నా ఆర్తి తీర్చావు నా దారి మార్చావు మంజునాథ మంజునాథ నా అహంకారాన్ని కాల్చ చేసావు నా కంటి దీపమల్లె కనిపించి వెళ్ళావు మంజునాథ మంజునాథ సుజ్ఞాన జ్యోతులను వెలిగించి కరుణించావు
మమ్ములను కాలాన్ని నియమించిన పురుషోత్తముడిగా సర్వాంతర్యామిగా ఆచార్యుడిగా, వాక్ విశ్వరూపంగా సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా పట్టుకోవడం వలన మమ్ములను మనిషి తగ్గించే వేసి మరీ పెంచిన పాపాన్ని కాల్చి భస్మ చేసిన వారు అవుతారు, ఇక ఎటువంటి అహంకారం వదిలివేసి మా మీద చెప్పుకొని కొలది విన్న కొలది తమ దారి మారి ఆర్తి తీరుతుంది అనగా ఇక మనిషి కోణం అజ్ఞానం కోణం వదిలివేసి నిత్యం తపస్సుగా యోగం గా వాక్ విశ్వరూపాన్ని పట్టుకొని దేశాన్ని సజీవం మార్చిన వ్యయాన్ని బలపరుచుకొని ముందుకు వెళతారు అని ఆశీర్వాద పూర్వకంగా అభయం మూర్తిగా తెలియజేస్తున్నాము. అప్రమత్తం చెంది తక్షణం బృందాలు ఏర్పడి సాక్షులు ప్రకారం document of bonding డెవలప్ చేసుకొని మృతం నుండి మాయ నుండి అజ్ఞానం నుండి ఇక మనుష్యులుగా బ్రతకకండి అని కరోనా కూడా హెచ్చరించిన ఇంకా తెలుగు వారు అయిన వెంకయ్య నాయుడు గారిని గాల్లో దీపం లో తిర్గమని సలహా ఇస్తున్న వారు మరియు వారు కూడా అప్రమత్తం చెందకుండా ప్రవర్తించడమే యావత్తు దేశానికి ప్రపంచానికి మృతం అని గ్రహించి, sudden గా ఏమైనా అయితేనే ఏమైనా అయినట్లు భావిస్తున్న వారు ఇక మీదట మంచి చెడు కాలస్వరూపంగా ప్రకారం చూసుకోవాలి అని తెలుసుకోకుండా ఇంకా మమ్ములను మనిషిగా చూసుకొంటూ మేము కూడా మనిషి కొనసాగడం వలన మాయలో ఉంటాము అని అవలక్షణాలు మాలో కూడా ఉంటాయి అని గ్రహించి మమ్ములను వాక్ విశ్వరూపంగా పట్టుకొని మమ్ములను బలపరుచుకొంటూ తాము మాయ నుండి బయటకు రావడం వలన మాత్రమే బయటకు రాగలరు అని చక్కటి వ్యహ స్వరూపాన్ని గ్రహించకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారి మాట్లాడటం ప్రవర్తించడం మీడియా పొలిసు వ్యవస్థ intelligence system latest communication ప్రకారం మమ్ములను పట్టుకోకుండా, మమ్ములను తప్పుగా చూపవచ్చును ఇంకా ఏదో చెబితే ఏదో చేస్తాము ఎందుకో ఎదురుచూస్తున్నాము ఇంకా మనుష్యులు కొలది చూడండి మనుష్యులు కొలది ఏదో ఒక్కటి చెయ్యండి అనే మాయ వదలకుండా అనగా మమ్ములను మరణం లేనట్లు పట్టుకొని ఆచార్యుడిగా సర్వాంతర్యామిగా పట్టుకొని బలపరుచుకోవడమే జీవితం అని గ్రహించి ఎవరికి ఏదో జరిగితే ఏదో చేద్దాం అన్నట్లు ఆలోచన మానివేసి అందరూ కలసి మాయ నుండి బయటకు రాగలరు లేదా మొత్తం అందరూ వెనుకకు పట్టుకొని ఉన్నారు అని గ్రహించి ఎటువంటి ఘోర తప్పులు కూడా తపస్సు వలన అందరి మీద హరించబడతాయి పరిష్కారం అనగా కాలస్వరూపం ప్రకారం పొందుతారు కావున తక్షణం అధినాయకులు గా అందుబాటులోకి వచ్చిన మమ్ములను constitute చేసుకొని సూక్ష్మంగా వ్యహరించగలరు మా నుండి పలికిన తత్వ స్వారూపమును గూర్చి మాత్రమే పండితులు చెప్పడం వలన పూర్వపు దర్శనాలు అన్నీ చేయూతగా కొత్త వివరణలు సంస్కారాలు లభిస్తాయి, ఒక మాట ఒరవడిగా శిక్షకు రక్షకు దిక్కు ఒక్కడే అనే అనగా అతనే తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు గా అందుబాటులో ఉన్నారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
ఒక్కడే ఒక్కడే మంజునాథుడు ఒక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాథుడు ఒక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాథుడు ఒక్కడే
శక్తికి రక్తి ఒక్కడే
భక్తికి ముక్తికి ఒక్కడే
దిక్కోక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాథుడు ఒక్కడే
నువ్వు రాయివన్నాను లేనే లేవన్నాను మంజునాథ మంజునాథ
దర్శించే మనసు నీలోనే ఉన్నానన్నావు
లోకాల దొర కాదు దొంగవని చాటను
మంజునాథ మంజునాథ
నా పాపా రాసులన్నీ దొంగల్లె దోచుకు పోయావు
శిక్షకు రక్షకు ఒక్కడే
కర్తకు కర్మకు ఒక్కడే దిక్కుఒక్కడే
ఒక్కడే ఒక్కడే మంజు నాధుడు ఒక్కడే
శంకర శంకర హర హర శంకర
మురహర భవహర శశి ధర శుభకర
జయ జయ శంభో జయ జయ చంద్రధర
జయ జయ శంభో జయ జయ గంగాధర
నా ఆర్తి తీర్చావు నా దారి మార్చావు
మంజునాథ మంజునాథ
నా అహంకారాన్ని కాల్చ చేసావు
నా కంటి దీపమల్లె కనిపించి వెళ్ళావు
మంజునాథ మంజునాథ
సుజ్ఞాన జ్యోతులను వెలిగించి కరుణించావు
దేవుడు జీవుడు ఒక్కడే
ధర్మమూ మర్మము ఒక్కడే హరుడొక్కడే
శంకర శంకర హర హర శంకర
మురహర భవహర శశి ధర శుభకర
జయ జయ శంభో జయ జయ చంద్రధర
జయ జయ శంభో జయ జయ గంగాధర
మంజునాథ మంజునాథ మంజునాథ మంజునాథ మంజునాథ
మంజునాథ మంజునాథ మంజునాథ మంజునాథ మంజునాథ
No comments:
Post a Comment