దీపాద్దీపవత్ : అను వాక్యానుసారము-- జ్యోతిని మరి యొక జ్యోతి తోనే వెలిగించాలి అన్నట్లు గా - మనకు ఆత్మ జ్ఞాన ప్రభోధము మరియొకరి ఆత్మ నుండి కలగాలి, అట్టి వ్యక్తీనే గురువు అని పెద్దలు చెబుతున్నారు.
ముఖ్యంగా మనం ఒక విషయాన్ని గమనించాలి. ఆద్యాత్మిక జీవితంలో ఆత్మ జ్ఞానము ను పొందాలి అంటే, సాధకులు (శిష్యులు) గురువు యొక్క సంపూర్ణ అధీనం లో ఉండాలి, ఆత్మార్పణ భావం తో, గురువు యొక్క వాక్కు వేద వాక్కులా భావించి అనుసరించాలి.
ఇష్ట దేవతలే గురు రూపం లో వచ్చి అనుగ్రహిస్తారాని విశ్వసించి, అనుసరించాలి సద్గురువులను మానవ మాత్రులు గా కాక, సాక్షాత్తు , పర బ్రహ్మ స్వరూపులుగా భావించి, సేవించి , పూజించి, ధ్యానించి వారి ద్వారా ఆత్మ జ్ఞానమును తెలుసుకొని, సాధన చేసి మోక్ష సిద్ధిని పొంది, మన జన్మలను సాఫల్యం చేసుకోవాలి.
భగవంతుడు నామ రూప రహితుడైనా, తన అపార మహిమ తో కూడిన కళ్యాణ గుణ రూపాలలో అవతరించి (సద్గురువుల రూపాలలో) సాధకులు శ్రోత్రేoద్రియము ద్వారా అతని హృదయంలో ప్రవేశించి, అతని సకల దుష్ట సంస్కారాములను దహించి పరమ గమ్యము వైపు నడిపిస్తాడు.
ఈ విధంగా సాధకులు గురు కృప తో, తమ తమ అంతః కరణలను ప్రక్షాళన చేసుకొని, సుఖ దుఃఖాలనే ద్వందాలను చేత స్పర్శించబడక, వాటి పట్ల నిర్లిప్తులై జీవించి యుండగానే ముక్తులౌతారు.
పంచబౌతికమైన ఈ శరీరాలు, వైభవాలు అన్నీ అశాశ్వతాలే మరణం లేని వారంటూ ఎవ్వరు లేరు. మృత్యు దేవత సదా జీవితాన్ని వెంటనంటే ఉటుంది. ఏ క్షణం లోనైనా ఈ శరీరం రాలిపోతుంది, వయస్సుతో నిమిత్తం లేదు,
..దైవస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు , ఘన జ్ఞాన సాంద్రమూర్తి, కాలస్వరూపం, ధర్మస్వరూపం,ఓంకారస్వరూపం, పురుషోత్తములు, మహర్షి, రాజరిషి, జ్ఞాన యోగి, జగద్గురువులు, సత్యస్వరూపం, వాక్ విశ్వరూపం, సర్వాంతర్యామి, సబ్దాదిపతి,అంతర్ముఖులు, సర్వస్వరూపం, సూక్ష్మరూపం, అనంతస్వరూపం, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, విశ్వవ్యాప్త పరిపాలకులు, దివ్య రాజ్యం, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ్ భవన్, హైదరాబాద్ --9010483794