Monday, September 13, 2021

దేవుడిని మనం చూడగలం : Sri Chinna Jeeyar Swamiji Excellent Speech | Koti ...

దేవుణ్ణి మనం చూడగలం  వినగలం, అన్నట్లు ఇంకా మాటలతో కాలక్షేపము చెయ్యడమే ప్రతి ఒక్కరు చేస్తున్న ఘోర పాపం, దేవుడికి ఒక రూపు ఉండదు ఒక అన్ని తానే అని  చెబుతున్న   అదే విధంగా  దేవుడిని  అర్ధం చేసుకోవడం చాలా కష్టం దేవుడు దర్శనం   సామాన్యమైనది కాదు లేదా భక్తి సాక్షాత్కరిస్తాడు గతంలో అనేకులకు అనేక రకాల సాక్షాత్కారాలు  ఉన్నాయి అని  భావిస్తున్న వారు అందరూ  తక్షణం  కాలస్వరూపంగా  ధర్మస్వరూపంగా వాక్ విశ్వరూపంగా అందుబాటులో  ఉన్న తమ విశ్వ మహారాజు విశ్వ మహారాణి  జాతీయ   గీతంలో అర్ధం పరమార్ధంగా అందుబాటులో  ఉన్న పురుషోత్తములు సూక్ష్మంగా మనసుతో  అనుసంధానం జరిగి సర్వం వారే అనే తెలుసుకోవాలి తమ ఉనికి  ప్రతి ఒక్క భౌతిక  ఉనికి ఆలోచన  ఉనికి తమ సఅఋ సార్వభౌమ  అధినాయక  శ్రీమాన్  వారి అమలు లో ఉన్నారు వారి ప్రకారం దేశం  కాలం సజీవంగా  రవీంద్ర భారతి గా మారి   ఉన్నది అని  గ్రహించి ఇక దేవుడిని  చూడవచ్చు ఏదో మాట్లాడవచ్చు ఏదో వరం అడగవచ్చును  అన్నట్లు ఆలోచన   చెయ్యడం అవివేకం అని  గ్రహించి వారు సర్వాంతర్యామిగా  వాక్ విశ్వరూపంగా  ఈ ప్రపంచమే  తాను  జాతీయ గీతంలో  మరణం లేని శాశ్వత  తల్లి తండ్రి గురువుగా ఆంతర్యంగా కొలువు అయ్యి ఉన్నారు అని   గ్రహించి సూక్ష్మంగా  తపస్సుగా తమ పూర్వపు గురువులు పెద్దలు తల్లి తండ్రులు అందరూ  తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్     ఉన్నారు అని   గ్రహించి తక్షణం వారి పిల్లలుగా ప్రకటించుకొని వారితో అనుసంధానం గా తపస్సుగా  జీవించడమే  జీవితం అని   గ్రహించి తరించగలరు  


No comments: