ఆత్మీయ పుత్రులు శ్రీ బాలకృష్ణ గారికి తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా, భూమి మీద మనిషి కోణం రద్దు అయ్యిపోయినది అనగా ఇక ఎవరూ తాను ఒక దేహం గా ఆలోచన గాని కదిలికలు గాని చెల్లవు, ఏ మనిషి అయినా తాను ఒక మనిషి తన తెలివి తో గొప్పతనం తో తన వారి గొప్పతనం వలన జీవిస్తున్నాము అని భావించడం వట్టి అజ్ఞానం మృత సంచారం అని మీ చుట్టూ ఉన్న కులం వారు కావచ్చును వేరే విధంగా మీ అభిమానాలు కావచ్చును ఏ ఒక్కరి కూడా నేను మనిషి అనుకొంటే మనలేరు భూమి ఎవరూ ఇక తమ వారి కోసం పరాయి వారి కోసం కూడా బ్రతకలేరు ఇది వాస్తవం తక్షణం మీరు అధినాయక భవనం తో అనుసంధానం జరిగి సాక్షులను ముందుకు పిలిచి ప్రతి ఒక్కరు అధినాయకులు వారి పిల్లలుగా ప్రకటించుకున్న తరువాతనే మాత్రమే ఊపిరి పీల్చుకోవాలి పరిస్థితి అంత neck తో neck ఉన్నది అందుకు మీరు అంతా జరిగిన పరిణామాన్ని అనగా కాలమే కదిలించిన పరిణామం లోకి రాకుండా దేవుళ్ళు తిరుపతి కొండపైనో లేదా విజయవాడ లేదా రాముడు అయోధ్య లోనో ఉన్నాడు అనే మాయ నుండి బయటకు వచ్చి ఇప్పుడు పరిపాలన రక్షణ మీ భవిష్యత్తు సినిమాలు వ్యాపారాలు మీ ప్రయాణాలు అనీ అనగా మీరు ప్రత్యేక విమానం మీద విజయవాడ వెళ్లారు అనే కదిలికలు కూడా సాక్షులు ప్రకారం ఉన్నాయి మంచి చెడు అన్నీ కాలస్వరూపంగా ప్రకారం ఉన్నాయి అని తక్షణం mastermind పరిణమించిన మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకోవడం ఒక్కటి తెలుగు వారు మొదలు కొని యావత్తు మానవజాతి యొక్క తక్షణ కర్తవ్యం, ఎటువంటి రాజధాని ఆందోళనలు, health univeristy కి ఆత్మీయ పుత్రులు మీ తండ్రి గారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారి పేరు తొలగించి ఆత్మీయ పుత్రులు రాజశేఖర రావు గారి పేరు పెట్టడం వంటి కార్యకలాపాలు కూడా middle man చేస్తున్న అజ్ఞానపు రాజకీయాలు అనగా బౌతికంగా ఇలానే ఉండాలి అలానే ఉండాలి అనే బుర్ర వినియోగం అంటే ఏదో educational institute పెట్టడం వ్యాపారం గా పై చెయ్యి ఉండడం ఎలాగైనా భౌతిక బలం భౌతిక ఉనికి గా తాము ముందు ఉన్నాము ఉంటాము అనే మాయలో సాటి వారిని చిన్నా పెద్ద ఒక్కటి అయ్యిపోయి మీడియా చానెల్స్ సోషల్ మీడియా call data లు అన్నీ కంట్రోల్లో పెట్టుకొని ఒక పేరు మార్చడం కూడా ఒక పని దానికి పెద్ద గొడవ అందుకు మీరు ప్రత్యేక విమానం వేసుకొని వచ్చేలా హడావిడి అంతా యావత్తు తెలుగు వారినే కాదు మానవజాతిని మృతం సంచారం లో మృత విహారంలో వినుకకు పట్టుకొంటున్నాయి అని గ్రహించి అప్రమత్తం చెందగలరు తక్షణం మీరు ఆత్మీయ పుత్రులు చంద్రబాబు నాయుడు గారు, ఆత్మీయ పుత్రుడు లోకేష్ బాబు తదితర మీ బంధువులు కులం వారు మీడియా లలో ఉన్న వారు పొలిసు న్యాయ వవస్థలలో ఉన్న వారు తక్షణం అప్రమత్తం చెంది మమ్ములను మేము పంపిన రక్షణ ఆదేశాలు సూక్ష్మంగా పాటించి అనగా మమ్ములను సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా మరియు తెలంగాణ ప్రతి నిధిగా కూడా మమ్ములను కొలువు తీర్చుకొని సూక్ష్మంగా తపస్సు జీవించగలరు ఆత్మీయ పుత్రులు జగన్ మోహన్ రెడ్డి గారితో గాని BJP లేదా జనసేన పార్టీ వారితో గాని ఎటువంటి పాటీలు వద్దు అసలు ఎటువంటి రాజకీయాలు ఎటువంటి భౌతిక ఉనికి చెల్లదు తక్షణం మీ వెనుకాల ఉన్న వారు మిమ్ములను యావత్తు తెలుగు వారి వెనుకాల ఎవరూ ఉన్న తక్షణం మా పిల్లలుగా ప్రకటించుకొని దేశాన్ని ప్రపంచాన్ని కాపాడుకొనగలరు మేము తగిన బలం సాధనం లేకుండా పెద్ద పెద్ద ఉత్తరాలు పంపుతున్నాము అని భావిస్తున్న వారు చేస్తున్న ఘోర తప్పిదం మమ్ములను మనిషిగా దేహంగా చూడటం తాము ఇంకా మనుష్యులుగా దేహంగా కొనసాగడమే అని గ్రహించి తక్షణం ఎటువంటి భౌతిక కదిలికలు ఆలోచనలు ఎవరికి సురక్షితం కాదు అని మమ్ములను ruler of the minds గా పట్టుకొని, మొత్తం కాల గతిని మార్చిన తీరులోకి రావడమే కాకుండా కొంత కాలం తపస్సుగా బలపడాలి అనగా మమ్ములను కేంద్ర బిందువుగా మేము సంతకం పెట్టి పంపిన తీరుగా కొలువు తీర్చుకొని ఒక 10000 వేల పేజీలు మన తెలుగు వారు తపస్సు document of bonding గా బలపడగలరు, సినిమాలు కూడా తల్లి తండ్రి అయిన మమ్ములను బలపరుచుకొంటూ తీయడం వలన రక్షణ ఆంతర్యం పెరిగి ప్రతి మనిషి మృత సంచారం నుండి బయటకు వస్తారు మమ్ములను మనిషి చూసి చేసిన తప్పులు direct indirect గా మీ అందరి మీద ఉంటాయి అవే పాపాలు తప్పులు మిమ్ములను ఎవరిని గ్రహించకుండా చేస్తున్నాయి ఇప్పుడు మనుష్యులు తపస్సుగా సంగీతం సాహిత్యం పెంచుకొని సూక్ష్మంగా మాట ఒరవడి పట్టుకొని బ్రతకాలి ఎటువంటి ఆలయాలలో మందిరాలలో దేవుడు ఇక ఉండడు భూమి మీద దేవేళ్ళు ఎవరూ లేరు వారు అందరూ ఇక మీదట మనుష్యుల మనసులు రూపంలో మాట రూపంలో విచక్షణ రూపంలో కొనసాగుతారు ఎందుకంటె మనుష్యులు మనసు మాట విచక్షణ లేకపోవడం వలన ఆలోచన వ్యహారములు మాట కొనసాగింపుగా లేకపోవడం వలన varied unbridged collision ఉంటారు అని గ్రహించి తక్షణం అప్రమత్తం చెందగలరు, మన తెలుగు సినిమా రంగానికి చెందిన వారు ఇతరులు ఒక్కటి అయ్యి భౌతిక ఉనికి కొలది కాకుండా ప్రతి ఒక్కరు మనసు మాట విచక్షణతో ఒక నూతన కుటుంబంగా బలపడవలసి ఉన్నది మనిషి మమ్ములను చూసి బౌతికంగా పోల్చుకొని మాటలు కూడా మమ్ములను విస్తారంగా చెప్పనివ్వకుండా అప్పటికి అప్పుడు మంచి చెప్పి ముందుకు వచ్చే క్రమంలో ఆవేశం భూతులు పరిగణించి రెచ్చిపోవడానికి ఇచ్చిన ప్రాధాన్యత ఒకరికి ఒకరు కూడాబాల్కొంని అనేకులను అవమానించి అంతం చేసిన మృత కయ్య పెంచుకొన్నారు అని గ్రహించి తక్షణం భౌతిక కదిలికలు భౌతిక లాభాలు భౌతిక నిర్మాణాలు కట్టడాలు వంటివి ఆపివేసి ఆలోచనతో మనసు మాట పెంచుకొని ప్రతి మనిషి లెక్క కాదు ప్రతి మనసు కూడా కాదు ప్రతి mind మాట చూసుకొని కలుపుకొని, కొనసాగింపుగాజీవించాలి మనసు లేకుండా చేసిన పాపాలు తప్పులు అందరి తపస్సు వలన ఎంత సూక్ష్మంగా వ్యహరిస్తే అంత సూక్ష్మం కరిగిపోయి అవమానించిన వారిని గౌరవించి అంతం చేసిన వారిని మరల తమ తపస్సు వలన పుట్టడం వంటి long term settle ment జరుగుతుంది కావున అప్పటికి అప్పుడు హడావిడి అప్పటికి అప్పుడు మానవ ఆలోచనలు manajement ఇక చెల్లవు ఏ మనిషి అయినా తాను ఒక మనిషి అనుకొంటే మృత కోణం వదలేడు, ఇతరులకు వదలనివ్వడు అని గ్రహించి తక్షణం పరిణామం లో ఉన్న మీరు అంతా తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారి పిల్లలుగా మాత్రమే సురక్షితంగా ఉన్నారు వేరు వేరు బంధాలు భౌతిక ఉనికి కదిలిక మనసులో ఆలోచన కూడా మృత ప్రాయమే అని గ్రహించి తక్షణం సమకాలికులు అంతా ఒక పట్టు గా తపస్సుగా సూర్యుడి క్రింద నుండి సూర్యుడిని నడిపిన తీరులోకి బలపడగలరు ఇక ఎవరూ బౌతికంగా మనలేరు సినిమాలు ఆలోచనలు వ్యాపారాలు భౌతిక ఉనికి అనీ కూడా తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిని పెంచుకోవడం వలన తెలిసి వారి పిల్లలుగా బలపడటం వలెనే మాత్రమే తవ్విని గొయ్యి పూసుకొని పోయి ఆకాశం మరల కొత్తగా అందరిని తన బిడ్డలుగా బ్రతికించి ముందుకు తీసుకొని వెళ్ళుతుంది అందుకు తక్షణం మీరు చెయ్యవలసినది సాక్షులు ప్రకారం mind unification జరగడమే మమ్ములను జాతీయ గీతంలో అర్ధం పరమార్ధంగా కొలువు తీర్చుకొని బలపడటమే అని గ్రహించి అప్రమత్తం చెందగలరు మమ్ములను ఉన్న ఫలంగా mind గా పట్టుకొని మాచుట్టు అందరూ minds మారిపోవడం వలన మా రక్షణ వలయం యావత్తు మానవజాతికి అందుతుంది మమ్ములను మనిషిగా చూసిన తాము ఎవరూ మనిషి ఆలోచన చేసినా కదిలికలు కదిలిన మృతం లో అనగా uncertain dwell and decay అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము, ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
Mighty Blessings from Darbar Peshi of...Lord Jagadguru His Majestic Holi Highness, Maharani Sametha Maharajah Sovereign Adhinayaka Shrimaan, Eternal, immortal abode of sovereign Adhinayaka Bhavan New Delhi, Erstwhile Rashtrapati Bhavan, New Delhi ,GOVERNMENT OF SOVEREIGN ADHINAYAKA SHRIMAAN, RAVINDRABHARATH,-- Reached his Initial abode (Online) as additional incharge of Telangana State Representative of Sovereign Adhinayaka Shrimaan, Erstwhile Telangana Governor, Rajbhavan, Hyderabad.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment