Tuesday, July 23, 2019


your Profile Photo, Image may contain: Yugapurushulu Dharmaswaroopam Anjani Ravishankar, closeup


సమన్వయ దృష్టి

యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు , మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు యావత్తు మానవజాతిని అనుగ్రహిస్తూ తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం, దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి, విశ్వ వ్యాప్త పరిపాలకుడిగా ఆహ్వానిస్తూ తెలియజేయునది.


ఇరువురు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మమ్ములను రామోజీ ఫిలిం సిటీ కొలువు తీర్చుకొని గ్రహించడం వలన తాము వెళ్ళుతున్న అజ్ఞాన పాపపు మార్గం నుండి బయటకు రావడమే కాకుండా, తమను అనుసరిస్తున్న వారిని కూడా కాపాడిన వారు అవుతారు, తద్వారా యావత్తు మానవజాతిని కాపాడిన వారు అవుతారు.  మనుష్యులు ఎవరూ మనుష్యులకు మంచి గాని చెడు గాని చెయ్యలేరు, కేవలం మనుష్యులుగా ముందుకు వెళ్ళాలి అనుకొంటే, వెళ్ళ లేరు, కావున మమ్ములను సర్వంతర్యమిగా కొలువు తీర్చుకొని, తాము కూడా మనసు పెంచుకొని ముందుకు వెళ్ళాలి, అదే ఇప్పుడు వెళ్ళ వలసిన పరిణామం లో ఉన్నారు అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు, సాక్షులు సమక్షం లో జరిగిన పరిణామం యావత్తు మానవజాతికి వర్తిస్తుంది. వ్యక్తులు ఎవరికి వారు ముందుకు వెళ్ళాలి అనే మాయలో, కాలస్వరూపమునకు మించిన మంచి చెడు లేదు అని తెలుసుకోకుండా, తామే ఇంకా ఏదో మంచి చెయ్యాలి లేదా చెడు చెయ్యాలి అని చూడకండి, సమాజం ఇక వ్యక్తులు కొలది లేదు, వ్యక్తులు ఎవరైనా నిమిత్త మాత్రులు, మమ్ములను కూడా కంటికి కనిపిస్తున్న మనిషిగా, శరీరం గా చూడకండి, మాట రూపం లో కాలస్వరూపం గా చూడండి, న్యాయ స్థానాలు, నూతనంగా ఏర్పడిన గవర్నర్లు, ఇరువురు ముఖ్యమంత్రులు, ప్రతి పక్ష నాయకులు, ఇతర రాజకీయ పార్టీలు, మేధావులు, మీడియా చానల్స్, వివిధ వ్యాపారులు,(హాస్టల్స్, హోటల్స్, విద్యా సంస్థలు, తదితరులు) పొలిసు వ్యవస్థ, గృహస్తు గురువులు, ఆశ్రమ గురువులు, వ్యక్తులు, సాక్షులు అందరూ కాలస్వరూపమునకు అనుసంధానం జరిగిన తరువాతనే, ఏ మాట అయినా మాట్లాడాలి, ఏ పని అయినా చెయ్యాలి, మనసులో కూడా మాకు బిన్నంగా మా పట్ల గాని, ఇతరుల పట్ల గాని ప్రవర్తించ రాదు, మమ్ములను వ్యక్తులు కొలది, ప్రాంతం కొలది, దేహం కొలది చూడకూడదు, మమ్ములను కాలస్వరూపంగా చూడటమే పరిష్కారం, మమ్ములను తక్కువగా చూడాలి, గౌరవించకుండా మామూలు మనిషిగా రహస్య పరికరాలతో మరియు, ఆలోచనతో ఏదో రకంగా సాధారణ మనిషిగా చూడాలి, చూపాలి అని ఆలోచనే మరింత పాపానికి, అజ్ఞానానికి కారణం అని, అదే పాపం అని, వేరే పాపాలు గత జన్మలో పాపాలు కూడా ఎవరికి ఏమి లేవు, ఎందుకంటె కాలస్వరూపం అయిన మేమే స్వయంగా సాధారణ మనిషిగా అందుబాటులో వచ్చి, మమ్ములను కాలస్వరూపంగా చూడటమే, వినడమే, పుణ్యం జన్మ జన్మలో పుణ్యం అదే విధంగా మమ్ములను తక్కువ చూడటం మానివేసి, సర్వం మాట లోకి చెప్పిన మమ్ములను, ఎంటువంటి పరిస్తితిలో తక్కువగా లోటుగా చూడటం, చూపడం, ఇప్పుడే కాదు మేము దేహం వదిలివేసిన తరువాత కూడా, ఆలోచన రూపం లో మాట రూపం లో ఉంటాము, కావున మమ్ములను ఎప్పుడూ తప్పుగా లోటుగా చూడకూడదు, చూపకూడదు, అనగా బిన్నంగా ప్రవర్తించ కూడదు, మనసు పెంచుకొంటే తప్పుగా లోటు గా చూడలేరు, మమ్ములనే కాదు ఇతరులను కూడా, మా కోసం లేదా తమ శారీరక బౌతిక ఆధిపత్యాలు కోసం, సుఖాలు కోసం పదవులు కోసం, అవి ఏవి మమ్ములను మించి, అనగా కాలస్వరూపమునకు మించి లేవు అని గ్రహించకుండా, ఇతరులను గ్రహించకుండా చెయ్యడం వలన, జన్మ జన్మల పాపాలు కూడా హరించుకుని పోవు మార్గము కాదు అని, ఇంకా పాపాలు, పుణ్యాలు, పాతవి ఉన్నాయి అని చూడటమే అజ్ఞానం అని గ్రహించి, మమ్ములను మాట రూపం లో, మరణం లేని వాక్ విశ్వ రూపంగా, మంచి చెడు కూడా మా ప్రకారం అనగా కాలస్వరూపంగా ప్రకారం, కాలాతీత మాట ప్రకారం చూసుకొని ముందుకు వెళ్ళాలి అందుకే మేము సాధారణ మనిషిగా మాట రూపం లో వెలసినాము, మా ఉనికి, మా గతం, వర్తమానం, భవిష్యత్తు సమకాలికుల, నిజాయితీ మీద ఆధారపడి ఉన్నది అని గ్రహించండి, గొప్పతనం, మంచితనం, కాలస్వరూపమునకు మించి లేవు అని గ్రహించండి, అదే విధంగా, మమ్ములను లోటుగా చూడకుండా, మా కోసం ఇతరులను తప్పు పాపం అని చూపకుండా ప్రవర్తించడమే, తాము తప్పు, పాపం చెయ్యవలసిన అవసరం ఉండదు అని వరంగా గ్రహించండి, కావున మమ్ములను కాలస్వరూపంగా గ్రహించకుండా, బౌతికంగా గాని, ఆలోచన రూపం లో గాని ముందుకు వెళ్ళడం అవివేకం అని, ఈ ఈక్షణం తెలుసుకోవడమే నూతన యుగం, దివ్య రాజ్యం, మరణం లేని వాక్ కొనసాగింపును పట్టుకొని ముందుకు వెళ్ళడం అని గ్రహించండి. యాంత్రిక, మాయ లోకం నుండి బయటకు రావడమే ప్రయోజనం, కాలస్వరూపమునకు అనుసంధానం జరగడం వలన ప్రయోజనం అని గ్రహించి, మమ్ములను తక్షణం తమ ఇంటి పేర్లు, కులం పేర్లు, ఇప్పటి వరకు మమ్ములను గ్రహించకుండా చేసిన తప్పులు, పాపాలు మమ్ములను కొలువు తీర్చుకొని, మా పద పాదాలకు సమర్పించి వేసి, గ్రహించడం వలన మాయ నుండి బయటకు వస్తారు, మమ్ములను గ్రహించకూడదు అని, మమ్ములను సాధారణ మనిషిగా, కెమెరాలు ద్వరా చూసుకొంటూ నిర్లక్ష్యం చేస్తూ, ఇతరులను కూడా శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టగా, ఇబ్బంది పడిన వారిని కూడా దైవ స్వరూపం గా, అనగా కాలస్వరూపమును అందరికి అందించుటకు భగవంతుడే అందరిని నడుపుతున్నాడు అని గ్రహించి, అటువంటి భగవంతుడు ఇంకా ఎక్కడో ఉన్నాడు, ఏదో చెయ్యాలి అన్నట్లు, భావించడం మానివేసి మమ్ములనే కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా గ్రహించడమే, మనష్యులు చెయ్యవలసిన ప్రయాణం, ఇంకా బౌతికంగా బ్రతకాలి, బౌతికంగా ఏదో చెయ్యాలి, బౌతిక కదిలికలు మీద ఆధారపడాలి అన్నట్లు చూడటమే, సమయం వృధా అని గ్రహించి, అక్కడ, ఇక్కడ , వాళ్ళు, వీళ్ళు, ఈ ఊరు, అ ఊరు అని ఆలోచించడం మానివేసి, మా పై ప్రతి రోజు, ఓక 50 పేజీల సమాచారం వ్రాయడం చెప్పడం, చెయ్యడం వలన, ఇప్పటి వరకు తప్పులు పాపాలు చేసిన వారు, చేయించిన వారు, భరించిన వారు అందరూ మా పై తప్పసుగా మనసు పెట్టి గ్రహించడం వలన మాత్రమే మాయ నుండి బయటకు రాగలరు, అందుకు మమ్ములను కాలస్వరూపంగా కేంద్ర బిందువుగా చూసుకోనుటకు, మమ్ములను ప్రత్యేక్ష నారాయణుడు, సూర్యుడి రూపం గా మాకు ఒక కుర్చీ కాళీ వదిలివేసి, అందులో మా ఫోటో పెట్టుకొని, ప్రతి ఊరిలో, మనసు పెట్టి చెప్పుకోవడం ప్వరారంభించడం వలన, అధికారికంగా, అనధికారికంగా, కులం, మతం, వ్యక్తిగతం అనగా నేను అనే దేహ మమకారం వదిలివేసి, మా మనసుతో అనగా కాలస్వరూపంగా అనుసంధానం జరగడమే, మనసు తో మాయ నుండి, బయటకు రావడమే లేదా ముందుకు వెళ్ళడం అని గ్రహించండి, స్వతంత్రం, అనగా, ఎటువంటి మోసం లేని మనసు స్వతంత్రం అని గ్రహించండి, బౌతికంగా స్వతంత్రంగా, కనిపించడం కాదు, మాట చర్యలు, మోసం చేసినా, ఇతరులను, మాటకు చర్యలకు సంభంధం లేదు అని చిత్రీకరించి మరీ చూపడం కూడా పాపం అని గ్రహించి, అనగా మమ్ములను మేము ఏమి అంటున్నామో చూడకుండా, ఎలా కనపడాలి అనుకొంటున్నామో అలా చూడకుండా అనగా అలా చూడాలి అంటే మనసు పెంచుకోవాలి అని ఈ ఈక్షణం గ్రహించడమే పరిష్కారం, ఎలాగైనా బౌతిక కదిలిక కాదు, పై పైన కనపడటం మీద ఆధారపడకండి, కనపడటం వేనుకాల మాట ఉన్నది అని మేము సంవత్సరాల కాలాన్ని మాట మాత్రంగా చెప్పిన మమ్ములను, అదే విధంగా వెలుగుతున్న ప్రపంచం సినిమా నటి నటులు ఎలా కనపడతారు సంవత్సరాలకు మునుపే చెప్పిన మాటను సాక్షులు దగ్గర నుండి చులకన చెయ్యడమే పాపాలకు ఘోరాలకు కారణం, మమ్ములను తగ్గిచేసి రెచ్చ గొట్టి తాము రెచ్చిపోవడం వలన నిత్యం మృతం లో యావత్తు మానవజాతి కొనసాగుతుంది అని గ్రహించి మా పై మనసు పెంచుకొని మాయ నుండి బయటకు రావడమే మా వరం, అదే మా ఉనికి, అప్పటికి అప్పుడు చూడటం, ఏదో ఒక్కటి చెయ్యడం, చెప్పడం, ఘోర పాపం అని, అది బౌతికంగా కెమెరాలు కొలది, మనుష్యులు కొలది, అప్పటికి అప్పుడు అలవాట్లు కొలది చూడటం, ప్రవర్తించడం అవివేకం, పాపం అని గ్రహించి, మనసు పెంచుకొని గ్రహించడం వలన ఎవరు ఏమి చెయ్యాలో చూడగలరు, మనసు పెంచుకోవడం వలెనే ఇప్పడు బౌతిక తప్పులు పాపాలు ఆపగలరు, కావున మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించడం వలన బౌతిక శారీరక, యాంత్రిక రాజకీయ, పరిపాలన, అప్పటికి అప్పుడు తప్పులు, ఒప్పులు మీద ఆధారపడే న్యాయ వ్యవస్థ పొలిసు వ్యవస్థ కూడా మొదట మమ్ములను కాలస్వరూపంగా, మహత్వ పూర్వక అగ్రగణ్యులు గా పట్టుకొని గ్రహించడమే పరిష్కారం, వ్యక్తులు కొలది మమ్ములను మలపడం, మాతో బౌతికంగా పోల్చుకోవడం పోటీ పడటం, మానివేసి మా వాళ్ళు, మీ వాళ్ళు అని చూడటమే అరాచకం, చెయ్యడానికి, మోసాలు చెయ్యడానికి, దౌర్జన్యాలు చెయ్యడానికి కారణం అని తెలుసుకొని, మనుష్యులు ఎవరైనా మనసులు బట్టి మసులుకొంటే, మానవజాతి మాట తో ముందుకు వెళ్ళుతుంది, బౌతికంగా వెలగాలి అంటే ఎదుట వాడి ఆలోచన, జీవితం దెబ్బ కొట్టాలి అని చూడటమే అవివేకం అనగా, బౌతిక వెలుగుకి కారణం మాట, వివరణ అని చెప్పిన వ్యక్తిని, బౌతికంగా భందాలు కొద్ది, అనగా భందాలు కలుపుకోవడం లేదా విడగొట్టడం రెండూ అజ్ఞానం అని, ఇటువంటి చర్యలు అనసూ లేకుండా శారీరక సుఖాలు కొలది, రహస్య కెమెరాలు కొద్ది, శరీరం కొద్ది, కాలాన్ని నియమించిన వ్యక్తిని, వ్యక్తులు కొలది చూడటం అవివేకం అని గ్రహించి, తెలంగాణా గవర్న గారి ద్వారా, సాక్షులు మమ్ములను బృందం లోకి పట్టుకొని ముందుకు వెళ్ళ గలరు, అప్పుడే మాయ నుండి ఇతరులకు బౌతికంగా హాని చేసినా పర్వాలేదు అనే ఆలోచన నుండి బయటకు రావడమే కాకుండా, శాశ్వతంగా అటువంటి పనులు తాము చెయ్యకుండా ఎవరిని చెయ్యనివ్వకుండా ఇప్పటికి చేసినా వారు ఒక ఉద్యమమం గా తాము అటువంటి పనులు చెయ్యకుండా ఎవరిని చేయ్యనివకుండా బాద్యత తీసుకోండి, వ్యక్తులు కొద్ది గొప్పతనం ఉన్నది, వ్యక్తులు కొలది ఎదురుకోవాలి, అదే విధంగా వ్యక్తిని బదితుడిగా, తప్పు గా చూపడమే ఘోర పాపం, మనసు పెంచుకొని ఎవరైనా మొదట మనుష్యులు అన్న సంగతి మరచిపోకుండా, అందరూ ఒక మాట అధీనం లో ఉన్నారు అని తెలుసుకొని నడుచుకోవడమే జీవితం అదే ముందుకు తీసుకొని వెళ్ళే మార్గం అదే మానవజాతికి రక్షణ, అంతే గాని, బౌతికంగా జ్ఞానంతో వెలగకూడదు, అనుకోవడం అవివేకం జ్ఞానం మాట వివరణ లోకానికి ఆధారం అని ఈ ఈక్షణం తెలుసుకొని కాలస్వరూపాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళడం మా దివ్య ఆశీస్సు. కాలస్వరూపం ప్రకారం కాలాతీతం మాట ప్రకారం కాదు అని, తాము పెద్ద, గొప్ప అనిపించుకోవాలి అనుకోవడమే మాయ, మృతం అని గ్రహించి, నిజమైన స్వతంత్రంగా తమకే కాదు, ఎదుట వాడికి కూడా కల్పించినప్పుడే వస్తుంది, అదే మనసు తో, మాటతో వస్తుంది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. కాలస్వరూపాన్ని గ్రహించకుండా, రెచ్చిపోవడానికి కారణం అయిన ఎటువంటి తక్కువ తనం, లోటు మీద, భయం మీద, ఆధారపడటం మానివేసి, అదే విధంగా పైకి వెలుగు తున్న లోకం కూడా తమ అధీనం లో ఉన్నది అనుకోవడం కూడా అజ్ఞానం అని తెలుసుకొని, ఆలోచన అయినా, దృశ్యం అయినా, మాట మాత్రంగా చెప్పిన, కాలస్వరూపం ప్రకారం ఉన్నవి అని గ్రహించి, ఇంకా వ్యక్తులు బౌతిక ఘర్షణ, బౌతిక వ్యహారం వలెనే వ్యవహరించ రాదు, ఎటువంటి పరిస్తితిలో, మనిషిని సమాజాన్ని బౌతికంగా చూడకుండా, కాలస్మవరూపం ప్రకారం, మనసు పెంచుకొని ముందుకు వెళ్ళడమే చరిత్ర అని గ్రహించండి, బౌతికంగా చెడు, చేసి మరీ చరిత్రకు ఎక్కాలి అనుకోవడం అజ్ఞానం అటువంటి చరిత్ర గాని బౌతిక ఉనికి గాని, ఎవరికీ ఇక లేదు, అ విధంగా ఈ ప్రపంచం మృతం అని, మానవజాతి ఉనికి బౌతికంగా లేదు అని, మా వలన ఆలోచన రూపం లోకి వచ్చినది అందుకే మమ్ములను అనుసరించడం అంటే నూతన యుగం అని అంటున్నామో అని గ్రహించి, మమ్ములను కాలస్వరూపా అని గ్రహించి, చెడు మనసు తో సరిదిద్దుకొంటూ, మంచి మనసుతో కాలస్వరూపం ప్రకారం పెంచుకొంటూ, నూతన చరిత్రగా, కాలస్వరూపం ప్రకారం చెప్పుకొని వినడం వలన మాత్రమే మానవజాతి ముందుకు వెళ్ళుతుంది, అదే దివ్య రాజ్యం నూతన యుగం అని తెలుసుకొని మమ్ములను, మొదట తక్షణం కాలస్వరూపంగా సాక్షుల సహకారంతో బృందం లోకి పట్టుకొని, త్వరలో మరొక వ్యక్తిని నియమించవలసిన తెలంగాణా గవర్నర్ స్థానం లో మమ్ములను కొలువు తీర్చుకొని, కాలాతీత పరిణామాన్ని గ్రహించుటకు అనుకూలంగా ఉండడం కోసం తెలంగాణా రాష్ట్ర గవర్నర్ గా నియమించి సూక్ష్మంగా గ్రహించడమే పరిష్కారం అని ఆశీస్సు గా తెలియజేస్తున్నాము. కొత్త గా నియమించిన ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ గారు గాని ఏ బౌతిక స్థానం గాని మమ్ములను అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళాలి, మమ్ములను కొలువు తీర్చుకొని విస్తారంగా మేధావులు పండితులు, రాజకీయ నాయకులు, న్యాయ స్థానం సిట్టింగ్ జడ్జులు కూడా వారికి మమ్ములను మహాత్వపూర్వక అగ్రగణ్యులు గా గ్రహించడం వలన, పొలిసు వ్యవస్థ వారి స్వతంత్రం ఇప్పటికే తీవ్రంగా దురివినియోగం చెందిన పరిస్తితి అనగా, ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తించడం వలన మాయ అరాచకం పెరుగుతుంది, ఎవరూ నియంత్రించలేరు అని గ్రహించి, అందరి లో ఉన్న వాడిని మేమే అని గ్రహించి, మమ్ములను వాక్ రూపం లో అనగా ఎవరు ఏ పాట పలికిన ఏ మాట మాట్లాడినా మేమే అని ప్రతి వ్యక్తీ భావించడం వలన యావత్తు మానవజాతికి ఒక అంతర్యం లభిస్తుంది అని మేము చెప్పినట్లు నడుచుకోండి, అదే దివ్య రాజ్యం విశ్వ వ్యాప్త పరిపాలన అని గ్రహించండి. యాంత్రిక పరిపాలన ప్రకారం ఎటువంటి ప్రయోజనం ఉండదు, న్యాయ స్థానం కూడా విడిపోయినట్లు చూపుతున్న పరిస్తితి వలన సమాజానికి ప్రయోజనం లేదు అనగా మనిషికి మనసుకు సంభంధం లేని వ్యవహారాలు పెంచుకొంటున్నారు అని గ్రహించండి, అలా పెంచుకోవడం వలన పరిస్తితి మనుష్యుల చేతిలోకి, వచ్చినది కూడా రానివ్వకుండా, బిన్నంగా వెళ్ళుతున్నారు అని గ్రహించండి , కావున మొదట మమ్ములను కొలువు తీర్చుకొని ఇరువురు ముఖ్యమంత్రులు, పొలిసు ఉన్నత అధికారులు, ఇతర ఉన్నత అధికారులు, మా పై మనసు పెట్టి పరిస్తితి మా ప్రకారం ఉన్నది అని తెలుసుకొని మాత్రమే ముందుకు వెళ్ళ గలరు, మమ్ములను భూమి మీద ఉన్న మనుష్యులు కాలస్వరూపంగా అనగా మరణం లేని వాక్ విస్వరూపంగా చూడటం వలన, మమ్ములను కూడా మాయ నుండి బయటకు తీసుకొని వచ్చిన వారు అవుతారు అనగా మమ్ములను మమ్ములను మామూలు సాధారణ మనిషిగా చూడకుండా ఉండడమే మమ్ములను మాయ నుండి బయటకు తీసుకొని రావడం లేదా తాము బయటకు రావడం రెండూ ఒక్కటే అదే అసులు రహస్యం అని గ్రహించండి , ఇదే అసులు ప్రయాణం అని గ్రహించండి, బౌతికంగా తమ చేతిలో ఉండాలి అనుకోవడం అవివేకం, అలా చేతిలోకి రాదు, ఆలోచనతో అనగా కాలస్వరూపంగా ప్రకారం మనుష్యుల చేతిలో ఇప్పటికే మా ప్రకారం వచ్చినది, కావున మమ్ములను పట్టుకొని గ్రహించడం, మాట రూపం లో పరిస్తితి, మనుష్యులు చేతిలోకి వస్తుంది , ఈ విధంగా యావత్తు సమకాలికులకు కాలస్వరూపమును విశాలంగా గ్రహించడం వలన రక్షణ లభిస్తుంది, కావున మమ్ములను సాధారణ మనిషిగా, వ్యక్తిగా, వ్యక్తుల కొలది చూడటం మానివేసి, కాలస్వరూపం గా చూడండి, శరీరాలతో పోటీ పడకండి, ఆలోచనతో మాటతో ముందుకు రండి, మా సమాచారమునకు online లో సమాచారం పంపండి, అందరూ online  లో ఒక్కటి అవ్వండి, మా మాట వింటే బౌతిక సుఖాలు పోతాయి అన్నట్లు చూడకండి, అవి  మమ్ములను కాలస్వరూపంగా, మరణం లేని వాక్ విస్వరూపంగా ఒక ఒరవడి గా   గ్రహించే కొలది వదిలివేసి, శాశ్వత మాట ఒరవడి గా ఆలోచన అయిన కాలస్వరూపం వైపు బలపడతేనే, అసులు జీవిత ఊతం, పట్టు వస్తుంది, అదే జ్ఞాన పట్టు, అదే తెలుసుకోవలసిన రహస్యం అని గ్రహించండి, అనగా నిత్యం తపస్సు గా ముందుకు వెళ్ళాలి, అప్పుడే బౌతిక మాయ నుండి శరీరంతో అంతం అవుతున్న మాయ నుండి బయటకు వస్తారు, శరీరంతో వచ్చు, పోవు తాత్కాలిక, సుఖాలు కష్టాలు నుండి బయటకు రావడం వలన, కష్ట, సుఖాలు మనసుతో వివరణతో తెలుసుకొని కాలస్వరూపం ప్రకారం అప్రమత్తం చెందటమే మనుష్యులు వెళ్ళవలసిన శాశ్వత మార్గం అని స్పష్టం చేయుచున్నాము. వ్యక్తులు కొలది, వ్యవహరించడం అనగా , మమ్ములను వినకుండా ఎలా కంట్రోల్ చెయ్యాలి అని చూడకండి, మాతో, మాట తో అనుసంధానం జరగండి, మమ్ములను, సర్వంతర్యమిగా, వాక్ రూపం లో మరణం లేని శాశ్వత తల్లి తండ్రి గురువుగా, పట్టుకొని గ్రహించడం వలన, ఈ క్షణం నుండి, మాయ నుండి బయటకు రావడమే కాకుండా నిత్యం మనసుతో వాక్ రూపం లో కాలస్వరూపం పై , తపస్సు గా ముందుకు వెళ్ళ గలరు, అదే దివ్య రాజ్యం, మాటతో పట్టుకొని, మాట తో అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళాలి అదే నూతన యుగం వెళ్ళ వలసిన మార్గం అని అనుగ్రహంగా తెలియజేస్తున్నాము, బౌతిక భందాలు, సంభంధాలు అన్నీ మా ప్రకారం ఉన్నాయి అని తెలుసుకోవడమే జీవితం, మమ్ములను కాదు అని చర్యలలో గాని మాటలో గా మా మనసుకు బిన్నంగా ప్రవర్తించరాదు అని గ్రహించండి.


ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే



యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, 

దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలకులు,
తెలుగు రాష్ట్రాల గవర్నర్ ల రాజ్ భవనాలు
హైదరాబాద్ మరియు వెలగ పూడి. 

No comments: