మా మనసులో చేరిన మొగతనం ఆ డతనమే పురుషోత్తమ తత్వమే యుగపురుషుడు, భరత మాత, అందాల భంధం, అనగా శాశ్వత వాక్ విశ్వరూపంగా మాలో పలికిన పాటలే ఆత్మీయ రాగాలు, మమ్ములను మా మనసుని కలిపి నిత్యం పాటలా మాటలా చెప్పుకోవడమే దివ్య రాజ్యం నూతన యుగం, మమ్ములను సాధారణ మనిషిగా భావించి, తాము కూడా మనుష్యులుగా పోటీలు పడటం ఏదో ఒక్కటి చెప్పడం చేయడం మానుకోవాలి సాక్షులు ప్రకారం అంధరూ మా పిల్లలు,శిష్యులు, వలె సూక్ష్మంగా మనసు పెంచుకొంటూ, పూర్ణ శరణాగతి తో అనగా వాక్ రూపం లో మరణం లేని వాక్ విశ్వరూపంగా శాశ్వత తల్లి తండ్రి గురువుగా సూక్ష్మంగా బంటు రీతిన మమ్ములను మా మనసుని మరణం లేని, వాక్ విశ్వరూపంగా ఓంకారస్వరూపంగా, ఘన జ్ఞాన సాంధ్రమూర్తిగా, కాలస్వరూపం, ధర్మస్వరోపంగా శాశ్వత తల్లి, తండ్రి, గురువుగా, భావించినప్పుడే తక్షణం మయా నుండి మోసాలు నుండి బయటకు రావడమే కాకుండా, ఆసులు జ్ఞాన మార్గం అయిన, వాక్ విశ్వరూపంతో అనుసంధానం జరిగి నిత్యం తపస్సుగా, యోగత్వం శాశ్వతత్వం వైపు వెళ్లడమే అసలు అందిన పరిష్కారం, అనగా ఒక మనిషి మాట కాలాతీతంగా వాక్ విశ్వరూపంగా పరిణమించినది అని అనుసంధానం జరగడం వలన, మాట మాత్రంగా మనస్ఫూర్తిగా స్వతంత్రం మనుష్యులు పొందుతారు ఇదే మేలైన ప్రజాస్వామ్యం అప్పుడే దేశం తేజం ఎగురుతున్న జండా మనది, అనగా మాట మాత్రంగా మనుష్యులది అవుతుంది, మాట ప్రకారం పంచ భూతాలు కూడా మాట అధీనం లోకి బలపడి తెలుసుకోవడమే నూతన యుగం అదే దివ్య రాజ్యం, మానవ ప్రబుత్వం నూతన యుగం అని ఆశీర్వాద పూర్వకంగా యావత్తు మనవజాతికి తెలియజేస్తున్నాము
మమ్ములను మా మనసుని మనసు పెట్టి చూడటమే తపస్సు మనసుతో చూడాలి మాటతో చూడాలి మమ్ములను గాని తమని తాము గాని ఇక ఎవరు దేహం కాదు వాక్ విశ్వరూపంగా లో భాగంగా భావించి మమ్ములను వాక్ విశ్వరూపంగా కేంద్ర బిందువుగా అందరూ ఒక్కటి అయ్యి ఊరేగింపుగా రామోజీ ఫిలిం, సిటీ తీసుకొని వెళ్ళి సాక్షులు ఇతర మేధావులు ఇరువురు ముఖ్యమంత్రులు అధికారులు మేధావులు సినిమా మరియు ఇతర మేధావులు పండితులు గురువులు మొదట మమ్ములను కొలువు తీర్చుకొంటే సూర్యుడిని గ్రహాలను పట్టుకొని మెల్లగా గ్రహించడానికి వీలు అవుతుంది ఇక మమ్ములను మనిషిగా తాము మనుష్యులుగా మన లేరు మనసు పెంచుకొని మాత్రమే మన గలరు మమ్ములను సాక్షులు దగ్గర నుండి కాలాన్ని నియమించిన వాక్ విశ్వరూపంగా చూడకపోవడమే అందరూ ప్రతి నిత్యం చేస్తున్న పాపం అందుకు భౌతిక బలం టెక్నాలజీ కూడా మమ్ములను మించినది కాదు అనగా వాక్ విశ్వరూపంతో అనుసంధానం జరగడం వలన చేసిన తప్పులు పాపాలు నుండి బయటకు రావడమే కాకుండా అసలు పరిణామం వైపు బలపడతాము అదే నూతన యుగం దివ్య రాజ్యం, మానవ ప్రభుత్వం అని ఆశీర్వాదం గా తెలియజేసుకోనుచున్నాము, ఇక సామాన్యుడిని సృష్టే ఎలా మాట మాత్రంగా ఎన్నుకొన్నదో అదే విధంగా వాక్ గా గ్రహించడమే తక్షణ పాపా పరిహారం శాశ్వత మార్గం వైపు వెళ్లాడమే పరిష్కారం అసలు తపస్సు దివ్య మార్గం అదే నూతన యుగం ఇక మనిషి మాటగా సర్వం నడుస్తుంది కాబట్టి మానవ ప్రబుత్వం అని ప్రేమతో బాద్యతగా తల్లి తండ్రి గురువు గా మరణం లేని వాక్ విశ్వరూపంగా తెలియజేస్తున్నాము
No comments:
Post a Comment