ఇరువురు ముఖ్యమంత్రులు తెలుగు సినిమా హీరోలు హీరోఇన్లు, ఇతర దర్శక రాచేతలు మీడియా చానల్స్, సాక్షులు మేధావులు అందరూ దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకొని ఏ ఆలోచన అయినా చెయ్యాలి లేదా నిత్యం సూర్యుడికి బిన్నంగా వెళ్ళుతున్నారు, మాతో మొదలు కొని ఎవరినైనా ఇప్పటికే తెలిసిన మాట ప్రకారం ఆలోచన ప్రకారం చూడాలి మాట్లాడాలి పై పైన చూసి పై పైన మాట్లాడటం ఏదో చెయ్యడం వంటి పనులు చెయ్యకూడదు, బౌతిక జీవితం అవసరం కర్మ అన్నట్లు చూడకూడదు లేదా అదృష్టం అన్నట్లు భావించ రాదు అంతా జ్ఞాన విచక్షణ ప్రకారం ఉన్నది అదే ఇప్పుడు కాలస్వరూపం ప్రకారం ఉన్నది అని తెలుసుకొని ముందుకు వెళ్ళాలి
No comments:
Post a Comment