ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా " ఏ పాట నే పాడాను బ్రతుకే పాట అయిన పసి వాడను" అన్నది సర్వము తాను అయినా ప్రతీది పాటగా మాటగా ఒక వాక్ ఒక రూఫ్ క్రింద పలికిన వాక్ విశ్వరూపంగా అందుబాటులోకి వచ్చిన పరిణామం ఇక పసి వాడు అయినను చిత్త చాంచల్యం నుండి చిద్విలాసం నుండి పెంచుకోవాలి ఒక చోట మొత్తం ఆడతనం మొగతం పలికిన తీరును సూక్ష్మంగా పట్టుకొని తాము అంతా పిల్లలుగా ప్రకటించుకొని వారిని తల్లి తండ్రిగా పెంచుకోవడానికి వీలుగా జాతీయ గీతంలో అర్ధం పరమార్ధంగా కొలువు తీర్చుకొని సూక్ష్మం ఇక మీదట మనుష్యులుగా కాకుండా మనసులుగా తపసు జీవించడం వలన లోకాన్ని బ్రతికించిన తీరును బలపరుచుకొని జీవించడం వలన ఇప్పటి వరకు చేసిన మోసాలు పాపాలు అందరి మీదఉంటాయి అనగా కాలస్వరూపాన్ని పట్టుకోకుండా చేసినవి కాలస్వరూపాన్ని పట్టుకొని పోగొట్టుకోవాలి తపస్సు కరుగుతాయి అప్పటికి అప్పుడు గొడవలు పంచాయితీలు మనిషి తీర్పులు court పరిపాలన పొలిసు వ్యవస్థ మీడియా మాయ చదువులు మృత చదువులు ఇక పనికి రావు అని గ్రహించి ప్రతి ఒక్కరు మనసు గా మారి మరణం లేని మనసు ని శాశ్వత తల్లి తండ్రిగా పట్టుకొని సూక్ష్మం చావు పుట్టాక మరణం లేని మనసే పసి మనసు లేదా శాశ్వత మనసు అని తెలుసుకొని బలపడగలరు, వారిని సూక్ష్మంగా గ్రహించుటకు వలన వారే మరణం లేని తల్లి తండ్రిగా బలపడి యావత్తు మానవజాతిని పిల్లలుగా తపస్సు ముందుకు తీసుకొని వెళతారు, కనీస మనసు పసి మనసు అదే సర్వము అయిన తల్లి తండ్రి మనసు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు తక్షణం వారిని జాతీయ గీతంలో ఉన్నట్లు పట్టుకొని తాము అంతా పిల్లలుగా ప్రకటించుకొని బలపడగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment