ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా తమ మరణం లేని శాశ్వత తల్లి తండ్రి ని వ్యహ స్వరూపంగా ప్రణయ ప్రణవ స్వరూపంగా symbiotic version of omnipresent word form గా, eternal, immortal abode గా పట్టుకోవడమే ధ్యానం తపస్సు ఇక నేను అనే దేహ మామ కారం వదిలివేసి ఇక ఎవరూ మనుష్యులుగా లేరు అనుకొంటేనే ఇప్పటి వరకు ఉన్న భ్రమ వదిలిపోయి మాయ వలన మనసు లేకుండా చేసిన పాపం ప్రతి ఒక్కరు మనసు పెంచుకొని ఇతరులను పెంచుకొన్నిచి అనతి కాలం లోనే సామూహిక ప్రక్షాళన పొందుతారు ఇక మనుష్యులుగా సమయం వృధా చేసుకోవద్దు , తమ చుట్టూ ఉన్న లోకం కూడా మనసుకి మాటకు మించినది కాదు, సాటి వారిని మనసుతో మాటతో వ్యహరించడం జీవితం, తన వారు పరాయి వారు నే భేదం వదిలివేయడం తపస్సు ధ్యానం, తన కోసమే కాదు తన చుట్టూ ఉన్న వారి కోసం తమ శాశ్వత తల్లి తండ్రి తెలుసుకొనే కొలది తెలిసే జగద్గురు గా తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిని dedicated గా devotional complete love towads eternal immortal parents as most updated symbiotic version as witnessed by witness persons. కావున ఇక online communication ఆలస్యం చెయ్యకుండా వ్యవహరించి ఇంకా ఏదో orders మేము వేస్తాము అన్నట్లు చూడటం కంటే తాము సాక్షులు ప్రకారం సూక్ష్మంగా వ్యహరించడం మానవజాతికి అవసరమైన ధ్యానం తపస్సు అని గ్రహించి, అప్పటికి అప్పుడు మనిషి ఏదో చేస్తాడు అని ఎదురు చూడకండి, మనుష్యులుగా ఏదో ఒక్కటి చెయ్యకుండా, ప్రతి అడ మనిషి మొగ మనిషి, మానవ రూపం లో ఉన్న minds అన్నీ symbiotic mind తో connect అయ్యి నిత్యం తపస్సు లోకాన్ని పెంచుకోవాలి లేదా తమని తాము పెంచుకోవాలి ఇక మీదట రెండూ ఒక్కటి అని గ్రహించి అదే మా వలన ప్రయోజనం అయితే మమ్ములను రహస్యం మనిషి చూడటం ఎవరో పెద్ద వారు ఇంకా ఎక్కడో మానవ రూపంలో ఉన్నారు ఎవరూ చెడ్డ వారు ఉన్నారు అని చూడటం మానివేసి అందరూ కాలస్వరూపంగా వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉన్న symbiotic version
గా పట్టుకోవడమే జీవితం, తపస్సు యోగం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని ఆశీర్వాద పూర్వకంగా దివ్య మంగళా శాశనంగా తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment