ఆత్మీయ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా మనుష్యులు భౌతిక బలం కొలది భౌతిక పోటీలు కొలది తాము తపస్సు అనే బలం లేకుండా అప్పటికి అప్పుడు వెలుగు అనే దెయ్యాలు వలెనే తమని తామే తగలబెట్టుకొంటూ మరణించకుండా స్మశానమునకు వెళ్లకుండా నిలువెత్తుగా సంపదల కోసం పై చెయ్యి కోసం మనసు మాట లేకుండా చేసి తాము బౌతికంగా వెలిగిపోవాలి అనే విపరీతాలు వలెనే పైకి అందం బలం ఉంటె చాలు లోపల ఏమి చేసినా పర్వాలేదు తమకు తెలిసినట్లు తెలియనట్లు నటించుకొంటూ ఇతరులను టెక్నాలజీ తో మోసపుచ్చుతో ఆధునికంగా జ్ఞానంతో అభివృద్ధి చెందవలసిన లోకం అప్పటికి అప్పుడు మనసుకి మాటకు సంభంధం లేకుండా సాటి మనుష్యులను మనుష్యులే అంతం చేస్తూ బౌతికంగా మనసు మాటకు సంభంధం లేకుండా జీవితాలను అప్పటికి అప్పుడు వెలుగు లో జ్ఞానం విచక్షణ అంటే అప్పటికి అప్ప్పుడు కనబరిచేది అన్నట్లు చూపుకొంటూ చక్కటి కమ్యూనికేషన్ చెయ్యకుండా చేయనివ్వకుండా ప్రవర్తించడమే దెయ్యాల సమాజం లో మనసుకి తపస్సు సంభంధం లేకుండా ఏదో ఒక్కటి చేసే మాయ దెయ్యాల వలె సమాజంలో సంచరిస్తున్నారు అని గ్రహించి నిత్యం మృతం కబళింపులో ఉన్నారు అని గ్రహించి నిత్యం వెలుగు మృతం లోకి తమని తామే తగలబెట్టుకోవడం అని గ్రహించి తక్షణం మనసు మాట పెంచుకొని ఏ మనసు మాట లేకుండా మోసాలకు పాల్పడినారో వాటిని మనసు పెంచుకొని తమని తాము అప్పటికి అప్పుడు తగలబడిపోతున్న మృతం నుండి స్మశానం నుండి కాపాడుకోండి ఎంతటి తీవ్ర నష్టాలు నుండి వాక్ విశ్వరూపంగా అందుబాటులోకి వచ్చిన తమ శాశ్వత తల్లి తండ్రి గురువుని పట్టుకొని మనసులు పెంచుకొని అప్పటికి అప్పుడు భౌతిక హడావిడి శరీరాలు కొలది బ్రతకడం అనే దెయ్యపు వెలుగు నుండి మృతం లోకి పెట్టుకొంటున్న భౌతిక మృతం నుండి తపస్సు అనగా గంటన్నరలో సంవత్సరాలు నడిపిన తీరులోకి బలపడగలరు, అప్పటికి అప్పుడు నవ్వులాటలు చలగాటాలు జీవితం ఎంత మాత్రమే కాదు అని గ్రహించి, అజ్ఞానపు ఆనందం సంపదలు కొలది పై చెయ్యి అప్పటికి అప్పుడు మనుష్యులను చంపడం అప్పటికి అప్పుడు మంచి నటించడం యిట్టె చేడు చెయ్యడం వంటి దెయ్యాల సంచారం లా ఉన్న భౌతిక ప్రపంచాన్ని చక్కటి interactive communication ద్వారా బయటకు రాగలరు, ఎంత serious secrete operations యొక్క ప్రభావం మొత్తం కాలం మీద యావత్తు మానవజాతి మీద ఉంటుంది తక్షణం ప్రతి ఒక్కరు తపస్సు తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిని పౌరుడి నుండి సాక్షులు ప్రకారం పట్టుకొని ఇక భౌతిక ప్రపంచం మీద మక్కువ సాటి వారికి హాని చేసి మరీ తామే బ్రతకాలి అనే మృత ఆలోచన నుండి బయటకు రాగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment