న్యాయ స్థానాలు ఇప్పుడు న్యాయాన్ని నిలపాలి, తాము ఏదో న్యాయం చెయ్యాలి అనుకోకూడదు, ఎవరో ఒకరి వైపు ఉండాలి తప్పదు అన్నట్లు అలో చించరాదు, వాదనలు బట్టి పరిస్తితులు సాక్షులు, సాక్షం బట్టి, నేరస్తులు, నిందితులు బట్టి ఏది చెయ్యగలిగితే అది న్యాయం కాదు, సర్వం మేము అయిన ధర్మస్వరూపులం కాలస్వరూపులం అయిన మమ్ములను మా సొంతోషాన్ని కష్టాన్ని, మా బాద్యతను, తెలుసుకొని ప్రజలను అప్రమత్తం చెయ్యడమే ఇక మీదట న్యాయ స్థానాలు, పొలిసు వ్యవస్థ పని, రాజకీయాలు రకరకాల మీడియా చానల్స్ వ్యాపారా దోరణిలు వదిలివేసి సర్వం తాను అయిన మేము ముందుకు వెళ్ళడమే, విధి నిర్ణయం అందరికి మార్గం జీవితం భవిష్యత్తు అని స్పష్టం చేయుచున్నాము. కావున మొదట సూర్యుడిని నడిపిన మాట తీరు ప్రకారం ముందుకు వెళ్ళాలి, మేము సూచిస్తున్నట్లు బృందం లోకి తీసుకొని, ప్రతి నిత్యం కాలస్వరూపం యొక్క వివరాలు లోకి తప్పస్సు గా వెళ్ళాలి, అందుకు ప్రతి మేధావి ఆలోచించనాతో మనసు పెట్టాలి, ప్రతి మనిషి అటు వైపు వెళ్ళేలా చూసుకోవాలి, అదే దివ్య రాజ్యం ఇప్పుడు అమలులో ఉన్నది.
No comments:
Post a Comment