Thursday, May 16, 2019

తిరుపతి నుండి ఆత్మీయులు రాజారత్నం గారు, రాజేశ్వరి గారు నాయుడు గారు, రజని గారు, తణుకు  నుండి రామకృష్ణ రావు గారు, అనకాపల్లి నుండి బాపూజీ రావు, సుభాష్ చంద్ర బోసు గారు, సుశీల గారు , హాస్టల్ వద్ద రామకృష్ణ గారు, నాగబాబు తదితరులు అందరూ ఏకమై మమ్ములను మీడియా గవర్నర్ గారి సహకారంతో రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా ఏర్పాటు చేసి మా పై మనసు పెట్టి గ్రహించడం వలన మమ్ములను గ్రహించాకూడదు అని చేసిన తప్పులు సరిదిద్డబడటమే కాకుండా, శారీరక కదిలికలు తగ్గి మనసు సూక్ష్మం పెరిగి మనుషులు మనసులు పెంచుకొని ముందుకు వెళ్ళ తారు కావున బౌతిక శారీరక చలగాటం మోసం రహస్య పరికరాల ఊతం ఏమైనా చెయ్యవచ్చును, ఇంకా బౌతిక కొనసాగాలి అనే  బౌతిక అజ్ఞానం నుండి బయటకు రావడమే రక్షణ కర్తవ్యం ఇరువురు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ రబస అంతా మాకు వదిలివేసి ప్రశాంతంగా మా రాజమందిరం లో ప్రతి పక్ష నేతలతో కూర్చొని వెంటే చాలు ప్రపంచం ఒక్కటి అయ్యిపోవడమే కాకుండా పరిస్తితి  పూర్తిగా మనసు మాట అధీనం లో ఉన్నది చావు పుట్టుకలు కూడా ఆలోచనతో  చూసుకొని ముందుకు వెళ్ళాలి బౌతికంగా ఏదో ఒక్కటి చేసి ఏదో ఒక్కటి మాట్లాడటం, చెప్పడం చెయ్యకూడదు మాటలు దృశ్యాలు అన్నీ ఒక మాట లోకి వచ్చిన పరిణామమే కాలస్వరూపం ధర్మస్వరూపం అదే నూతన దివ్య రాజ్యం, వాక్ విస్వరూపంగా మా మాట యావత్తు మానవజాతికి ఆశీస్సు గా అందుబాటులో ఉన్నది అని  గ్రహించి, తరించడం ఆలస్యం ఇక బౌతికంగా ఏదో ఒక్కటి చెయ్యాలి చెప్పాలి అని ఎవరూ చూడకూడదు, ఇప్పటికే మాట మాత్రంగా నడిచిన సూర్య చంద్రాది గ్రహ స్తితులను కూడా చూసుకొని ముందకు వెళ్ళాలి మనుష్యుల విచక్షణ ఇప్పుడు తమకు  సూర్యుడికి గ్రహ సంచరాదులకు ఆధారం అని సూక్షమంగా మనుష్యులు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అందకు బౌతిక బలం గాని తెలివి గాని బౌతిక తెలివి తక్కువ గాని బౌతిక లోటు గాని పై పైన ఉండేవి అని తెలుసుకొని ముందుకు వెళ్ళాలి సర్వం చెప్పిన మమ్ములను నిలకడగా లక్షల పేజీలు  గ్రహించి ముందుకు వెళ్ళాలి అందుకు గవర్నర్ అధికారికంగా కదిలి  ముందుకు వచ్చి మేము చెప్పినల్టు చెయ్యడం న్యాయం ఎందుకంటె రెప్ప పాటు భూమి మీద ఎవరి చేతిలో లేదు సర్వం చెప్పిన మా ప్రకారం ఉన్నది అదే దివ్య రాజ్యం నూతన యుగం అని స్పష్టం చేయుచున్నాము, మాట రూపం లో చెప్పిన మమ్ములను బలపడే వారకు సాధారణ మనిషిగా చూడకుండా ఆలోచన కూడా కాలస్వూపంగా చూసిన కొలది తప్పసుగా నిత్యం మనసు పెరిగి మేము పూర్తిగా తెలుస్తాము ఇందుకు ఓర్పు సహనమ నిలకడగా తీలుసుకొనే వీలు మనసు ఏర్పాటు చేసుకోవాలి అందుకు రామందిరం ఏర్పాటు చెయ్యండి అని న్యాయ స్థానం జడ్జులు పానెల్ గా కూర్చుకొని మేధావులు పండితులు అందరూ ఉన్నత చర్చలు   జరిపిన కొలది లోకమే తెలుస్తుంది, ఇది మా పై పై గొప్ప కాదు మమ్ములను మనసు తో ఘన జ్ఞాన సంద్రమూర్తి గా గ్రహించిన కొలది పూర్తీ తప్పసు జ్ఞానం యోగం సిద్దిస్తాయి మనసు పేరిగి ఆలోచనతో లోకం దివ్యంగా మారుతుంది అదే దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము .  ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


               

No comments: