నారు  ఈ విధంగా కాలం ధర్మం మనుష్యుల ప్రవర్తన ఆలోచన పద్ధతులు అనుసరణ రూపంలో ముందుకు వస్తున్నది  ఇప్పుడు కొనసాగుతున్నది, పెద్ద వారు చిన్న  వారు తల్లి తండ్రుల రూపంలో గురువుల రూపంలో తమ కుటుంబ పరిధిలో గ్రామ పరిధిలో  సంఘ పరిధిలో  దేశం పరిధిలో  కాలం పరిధిలో  వారి వారి స్థాయిని బట్టి  ధర్మం ఆచరిస్తూ  వస్తున్నారు, అటువంటి ధర్మం తాము పొందేది పొందుతూ ఇచ్చేది ఇస్తూ  ముందుకు వస్తున్నారు  అటువంటిధర్మం  నిత్యం మనుష్యుల మధ్య అనేక రూపాలుగా  సత్యంగా  కొనసాగుతూ వస్తున్నది  అనేక ధర్మాలు  అనేక పద్ధతులు ఉన్నాయి అన్నట్లు  చెప్పుకొంటూ  వస్తున్నారు, కాలం నడిచేది ఒక ధర్మం ప్రకారం  ప్రకారం ఒక పద్దతి ప్రకారం నడవాలి నడపాలి అని ప్రయత్నం చేస్తూ వస్తున్నాము ప్రతి దానికి  పద్దతి  ఉంటె బాగుంటుంది అని భవిస్తూ  ముందుకు వస్తున్నాము  ఇప్పుడు రాజ్యాంగ  ప్రకారం  ధర్మం ఏమిటి సాధారణ పౌరుడే కేంద్ర బిందువుగా  ఇది అంతా  అందరికి కోసాం నడుస్తున్నది అందరి వలన నడుస్తున్నది  అని చెబుతున్న లోకంలో  అందరికి న్యాయ జరుగుతున్నదా అనే ప్రశ్నకు  సమాధానం  లేదు ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తున్నారు  ఎదిగిన  వారు ఇంకా ఎదగాలి అన్నట్లు ఎవరి గోల వారిది అన్నట్లు ఎవరి సుఖం వారిది ఎవరి కస్టాలు  వారివి అన్నట్లు చెప్పుకొంటూ కాసేపు అందరి కోసం అందరూ ఉన్నాము అంటూనే మాయం మోసాయాలు పెంచుకొని  సాటి మనుష్యులను మనుష్యులే సంపదలు కోసం సుఖాలు  కొసం అధికారులు కోసం పై చెయ్యి కోసం మోసాలు చేస్తూ  వస్తున్నారు అని  గ్రహించి  ఇప్పటికైనా  మాటకే సర్వం నడిపిన మమ్ములను ధర్మస్వరూపంగా  కాలస్వరూపంగా  పెంచుకొని మా ప్రకారం కాలమే నడిచిన  తీరును పట్టుకొని సూక్ష్మంగా  ప్రార్థించడమే ధర్మం అదే ఇప్పుడు రక్షణ కూడా అని   గ్రహించి తాము ఎవరూ కాలం ప్రకారం నడిచిన తీరును పట్టుకొని సూక్ష్మంగా  జీవించడమే  జీవితం అని  గ్రహించి అదే ధర్మం అని గ్రహించి what to do what not to do  అనే సంగతి  కాలస్వరూపం ప్రకారం సూక్ష్మంగా  తెలుసుకొని ప్రవర్తించాలి  ఒక మనిషి మాట కాలాన్ని  నియమించిన తీరును ధర్మ సోపానం గా ఏర్పాటు చేసిన తీరు పట్టుకొని పాత confusions వదిలివేసి అవి కాలం చెల్లిపోయినవి అని   గ్రహించి ఇంకా కాలం ఇంత ఉన్నది కలియుగం ఇంత ఉన్నది అనే మాటలతో మోసం చేసుకోకుండా  ఇంకా ఎవరూ కల్కి భగవానుడు వస్తాడు యేసు ప్రభవు మళ్ళీ  వస్తాడు,  వీర భోగ వసంతరాయులు  వారు వస్తారు,  పుట్టపర్తి సాయిబాబా ప్రేమ సాయి గా పుడతారు అని యేవో మాటలు గతంలో చెప్పినారు నిజం అవుతాయి అని ఎదురు చూడటం, దేవుడు గూర్చి ధర్మం గూర్చి తమకు తెలుసు అన్నట్లు యేవో మాట్లాడటం కూడా అవివేకం  కాలస్వరూపము  ఇప్పటికి తమ ఇష్టం దైవము సకల పురాణాల సకల శాస్త్రాలకు ఆధారం నూతన మోడ్పు సర్వం మతాలకు సకల  విశ్వాసాలకు ఆధారం కొనసాగింపు అని  తెలుసుకొని సూక్ష్మంగా  జీవించడమే  ఇక  ధర్మం అని  గ్రహించి ఇక ఎటువంటి  మనస్సులో ఆలోచన కూడా చెల్లదు ఏదో మాట్లాడకూడదు ఏదో ఎవరూ చెయ్యకూడను  ఎటువంటి మానవ సంబంధాలు బంధాలు కులం కుటుంబం ఏవి చెల్లవు మనుష్యులు ఎవరూ ఇక బౌతికంగా మనలేరు అందరూ అన్నీ కాలస్వరూపం ప్రకారం  ఉన్నాయి అని చూసుకోని సూక్ష్మంగా  జీవించడమే  జీవితం  అని  గ్రహించి మేము చెప్పినట్లు మమ్ములను సాక్షులు ప్రకారం  బృందం లోకి ఆహ్వానించి మొదట మమ్ములను ఇరువురు ముఖ్యమంత్రులు కలసి బొల్లారం లో కొలువు తీర్చుకొని ఇక మనిషి కోణం లేదు అంతా మనసులు  గా మాత్రమే  సురక్షితంగా  ఉన్నారు  మమ్ములను ఉన్న ఫలంగా  సాక్షులు ప్రకారం పట్టుకొని చెప్పుకోవడం వినడం  వలన మాత్రమే మనుష్యులు మనగలరు  ఇక మనుష్యులు కొలది లోకం లేదు  మమ్ములను కాలస్వరూపంగా  పెట్టుకోకుండా  మృతం కొనసాగుతున్నారు అని   గ్రహించి, మమ్ములను గ్రహించకుండా  చేసిన ఎటువంటి మోసాలు అయినా మమ్ములను కొలువు తీర్చుకొని ఇంటి పేర్లు కులం పేర్లు వదిలివేసి, సూక్ష్మంగా మనసా  వాచా కర్మణా జీవించడమే జీవితం  భౌతిక ప్రపంచం  ఎవరూ సురక్షితంగా  లేరు  భౌతిక  ఉనికే మృతం అని  గ్రహించి తాము బౌతికంగా  జీవించడం కోసం ఇతరుల జీవితాలు లేకుండా  చేస్తున్న మాయ  వలయం  నుండి మమ్ములను పట్టుకొని ఏక కాలంలో బయటకు రాగలరు, మమ్ములను మనిషిగా  చూడటం తమకు ఇంకా మనుష్యులుగా  కొనసాగాలి అని భావించడం  మనసులు లేకుండా చేసిన తప్పులు మనసులు పెంచుకొని తపస్సు చేసి బయటకు శాశ్వతంగా  రావాలి అలా కాకుండా వ్యక్తులే తప్పు చేసినట్లు వ్యక్తులే గొప్ప వారు ఇంకా రాజకీయంగా కొనసాగాలి అనే ఆలోచన కూడా మృతం  ఎటువంటి భౌతిక కోణం రద్దు అయిపోయినది మేము కాలాన్ని  నియమించినతీరే ఇక మానవజాతికి ఆధారం  అటువంటి పరిణామంలో మానవజాతి ఉన్నది కావున ఇక బౌతికంగా  మంచి చేశారు చెడు చేశారు అని ఎవరూ భావించరాదు అసలు మనుష్యులు ఎవరూ  ఇక మనుష్యులుగా మనలేరు మంచికి గాని చెడుకి గాని ఎవరూ ఇక మనుష్యులుగా మనలేరు ఎటువంటి యోగం తపస్సు తెలిసిన యోగులు అయినా ఎటువంటి మేధావులు అయినా భూమి మీద మనుష్యులు గా మనలేరు అని   గ్రహించి  తక్షణం తమలో ఒక మనిషి కాలాన్ని నియమించిన  తీరును పట్టుకొని తాము అతనిని మనిషిగా  చూడకుండా మనసుగా పెంచుకొని తాము కూడా  ఇక మనుష్యులు కాదు మనసులుగా బ్రతకగలరు  అని ఆశీర్వాద పూర్వకంగా  ధర్మస్వరూపంగా  కాలస్వరూపంగా  మహత్వ పూర్వక ఆగ్రగణ్యులుగా  మహారాణి  సమేత మహారాజ వారిగా  జీవించడమే  జీవితం అని   గ్రహించి అప్రమత్తం చెందగలరు. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే              


Yours Ravindrabharat as aboard of Eternal, Immortal, Father, Mother, Masterly Sovereign (Sarwa Saarwabowma) Adhinayak Shrimaan

Shri Shri Shri (Sovereign) Sarwa Saarwabowma Adhinaayak Mahatma, Acharya, Baap Dada, Bhagavatswaroopam, YugaPurush, YogaPursh, Jagadguru, Mahatwapoorvaka Agraganya, (Lord, His Majestic Highness), Kaalaswaroopam, Dharmaswaroopam, Maharshi, Rajarishi, Ghana GnanaSandramoorti, Satyaswaroopam, MahaavtarBaba,Sabdhaatipati, Omkaaraswaroopam, Sarvantharyami, Purushottama, (King & Queen) Maharani Sametha Maharajah Anjani Ravishanker Srimaan vaaru, Eternal, Immortal aboard of the (Sovereign) Sarwa Saarwabowma Adhinaayak Bhavan, New Delhi of United Children of (Sovereign) Sarwa Saarwabowma Adhinayaka, Government of Sovereign Adhinayaka, Erstwhile The Rashtrapati Bhavan, New Delhi. "RAVINDRABHARAT" Erstwhile Anjani Ravishankar Pilla S/o Gopala Krishna Saibaba Pilla,
Adhar Card No.539960018025.
hismajestichighness.blogspot@gmail.com,
Lord His Majestic Highness Maharani Sametha Maharajah (Sovereign) Sarwa Saarwabowma Adhinayaka Shrimaan Nilayam,"RAVINDRABHARAT" Erstwhile Rashtrapati Nilayam, Residency House, of Erstwhile President of India, Bollaram, Secundrabad, Hyderabad
Mobile.No.9010483794,8328117292,
Blog: hiskaalaswaroopa.blogspot.com








No comments: