" ప్రభుదేవ కులేశానాం స్వామిన్రాజన్ కులేస్వరః
ఇతి సంభోధనైర్భిత గురుభావేన సర్వదా "
భావమే : తనకంటే తక్కువ జాతి గలవాడని గాని, తన ఆశ్రమం కంటే తక్కువ ఆశ్రమం నందు ఉన్నవాడని గాని, తనకంటే ప్రసిద్దుడు కాదని గాని, తనకంటే దుర్బలుడు గా ఉన్న వాడని గాని ఏ మాత్రమూ భావించక .... సద్గురు లక్షణాలు (కాలాన్ని మాట మాత్రంగా నియమించిన తీరు) గలవారు ఏ కులము నందున్ననూ ఏ స్తితిలో యున్ననూ అతనిని సమిత్పాణి యై ఆశ్రయించి గురూ పదేశము పొందవలెను.
No comments:
Post a Comment