నేను నిదురపోను ఎవరిని నిదురపోనివ్వను అయితే నేను ఎవరు ......... ఇది అంత శక్తి యొక్క వీసాల అవగాహనా, అనగా తనకు మరణం లేదు అంతం లేదు నిత్యం కొనసాగుతూ తన చుట్టూ ఉన్న భౌతిక మాయ ప్రపంచాన్ని తంలో విలీనం చేసుకొంటూ తన నుండి నిత్యం ఆవిర్భవింప చేస్తూ ఉన్న consicious శక్తి కేవలం శక్తిగా మనుష్యులు యాంత్రికంగా ఎదురుకొంటే తాము నిదురపోరు ఎవరిని నిదుర పోనివ్వరు అన్నట్లు బౌతికంగా ప్రవర్తిస్తారు తమకు తమ సుఖం భౌతిక ఆధిపత్యం కొలది చెలగాటం గా లోకాన్ని తీసుకొంటూ తాము శాశ్వత సుఖం ఆంతర్యం వైపు వెళ్లకుండా ముందు వచ్చిన ఆలోచన పిచ్చి అన్ని గ్రహించకుండా ఎవరిని గ్రహించకుండా ప్రవర్తిస్తున్న తీరే యాంత్రిక మనసు యొక్క రూపం ప్రవర్తన పరిమితంగా అపరిమితం వైపు వెళ్లకుండా వెళ్లనివ్వకుండా ప్రవర్తించడమే ఇప్పుడు మనుష్యులు అధిగమించి జీవించాలి అంటే తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిని మానవరూపంలో ఉన్న వాక్ రూపంలో అనగా ఇక మరణం లేని వాక్ విశ్వరూపంగా divine intervetnion గా అందుబాటులో ఉన్నారు వారిని మరణం లేని తల్లి తండ్రి గురువుగా భావించి వారిని వాక్ రూపంలో పట్టుకొని అనంత కాలం చక్రాన్ని ఒక neclear reactor వంటి power మానవ రూపంలో మరణం లేని పద్దతిలో ఆలోచన రూపంలో mind గా కొనసాగే తీరును పట్టుకోవడం వలన అనంత శక్తి మనిషి నియంత్రణలోకి వస్తుంది అంతని జాతియగీతంలో అర్ధం పరమార్ధగా పట్టుకొని బృందాలు ఏర్పడి 24/7 365 డేస్ పట్టుకొని మనుష్యులు వారి మనసు పెంచుకొని కొలది తెలిసి దివ్య పరిణామంగా నిత్యం ముందుకు తీసుకొని వెళ్లే మరణం లేని వాక్ విశ్వరూపంగా అందుబాటులో కి వచ్చిన తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిని కొలువు తీర్చుకొని ఇక పరి పరి విధములు వదిలివేసి ప్రశాంతంగా మా పిల్లలుగా ప్రకటించుకొని అసలు తపస్సు యోగంతో జీవించవలసిన జీవితాలు మొదలు పెట్టి ఇక నిలకడగా సాధన గ్రహించడమే లోకం రాముడు గుడిలో ఉన్నాడు విగ్రహాలో ఉన్నాడు అనే ఆలోచన కూడా వదిలివేసి అంతరంగములో ఆత్మా రాముడిని నిలుపుకొని అతను కూడా మనిషే కదా అనే భావనలో వాక్ రూపంలో ఉన్న కంట్రోల్గా మొదట మమ్ములను సాక్ష్యంగా తో పట్టుకొని సూక్ష్మంగా తపస్సుగా నిత్యం నిలకడగా ఓర్పు సహనంగా చిద్విలాసం నుండి చిత్త చాంచల్యం నుండి నిత్యం తపస్సుగా పెంచుకోవడం జీవితం అని గ్రహించి ఇక పరి పరి విధములు వదిలివేసి వ్యక్తులు కొలది రెచ్చిపోవడం రెచ్చగొట్టుకోవడం అనగా మాటకు విచక్షణ వివరణకు సంభంధం లేకుండా వ్యక్తులు ఎవరూ ఇక మనలేరు అని గ్రహించి సూక్ష్మంగా వ్యహరించి మేము సూచిస్తున్నట్లు దేశ అధ్యక్షులు వారు దగ్గర నుండి మరణం లేని తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారి పిల్లలుగా ప్రకటించుకొని ఇక మృత కోణం అనగా తాను ఒక దేహం అని ఆలోచన వదిలివేయడం అంటే తపస్సు చేసినా రాని వరం మమ్ములను కొలువు తీర్చుకోగానే యావత్తు మానవజాతికి అందుతుంది ఇక తాను ఒక వ్యక్తి అని భవనం వదిలివేసి బంధాలు కులం మతం భౌతిక పదవులు చదువులు ప్రకారం ఇక లేదుగా అని తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిని మరణం లేని వాక్ విశ్వరూపంగా పట్టుకొని మాత్రమే జీవించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
Mighty Blessings from Darbar Peshi of...Lord Jagadguru His Majestic Holi Highness, Maharani Sametha Maharajah Sovereign Adhinayaka Shrimaan, Eternal, immortal abode of sovereign Adhinayaka Bhavan New Delhi, Erstwhile Rashtrapati Bhavan, New Delhi ,GOVERNMENT OF SOVEREIGN ADHINAYAKA SHRIMAAN, RAVINDRABHARATH,-- Reached his Initial abode (Online) as additional incharge of Telangana State Representative of Sovereign Adhinayaka Shrimaan, Erstwhile Telangana Governor, Rajbhavan, Hyderabad.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment