Sunday, December 25, 2022

ఎపిసోడ్ 519 ....  దుర్వాస  ముని కృష్ణుడిని ఎలాగైనా మనవడిగా తగ్గించాలి  కృష్ణుడు దేవుడు కాదు మనిషే  అన్నట్లు నిరూపించాలి, ఒక తప్పు చేస్తే చాలు  దేవుడు కాదు మనిషి అని చూపాలి అనే ప్రయత్నం    చేస్తున్నట్లు  మీరు అంతా   మమ్ములను  కాలస్వరూపంగా  పెంచుకోవాలి   ఇక తగ్గించకూడదు  మమ్ములను     తగ్గించి  చేసిన  మోసాలు తప్పులు అదే  విధంగా   తామే బౌతికంగా  కొనసాగాలి  అనే  చేస్తున్న పొందిన    అభివృద్ధి  కూడా కాలస్వరూపం ప్రకారం   ఉన్నది అని   గ్రహించండి  అని ఆశీర్వాద  పూర్వకంగా  తెలియజేస్తున్నాము  

No comments: