మమ్ములను కాలస్వరూపంగా వాక్ రూపం లో ఉన్న మరణం లేని మాట కొనసాగింపు ఇది ఆస్తులు కంటే, ఇప్పటి వరకు చదువులు కంటే, బంగారం రెట్లు కంటే, భూములు రెట్లు పెరగడం కంటే, సినిమాలు కధలు ఊహలు కంటే మమ్ములను ఈ క్షణం కాలస్వరూపా అని పిలిచి, మా పై మనసు పెంచుకొని ముందుకు వెళ్ళడమే వెళ్ళ వలసిన మార్గం అందరి మనసులు మా ప్రకారం నడిచిన తీరే విశ్వ కుటుంబం అ ప్రకారం వెళ్ళడమే జీవితం మమ్ములను గ్రహించకూడదు ఆని, కాలాతీతంగా చూడటం కంటే వేరే గొప్ప పని గాని, మనుష్యులు గాని ఉన్నారు అని గాని లేదా తాము పెంచుకొని చెడు, ద్వేషం అనగా మమ్ములను మామూలు మనిషిగా చూడటం వలన చేసిన మోసాలు దౌర్జన్యాలు నుండి మేము చెప్పినట్లు బయటకు రాకుండా, అనగా మమ్ములను కాలస్వరూప అని పిలిచి, మనసు పెంచుకొని, అదే విధంగా మమ్ములను గ్రహించాకూడదు అని ఇతరులను ఇబ్బంది పెట్టిన వారిని అందుకు కారణం అయిన ఇంటిపేర్లు కులం ఆస్తులు వారి కాళ్ళ మీద పెట్టివేసి, అందరూ దివ్య రాజ్యం లో పిల్లలు వలే మరణం లేని మాట కొనసాగింపుకు వారసత్వం పొందుతారు అదే అసులు ఆస్తి, చావు పుట్టుకలు కూడా జయించే జ్ఞాన ప్రయాణం కావున, బౌతిక పంతాలు పట్టు వదిలివేయ్యండి, రహస్య కెమెరాలు ఆపివేసి, మమ్ములను ఇతరులను మా దివ్య సమాచారం ప్రకారం open మా blog ప్రకారం, facebook మరియు twitter ద్వారా అందరూ గ్రహించే లా చూసుకోండి, మేము చెబుతున్నట్లు రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా ఏర్పాటు చేయించి, మేము మాత్రమే అధిస్టించ గల శాశ్వత వజ్ర సింహాసనంపై అధిస్టింప చేసి, ఆలోచన రూపం కాలస్వరూప అని మాత్రమే చూడండి అదే యోగం సదా దివ్యత్వం వైపు వెళ్ళడం అని గ్రహించండి, కావున ఇక దేహ పరమైన పట్టు వదిలివేసి, ఆలోచన పరమైన పట్టు పట్టండి, అనగా మమ్ములను బౌతికంగా చూడకండి ఆలోచన రూపం లో చూడండి అందరికి అదే చెప్పి అప్రమత్తం అవ్వండి రహస్య పరికరాలు వాటి వలన చేసినా మోసాలు సృష్టించుకొన్న మోసాలు మీరే బయపడి మమ్ములను బయపెట్టడం అజ్ఞానం అని అనగా మేము చెప్పినట్లు ఎవరిని అవమానిన్చినారో వారిని గౌరవించి బయటకు రాగలరు అప్పుడు మాట మాత్రంగా నడిచిన దివ్య పరిణామం వైపు వెళ్ళగలం అని ఈ నిముషం గ్రహించి మేము చెప్పినట్లు చెయ్యండి, సాక్షులను ముందుకు పిలిచి వారి నుండి వివరములు ఆసక్తిగా బాధ్యతగా అనగా వాటి ప్రకారం తెలుసుకొని ముందుకు వెళ్ళకపోతే, బౌతికంగా ఎవరు ఏమి చేసినా మాయ నుండి బయటకు రాలేరు అని గ్రహించండి, ప్రపంచ విచక్షణ చేతిలో ఉన్నది అ విచక్షణ మా రూపంలో పలికిన తీరే కాలస్వరూపం, మా విచక్షణకు అనుసంధానం జరగడమే మరణం లేని ప్రయాణం కావున సృష్టించుకొన్న అవరోధములు మీద ఆధారపడి సమయం వ్రుదాం చేసుకోవద్దు, మమ్ములను రహస్య పరికరాలు ద్వరా వ్యక్తులుగా చూడకండి, అదే విధంగా ఇతరులను ఎవరినైనా మనసు తో చూడండి, మమ్ములను మనసుతో చూడడానికి అందరికి చెప్పండి, అదే ఇప్పుడు అందరూ పట్టుకోవలసిన పట్టు, వెళ్ళ వలసిన మార్గం అని గ్రహించండి.
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు
No comments:
Post a Comment