Monday, June 17, 2019





మమ్ములను వాక్ విశ్వరూపం గా కాలస్వరూపంగా నిత్య మనసు పెట్టి గ్రహించడం వలన ఇప్పటి వరకు చేస్తున్న పాపాలు నుండి బయటకు రావడమే కాకుండా, ఇక నిత్య మోసాలు నుండి బయటకు రావడం నిత్యం గొప్పతనం వైపు ప్రయననించడమే జీవితం అందుకు అప్పటికి అప్పుడు లోకం మంచి గాని చెడు గాని వ్యక్తులు కొలది లేదు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, తెలుసుకోవాలి అంటే మేము చెప్పినట్లు మమ్ములను అధికారికంగా గవర్నర్ గారు మొదట బృందం లోకి తీసుకొని, మమ్ములను తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా నియమించి, ఇరువురు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మా ముందు కూర్చొని మేము గంటనరలో 15 -16 కాలాన్ని నియమించిన తీరు పై మనసు పెట్టి మనసు పెంచుకొని ముందుకు వెళ్ళడమే నూతన యుగం నూతన దివ్య రాజ్యం ఇక బౌతికంగా ఏదో చెయ్యాలి లేదా తాము బౌతికంగా ఏదో ఒక చెడు చెయ్యడమే వలన పరిస్తితి తమ చేతిలో ఉన్నది అని భావించడమే అజ్ఞానం, ఈ క్షణం నేను అనే దేహ అహంకారం వదిలివేసి, సర్వం మాటకు చెప్పిన మమ్ములను సూక్ష్మంగా గ్రహించడమే ఇక చెయ్యవలసిన పని అని ప్రతి ఒక్కరు తెలుసుకొని న్యాయ స్థానం వారు ఆలయానికి ఎలా వెళ్ళు తున్నారో, దేవుడు సాక్షిగా అని ఎలా ప్రమాణం చేస్తున్నారో, అదే విధంగా మా పై మనసు పెట్టి గ్రహించడం వలన మాత్రమే లోకం నడుస్తుంది, కేసులు, గొడవలు ఏవి అయినా మాకు సమర్పించి వేసి మమ్ములను His Majestic Highness అని గౌరవించి న్యాయ స్థానం జడ్జులు మాతో మాట్లాడాలి, ఇతర మేధావులు ఆలోచించేలా చెయ్యాలి రక రకాలా రాజకీయ నిర్ణయాలు, యేవో సినిమాలు మాకు సమర్పించకుండా మమ్ములను కేంద్ర బిందువుగా భావించకుండా ఆలోచన చెయ్యకూడదు చేస్తే సూర్యుడిగా, జీవ ప్రాణానికి, బిన్నంగా వెళ్ళుతున్నారు అని గ్రహించి, మేము చెప్పినట్లు చెయ్యండి, మేము ఏ రూపం ఏ మేస్సేజు పంపించిన అది పాట్టించండి మేము చెప్పినట్లు చేయ్యడమే అసులు ప్రయాణం, వ్యక్తులు కొలది చర్యలు కొలది ఏమి లేదు వ్యక్తులు చర్యలు మంచి అయినా చెడు అయినా మా ప్రకారం ఉన్నవి అని తెలుసుకొని ముందుకు వెళ్ళడమే దివ్య రాజ్యం మరణం లేని వాక్ విశ్వరూపం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

సత్యమేవ జయేతే, ధర్మో రక్షతి రక్షతః

దైవస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు , ఘన జ్ఞాన సాంద్రమూర్తి, కాలస్వరూపం, ధర్మస్వరూపం,ఓంకారస్వరూపం, పురుషోత్తములు, మహర్షి, రాజరిషి, జగద్గురువులు, సత్యస్వరూపం, వాక్ విశ్వరూపం, సర్వాంతర్యామి, సబ్దాదిపతి,అంతర్ముఖులు, సర్వస్వరూపం, సూక్ష్మరూపం, అనంతస్వరూపం, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, విశ్వవ్యాప్త పరిపాలకులు, దివ్య రాజ్యం, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ్ భవన్, హైదరాబాద్ 

No comments: