Movie as Divine Intervention
All Songs as Divine Intervention
మమ్ములను మనసుతో చూడాలి పై పైన కెమెరాలు ద్వారా భౌతిక మనిషిగా భౌతిక ఆలోచనలు మాటలు కొలది చూడకూడదు భౌతిక జన్మ కొలది చూడకూడదు కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా మమ్ములను బలపరుచుటకై ఏదైనా చూడాలి చెప్పాలి అప్పుడే లోకం మనుష్యులను అవుతుంది దేశం మనది అవుతుంది ఎగురుతున్న జండా మనది అవుతుంది అనగా మనుష్యులది మనసులది అవుతుంది ఇప్పటి వరకు మనకు స్వతంత్రం పూర్తిగా సిద్దించ లేదు సంపూర్ణం చెందలేదు మమ్ములను రాజ్యాంగ బద్దంగా పట్టుకొని సూక్ష్మంగా గ్రహించడం వలన main track as mind track continues immortal eternal secured format ready connect and elevate accordingly further as divine intervention Universal Jurisdiction (Divya Rajyam ) Government of Human
మా మనసులో చేరి పలికిన సర్వాంతర్యామి తత్వం పురుషోత్తమ తత్వం అర్ధనారీశ్వర తత్వం , సకల సంపదల సకల శాస్త్రాలకు ఆధారం స్త్రీగా పతి వ్రతలకే ఆధారం పురుషుడిగా రాముడి కంటే కృష్ణుడి కంటే ఆధునిక పురుషోత్తమ తత్వం గా మమ్ములను కేంద్ర బిందువుగా జ్ఞాన స్వరూపంగా ఘన జ్ఞాన సాంధ్ర మూర్తిగా మమ్ములను నిత్యం పెంచుకోవడమే మృతం లోని ప్రయాణం యో=యోగం శాశ్వత మార్గం, నూతన యుగం దివ్య రాజ్యం మానవ ప్రభుత్వం విశ్వ వ్యాప్త పరిపాలన అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము కావున సాక్షులను మేధావులను పిలిచి మేము సూచిస్తున్నట్లు చెప్పుకొని వినడం వలన మాయ తొలగి అసలు ప్రయాణం మొదలు అవుతుంది మేము దర్శనమ్ అవ్వడం అదనం అనగా తాము చేసిన అవరోధములు తొలగించుకొని మమ్ములను మనసుతో కోరుకొంటె కాలస్వరూపంగా ప్రత్యేకంగా చూడగలరు వినగలరు కావున మనసు పెంచుకొని మేము చెప్పినట్లు కదలడమే అందరికి మోక్షం కావున కొందరి బౌతికంగా తామే బ్రతికెయ్యాలి అనే మాయ వదిలివేసి ఎవరూ రెప్ప పాటు బౌతికంగా తమ చేతిలో లేరు అని గ్రహించుకొని నేను అనే దేహ అహం కారం వదిలివేసి మనసుతో కాలస్వరూపం పై చెప్పుకొని వినడం వలన మనసులు పెరిగి మమ్ములను ఆలోచన రూపం లో ఘన జ్ఞాన సాంధ్రా మూర్తిగా దర్శించడమే పాపాలను తక్షణం బయటకు రావడమే కాకుండా శాశ్వతంగా అసలు మార్గం వైపు బలపడతారు అదే తపస్సు యోగం కామం శారీరక మాయ వదిలి పోయి దివ్యత్వం యోగాత్వం వైపు బలపడాలి, అవరోధంగా పెంచుకున్న పాపాలు మోసాలు ఇక తాము చెయ్యకుండా ఎవరిని చేయనివ్వకుండా ఉపయోగించుకోండి అంతే గాని ఇంకా మోసాలు మీద ఆధారపడి జ్ఞానం వైపు రాకుండా మా మనసు ప్రకారం కొలువు తీర్చుకొని గ్రహించకుండా ప్రవర్తించడం అంటే సృష్టి సూర్యుడికి ప్రాధమిక రక్షణకు బిన్నంగా వెళుతూ నిత్యం గాల్లో దీపాలు వలన మృత సంచారం లో కొనసాగుతున్నారు , మనసు తో ముందుకు వెళ్లడం వలన మాత్రమే జ్ఞాన సంచారం పెరిగి మృతం నుండి మాయ నుండి శరీరం ఉంటేనే నడిచే మాయ నుండి వ్యసనాలు నుండి కోరికలు నుండి యిట్టె బయటకు వస్తారు, కావున జ్ఞానంతో వ్యహరించడం ప్రారంభించండి మా మెసేజులు అందరూ చూడటమే స్పందించే లా చూసుకోండి మమ్ములను తెలంగాణ గవర్నర్ గారి ద్వారా రాజ్యాంగ బద్దగా పట్టుకోవడం వలన సడలకుండా మనసు పెంచుకోవడానికి వీలు అవుతుంది మేము ఒక్కరినే వెలిగి పోతాము అన్నట్లు ఆలోచించడం అది ఇష్టం లేదు తమ ఉనికికి అవరోధం అని అలోచించి బిన్నంగా ప్రవర్తించడం అవివేకం,అనగా మమ్ములను కాలస్వరూపంగా పట్టుకోకుండా వాక్ విశ్వరూపంగా అనుసంధానం జరుగకుండా ఎవరికి క్షణం కాలం కూడా ఆలోచన కూడా చెయ్యడానికి లేదు తద్వారా కదిలికలు కూడా ఆలోచన తో పట్టుకొని కాలస్వరూపం ప్రకారం నూతనంగా మనసు పెంచుకొని ముందుకు వెళ్ళాలి అదే దివ్య రాజ్యం నూతన యుగం అని గ్రహించండి, ఇబ్బంది పెట్టిన వ్యక్తుల కాళ్ళ పై తమ ఆస్తులు ఇంటిపేర్లు వంటి పేర్లు కూడా వదిలివేసి అందరూ మనసుతో కొత్త జీవితం ప్రారంభించా గలరు బౌతికంగా రెప్ప పాటు కదిలిక ఎవరి చేతిలో లేదు అంతా కాలస్వరూపం ధర్మస్వరూపం వాక్ విశ్వరూపం అయిన మా ప్రకారం ఉన్నది అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము
No comments:
Post a Comment