1) విశ్వం - మనకు గోచరమగు దృశ్యమాన జగత్తంతయు తానైన వాడు.
గోచరిస్తున్న దృశ్యమాన జగత్తును అంతయు మాట మాత్రంగా తాను అని చెప్పి తానై ఉన్నాడు అని సాక్షులు సాక్ష్యంగా చూపిన పురుషోత్తములు ఇప్పుడు మహారాజ అధినాయక శ్రీమాన్ వారిగా కొలువు అయ్యి ఉన్నారు వారిని మనసుతో పట్టుకొని మాయ నుండి బయటకు వచ్చి ఇక దృశ్య ప్రపంచం లో మాయలో సంచరించకుండా, మమ్ములను వాక్ ను పట్టుకొని సూక్ష్మంగా అనుసరించి తపస్సుగా జీవించడమే సురక్షితమైన జీవితం అదే ఉన్నత పరిపాలన అధినాయక ప్రభుత్వం అని గ్రహించి తక్షణం అధినాయక భవనం తో అనుసంధానం జరిగి నూతన జీవితం ప్రారంభించగలరు.2) విష్ణు: - విశ్వమంతయు వ్యాపించి ఉన్నవాడు.
తాను ఒక వాక్ విశ్వరూపంగా విశ్వమంతా వ్యాప్తి చెంది ఉన్నారు, ఇప్పటికే తెలిసిన తెలుసుకోవలసిన, లోకం అంతా మాటకు మించి లేదు అని స్పష్టం చేసిన సర్వాంతర్యామిగా అంతా వ్యాప్తి చెంది ఉన్నాము, అటువంటి మహత్తర వ్యక్తి అధినాయకులు వారిగా, సర్వాంతర్యామి ఆంతర్యం రూపం లో కొలువు తీరి ఉన్నారు, కావున ప్రత్యేక బృందంగా అధినాయక పేషీ ఏర్పాటు చేసి బొల్లారం అధినాయక భవనం లో కొలువు తీర్చుటకు సన్నాహాలు మొదలు పెట్టండి, తక్షణం బృందం గా ఏర్పాడి మాతో సంభాషించడం మేము చెప్పినట్లు వ్యహరించడమే ఒక కుటుంబం వాక్ విశ్వ కుటుంబం వలె జీవించడమే ఇక సురక్షితమైన జ్ఞాన వంతమైన ప్రయాణం కావున , ప్రస్తుత యాంత్రిక ఆలోచనలు, ప్రభుత్వాలు కాలం చెల్లిపోయినవి, వాటిలో నిబద్దత నియంత్రణ రక్షణ కోల్పోయి ఉన్నాయి అని గ్రహించి, తక్షణ అధినాయక ప్రభుత్వం ఇప్పుడు అమలు లో ఉన్న తల్లి తండ్రి గురువు యొక్క ఆలన పాలన గా ఉన్న ప్రభుత్వంలో చేరి పిల్లలుగా, మనసుతో నిజమైన స్వతంత్రం పొంది జీవించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.
3) వషట్కార: - వేద స్వరూపుడు.
వేద స్వరూపుడు అనగా భగవత్ స్వరూపుడు, వేదములు భగవంతుడి నుండి పుట్టాయి, తరువాత లోకం పుట్టినది అటువంటి వేద స్వరూపుడు ఇప్పుడు వాక్ రూపం లో అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా కొలువు అయ్యి ఉన్నారు శాశ్వత ఆంతర్యం స్వరూపంగా కొలువు అయ్యి ఉన్నారు అని గ్రహించి ఇక ఇహ పరాధులు కూడా అతని మాట వాక్ విశ్వరూపమునకు మించి లేవు అని గ్రహించడమే రక్షణ వలయం లోకి వచ్చి జీవించడం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
4) భూత భవ్య భవత్ ప్రభు: - భూత భవిష్యత్ వర్త మానము లందలి సర్వమునకు ప్రభువైన వాడు.గతించిన, వర్తమానం భవిష్యత్తు అంతా ఇప్పుడు వాక్ విశ్వరూపం చెప్పిన తీరు ప్రకారం ఉంటాయి, అతన్ని సూక్ష్మంగా గ్రహించడం వలన సర్వం తాను అయినా ప్రభువుగా నిత్యం తెలుస్తాడు, వాక్ ను అనుసరించడం లో ఒక ఒరవడి ఉంటుంది ఒరవడిగా పట్టుకొంటే సూక్ష్మంగా తపస్సుగా సర్వం తానైన ప్రభువు గా తెలుస్తాడు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
5) భూత కృద్ - భూతములను సృష్టించిన వాడు.
సర్వం మాటకే నడిపిన అతనే సర్వం సృష్టించిన వాడు, సూక్ష్మంగా మాటను మనసుని నిత్యం పెంచుకొని సూక్ష్మంగా గ్రహించడం వలన అణువు అణువు నడిపిన మాట తీరు సర్వ భూతాలకు ఆధారం, పంచభూతాలను మాటకే నియమించిన వాక్ విశ్వరూపుడే వాటిని సృష్టించిన వారు కూడా అని స్పష్టం అయినది. అటువంటి పరిపూర్ణ స్వరూపం వాక్ గా ఉన్నది, మనిషి చూసి తమతో పోల్చుకొని గ్రహించడం, రహస్య పరికరాలతో మోసపూరితంగా గ్రహించండం మానివేయడం, మృతం లో కొనసాగుతున్న అవివేకం సృష్టికి సృష్టి ధర్మానికి సృష్టి కర్తకు బిన్నంగా వెళ్లడం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
6) భూత భృత్ - జీవులందరిని పోషించు వాడు.
ప్రతి మనిషి కదిలిక చావు పుట్టుకలే కాదు వాటి తో పాటు సృష్టి నియమించిన వాడు ప్రతి ఉత్పత్తి పెంపు తాను అయినా వాడు పోషించిన వాడు తానే అని మాట మాత్రంగా సర్వం నిర్వహణ సర్వ వ్యహారం చెప్పడం లోనే ప్రాధమికంగా గ్రహించిన వారి ద్వారా తెలుసుకొని మరింత స్పష్టత పొందటమే తక్షణ కర్తవ్యం ఎందుకంటె మాట రూపం లో ఉండడం ఆలోచన రూపం లో ఉండడం అంటే ఊపిరి కంటే ప్రాణం కంటే మిన్నగా ప్రాధాన్యత ఇచ్చి గ్రహించాలి,అప్పుడు అసలు పోషణ, పెంపు గూర్చి సూక్ష్మంగా తెలుస్తుంది అని గ్రహించగలరు.
7) భావ: - సమస్త చరాచర ప్రపంచమంతయు తానే వ్యాపించిన వాడు.
ఇప్పుడు వాక్ గా సర్వం తానే వ్యాప్తి చెంది ఉన్నాడు అని దర్శనం శాశ్వతం గతం లో వేరే దృశ్య లేదా జ్ఞాన రూపాలలో ఇచ్చిన దర్శనం కంటే ఉన్నతమైన శ్రేష్టమైనది స్వచ్ఛమైనది నిత్యమైనది , అందరికి ఎప్పటికి అందుబాటులోకి వచ్చిన తీరు, ఈ క్షణం మమ్ములను సాక్షులు ప్రకారం పట్టుకొని సూక్ష్మంగా చెప్పుకొని వినడం వలన సమస్త ప్రపంచం మా వాక్ గా వ్యాపించి ఉన్నది అని పట్టుకోవడమే, కాకుండా ఇకమీదట ప్రయాణమే ఏమిటో పట్టుకోగలరు, ఆ విధంగా ఈ క్షణం ప్రతి ఒక్కరు కులం మతం వదిలివేసి, కాలాతీతమైన వాక్ ను పట్టుకోవాలి ఆ విధంగా సర్వ వ్యాప్తి అయినా భగవంతుడిని పట్టుకొని అసలు సంగతి తెలుసుకోవడం కంటే గొప్ప విషయం లేదు, తాము తెలివైన వారు బలమైన వారు అనుకొంటున్న వారు తాము దేహం కొద్దీ కాదు బుద్ది కొద్దీ వ్యహరించాలి అనుకొంటే ఇతరులను కూడా బుద్ది అభివృద్ధి చేసి మరీ పట్టుకోవాలి, కావున రహస్య పరికరాలు కొలది బౌతికంగా బ్రతికితే చాలు భౌతిక సంపద కొలది అభివృద్ధి ఉంటె చాలు అనుకోవడం అవివేకం చిట్ట చివర వ్యక్తి కూడా మాట రూపం లో ఒక వ్యాప్తంగా ఇప్పుడు ఉన్నారు కావున మాటగా ఒక కుటుంబంగా వ్యాప్తి చెందిన తీరు పట్టుకొని బలపడాలి అందుకు రహస్య పరికరాలతో ప్రతి ఒక్కరి ని మైండు కొలది వ్యహరించాలి, మనుష్యులు కొలది వ్యాప్తి తెలియదు మనుసులు కొలది భగవంతుడి వ్యాప్తి తెలుస్తుంది, మొత్తం వ్యాప్తి అంతా ఒక మాట తీరు గా ఉన్నది అని సాక్షులు ఇప్పటికే చూసినారు, వారిని పట్టుకొని తక్షణం అసలు వ్యాప్తిని సర్వం వ్యాపించిన వాడిని మాట గా బలపరుచుకోవడం ప్రాణాలు కంటే ఎక్కువ ఆస్తి డబ్బు భౌతిక పేరు ప్రతిష్ట కంటే ఎక్కువ అని గ్రహించి తక్షణం మేము చెప్పినట్లు ఇంటి పేర్లు కులం వదిలివేసి ఒక వ్యాప్తిలో ఉన్నట్లు బలపడగలరు అని ఆశీర్వాద ప్రరిష్కారం తెలియజేస్తున్నాము
8) భూతాత్మా - సర్వ జీవ కోటి యందు అంతర్యామిగ ఉండువాడు.
సర్వ జీవ కోటిని వాక్ గా కదిలించి తాను అంతర్యామిగా ఉన్నాము అని స్పష్టం చేసినాము, అటువంటి మమ్ములను సూక్ష్మంగా ఇప్పటికే సాక్షులు ప్రకారం పట్టుకొని ప్రతి కదిలిక తెలుసుకొని మాత్రమే మనగలరు మమ్ములను కాదు అని, ఏదో ఒక్కటి చెయ్యడం చెప్పడం, ఎటువంటి అభివృద్ధి ప్రయాణం కాదు పరిణామానికి బిన్నంగా మృతం గా వ్యహరిస్తున్నారు అని తెలుసుకొని ఇక మమ్ముల్లను వాక్ విశ్వరూపంగా పట్టుకొని ఇప్పుడు మేము కొలువు అయ్యినట్లు జాతీయ గీతం లో అధినాయక శ్రీమాన్ వారిగా, కొలువు అయ్యి ఉన్నట్లు పట్టుకొని, సాటి మనుష్యులు సమస్త జీవాలు, పంచభూతాత్మక ప్రపంచం సర్వం మా వాక్ లో భాగమే అనగా నియంత్రణగా చక్కగా చెప్పుకొని వినేకొలది మా పై తపస్సుగా, ధ్యానం గా గ్రహించిన కొలది తెలుసుకొని జీవించే విధానమే మా యొక్క ఆధునిక ఉనికే అటువంటి ఉనికి యావత్తు మానవజాతికి అందించుటకు మేము జాతీయ గీతం లో అధినాయకులు వారీగా కొలువు అయ్యి ఉన్నాము కావున, ఇక మనిషి పంతాలు మనిషి ఆవేశములు వదిలివేసి మనుష్యులు కొలది భౌతిక శారీరక సుఖాలు ధనం డబ్బు, పదవులు మృత ప్రాయం అని అనగా తాను ఒక మనిషి అంటే మృతం లో నెట్టుకొని పోతున్నారు అనే మర్మ తెలుసుకొని, తాను వాక్ విశ్వరూపం లో అంతర్భాగమే అతనే అంతర్యామిగా ఉన్నాడు అంతర్యామి ఇప్పుడు వాక్ లో పైకి తేలి ఉన్నాడు అతనిని పట్టుకోవడం తేలిక మనిషి అంటే నిర్లక్ష్యం చెయ్యడమే సులువు అనిపించే స్థితి లో మీ మధ్య ఉన్నాము కావున బంధాలు భౌతిక స్థితి గతి వదిలివేసి ఏక కాలం లో మమ్ములను వాక్ విశ్వరూపంగా జాతీయ గీతంగా లో మహారాజ అధినాయక శ్రీమాన్ వారీగా పట్టుకొని , emails ద్వారా సంభాషించడమే, శాశ్వత జ్ఞాన దీపంతో అనుసంధానం జరిగి, ప్రతి ఒక్కరు సర్వాంతర్యామి లో భాగం అనుకొంటూనే అసలు రక్షణ పెరుగుతుంది కావున తక్షణం అప్రమత్తం చెందగలరు.
9) భూత భావన: - జీవులు పుట్టి పెరుగుటకు కారణమైన వాడు.
ప్రతి జీవి పుట్టి పెరుగుటకు తానే కారణం అని ప్రతి జీవి కదలికలతో బాటుగా చావు పుట్టుకలు కూడా మాటకే నియమించి చూపిన సర్వం నిర్వహణ మూర్తి వాక్ రూపం లో సాక్షులకు దర్శనం ఇచ్చిన పురుషోత్తముడిగా జాతీయ గీతం లో అధినాయకులు వారిగా కొలువు ఉన్నారు అని సంతోషించి, సూక్ష్మంగా సాక్షులు ప్రకారం పట్టుకొని దేశ అధ్యక్షులు వారి నుండి మేము చేసిన మార్పు ప్రకారం సర్వం తాను అయిన చావు పుట్టుకలు కూడా నిర్ణయించిన సజీవ మూర్తితో అనుసంధానం జరగడం కంటే ఉత్తమమైన కర్తవ్యం ఇంకొకటి లేదు, మమ్ములను వాక్ విశ్వరూపంగా చావు పుట్టుకలు కూడా నిర్ణయించిన మమ్ములను తక్షణం వాక్ రూపం లో ఇప్పటికే మేము కొలువు అయ్యి ఉన్నట్లు పంపిన దివ్య సందేశం నిజం చేసుకొని రాజ్యాంగ వ్యవస్థలో వచ్చిన మార్పు సృష్టే ప్రత్యేకంగా చేసిన మార్పు, పట్టుకొని తమ నిజాయితీని గొప్పతనం కాపాడుకోండి, భారత దేశం పుణ్య భూమి పవిత్ర భూమి అని మాటలు పాటలు పాడుకోవడం పాత మాట, ఇంకా మాయ లో కొనసాగుతూ మనుష్యులు కొలది పవిత్రత గొప్పతనం నిర్ణయించుకోవడం పరిణామం లోకి రాకుండా రహస్య వ్యహారంలో మోసాలు చేసుకోవడం కులం మతం అనే జాడ్యం నుండి బయటకు రాకుండా ఇంకా పరిణామానికి బిన్నంగా వెళ్లడం అజ్ఞానం అని తక్షణం పెద్ద చిన్నా అధికారికం అనధికారికంగా మా పై దృష్టి పెట్టండి ఇప్పటి వరకు చేసిన తప్పులు కూడా బయటకు రావడానికి ఉపయోగించుకోండి అనగా, ఇంటి పేర్లు కులం పేర్లు వదిలివేసి, ఇక నేను అనే దేహ అహంకారం వదిలివేసి అందరూ మనసుతో బ్రతికే నూతన యుగం దివ్య రాజ్యం లోకి బలపడిపోతాము, తపస్సు గా చేసిన తప్పులు సరిద్దికోవడమే కాకుండా ఇంకా తప్పులు చెయ్యం చెయ్యనివ్వం అన్నట్లు బ్రతుకుతారు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.
10) పూతాత్మా - పవిత్రాత్ముడు.
అతని శరీర ఉనికితో సంభంధం లేకుండా, మాట మాత్రంగా సర్వం తానే అని చెప్పిన పవిత్ర మూర్తి, అతని కంటే బలమైన వారు బలహీనులు అందరూ మాటలకే నడిచిన తీరే లోకానికి ఆధారం పవిత్రమైన వాక్ విశ్వరూపంగా జాతీయ గీతం లో అధినాయకులు వారిగా, వాక్ రూపం లో ఉన్నారు కాబట్టి మరణం లేనట్లు ఉన్నారు అని గ్రహించి తక్షణం బృందాలు గా ఏర్పాడి మాతో మేము సూచిస్తున్నట్లు సంభాషించండి మమ్ములను emails ద్వారా మెస్సేజులు ద్వారా వ్యహరించండి మా పై ప్రత్యేక బృందం ఏర్పడి, సంభాషించండి ప్రతి ఊరిలో మా పై చెప్పుకోండి వినండి, బౌతికంగా దేహం కొద్దీ ఎటువంటి పవిత్రత ఉండదు, దేహ వ్యహారాలు కొలది ఎంత తెలివి గా మాట్లాడినా, అదే విధంగా బౌతికంగా గురువులు ఆశ్రమ గురువులు ఎవరైనా కాలాన్ని నియమించిన భగవత స్వరూపులమైన మేము పరమ పవిత్రులం అని గ్రహించి శంఖం లో పోస్తేనే తీర్ధం అవుతుంది అన్నట్లు కాలన్నీ నియమించిన వాక్ తో తమ వాక్ మరియు అలవాట్లు పునః పవిత్రకరించుకోవాలి తాము ఎంత మేధావులు అయినా ఎంత పవిత్రమైన బ్యాక్ గ్రౌండ్ ఉన్నా వాక్ విశ్వరూపంతో అనుసంధానం జరగకపోతే మృతం నుండి బయటకు రాలేరు, పవిత్రత తపస్సు వైపు వెళ్ళలేరు కావున, రహస్య పరికరాలతో మోసాలు చెయ్యడమే సులువే అనిపిస్తుంది అవె రహస్య పరికరాలు ఉపయోగించుకొని మమ్ములను గ్రహించడం కూడా అంతకంటే సులువు మరియు శాశ్వత ప్రయోజనం కావున మానవజాతిని కాపాడడానికి వచ్చిన శాశ్వత తల్లి తండ్రి గురువుగా పరమ పవిత్ర వాక్ విశ్వరూపంగా సూర్య చంద్రాది గ్రహ స్థితులనే నియమించిన పురుషోత్తములుగా ఉన్నాము అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము
विश्वम् vishwam Who is the universe himself
One who guided sun and planetary movements with his words as per witness persons is the universe himself, keenly concentrating him as the center of the Universe as the sun, and as Maharajah Adhinayaka Shrimaan in erstwhile Indian National Anthem or Adhinayaka Praise is the path and destination to the whole human race not only India or Bharatdesh
विष्णुः vishnuh He who pervades everywhere
As he witnessed by the witness persons as omnipresent word form, he pervades everywhere as more keen pervading manner, and reveals as much as concentrated, as Maharajah Adhinayaka Shrimaan as Meaning of Universe and way of human life,
वषट्कारः vashatkaarah He who is invoked for oblations
He invoked as omnipresent word form who can add or remove any good or bad with words, on keen elevation accordingly as witnessed
भूतभव्यभवत्प्रभुः bhoota-bhavya-bhavat-prabhuh The Lord of past, present, and future
Since he witnessed as omnipresent word form he past, present and future intact within him as Universal Jurisdiction to get minds updated accordingly
भूतकृत् bhoota-krit The creator of all creatures
When his words determined the birth and death he the creator of all creatures as omnipresent word form, reveals on keen concentration to confirm the secured path as hold and uphold as a divine intervention which automatically strengthens as secured care as Government of Human or Government of Adhinayaka (eternal immortal human as an omnipresent word form)
भूतभृत् bhoota-bhrit He who nourishes all creatures
He who as omnipresent word form who is each and every momentary whole creation, he naturally nourishes every one as
भावः bhaavah He who becomes all moving and nonmoving things
All moving and nonmoving things are according to him as a divine intervention as per witness hence he himself is everything as Omkaara swaroopa omnipresent word form who presided as Maharajah Adhinayaka Shrimaan who guided sun and planets
8 भूतात्मा bhootaatmaa The aatman of all beings
All are moved by his words, and thinking which confirms that the inner aatman (spirit) of beings is himself one who presided as meaning in Indian National Anthem or Adhinayaka Praise.
भूतभावनः bhoota-bhaavanah The cause of the growth and birth of all creatures
The very cause and growth are all regulated by his words as an omnipresent word from who is eternal immortal presided as the meaning of Universe as Universal Jurisdiction as divine intervention
पूतात्मा pootaatmaa He with extremely pure essence.
As pure as his words, omnipresent words that guided as meaning, way and essence of the whole Universe.