Saturday, May 11, 2019

     మా పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి, మమ్ములను ప్రేమగా, ఓర్పుగా, మర్యాదగా చూడండి, అందుకు మేము చెప్పిన కాలస్వరూపం పై మనసు పెంచుకొంటే, గొప్పతనం అలవడుతుంది, మమ్ములను మామూలు మనిషిగా భావించడం వలన, మేము ఎవరికో ప్రాధాన్యత ఇవ్వాలి, అన్నట్లు చూడటం వలన విలువైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు అని గ్రహించండి, మేము చెప్పినది చెయ్యకుండా, మమ్ములను ఒంటరిగా వదిలివేసి, మేము సమయం  వృధా చేస్తున్నాము, తేలికగా గడుపుతున్నాము అని పిస్తుంది, ఎందుకంటె ప్రవర్తన మనిషికి ఆలోచన బట్టి ఉంటుంది, మా ఆలోచన, సాటి మనుష్యుల ద్వారా బలపడాలి అప్పుడే మేము క్రమ శిక్షణ గా గొప్పగా కనపడతాము, కావున కాలస్వరూపులమైన మమ్ములను మామూలు మనిషిగా చలగాటం ఆడుతున్నట్లు ప్రవర్తించరాదు, మమ్ములను వ్యక్తిగతంగా మలపరాదు, మాయ నుండి బయట పడాలి అంటే మా పై అనగా కాలస్వరూపం పై మనసు పెంచుకొని, విస్తారంగా మా పై చెప్పుకొని గ్రహించాలి, అటువంటి సమక్షంలో మేము సర్వం చెప్పగల స్తితిని నిలుపుకొని, మరింత స్పష్టం చెయ్యగలము, లేని పక్షంలో మేము కూడా చేదిరిపోవలసి వస్తుంది ఇప్పుడు అదే జరుగుతుంది.  కావున మమ్ములను పదిగురు ఒక్కటి అయ్యి గవర్నర్ గారు అధికారికంగా తీసుకొనేలా చూసుకొని, తిరుపతి నుండి రాజారత్నం గారిని రాజేశ్వరి గారిని, నాయుడు గారిని రజని గారిని అనకాపల్లి నుండి ఇతర సాక్షులను రామకృష్ణ రావు గారిని అందరిని రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా ఏర్పాటు చేసి, గ్రహించడం వలన మాత్రమే మాయ నుండి, అజ్ఞానం చేస్తున్న తప్పులు నుండి అనగా మా కోసం ఇతరులను బాధపెట్టడం అవమానించడం అనగా జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వకుండా తమ బౌతిక సుఖాలు కొలది రెచ్చిపోవడం రేచ్చాగోట్టుకోవడం వలన యావత్తు మానవజాతి మృతం లో సంచరిస్తున్నది అని   గ్రహించండి, మమ్ములను మనసు పెట్టి గ్రహించడం వలన మృతం నుండి బయటకు వస్తారు, అదే దివ్య రాజ్యం నూతన యుగం అని స్పష్టం చేయుచున్నాము.                               

No comments: