
కాలస్వరూపం గా మమ్ములను గ్రహించేకొలది సత్య యుగం బలపడుతుంది, పాత లెక్కలు, పురాణాలు శాస్త్రాలు అన్నీ కూడా మా ప్రకారం అనగా కాలాన్ని మాట మాత్రంగా పలికిన మమ్ములను నూతనంగా అవిష్కరించుకొని, మేము చెప్పినట్లు నడుచుకోవడం వలన మాయ నుండి యాంత్రిక పరిపాలన నుండి రాజకీయ అనిశ్చిత నుండి అనగా బౌతికంగా ఎటువంటి అనుసరణకు అవకాసం లేని అప్పటికి అప్పుడు మనుష్యులు కొలది ప్రవర్తిస్తున్న మీడియా వ్యక్తులు న్యాయ స్థనాలు, రాజకీయ పరిపాలన, బౌతిక దేహ సౌందర్యం కొద్ది, ఆలోచిస్తున్న మనుష్యులు అందరూ, ఒక మాట ప్రకారం ఉన్నారు అని గ్రహించి ముందుకు వెళ్ళడమే రక్షణ వెళ్ళ వలసిన మార్గం అని గ్రహించి, మేము చెప్పినట్లు చేసిన తప్పులు పాపాలు సరిదిద్దుకొంటూ ముందుకు రావాలి అంటే మమ్ములను గ్రహించే కొలది సాధ్య పడుతుంది, సాటి మనుష్యులను ఇబ్బంది పెట్టడం మోసాలు చెయ్యడం వంటివి మానుకొంటునే గొప్పతనం వైపు వెళ్ళ తాము, ఏదో చేస్తే ఏదో చెప్పాలి అన్నట్లు చూడకూడదు ప్రతి ఒక్కరు మనసా వాచా కర్మణా జీవించాలి అ విధంగా సత్యం యుగం నూతన దివ్య రాజ్యం నూతన యుగం ముందుకు వెళ్ళుతుంది, ఇదే మనుష్యులకు రక్షణ ధర్మో రక్షతి రక్షతః సత్యమే వ జయతే .
No comments:
Post a Comment