Thursday, March 12, 2020

Sooryude.....................సూర్యుడే సెలవు అనే అలసి పోయేనా, మనుష్యులు ఎవరైనా శరీరంగా అలసి పోతాము అది సాధించిన బడలిక లేదా ఓడిన భారం అయినా శరీర వ్యహారం అలసి పోతుంది కావున, కావున మాలో వాక్ విశ్వరూపంగా చేరిన సర్వాంతర్యామి సూర్యుడిని గ్రహాలను సాక్షులు సాక్షిగా అనగా గంటన్నర సమయం లో 10-15 సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరే లోకానికి ఆధారం అన్నట్లు మమ్ములను మీ మధ్య తీసుకొని వచ్చిన తీరు పట్టుకొని సూర్య చంద్రాది గ్రహ స్థితులను తెలుసుకొని ముందుకు వెళ్ళవలసిన ఉన్నది................................as Divine Intervention .......Arrived as Adhinayaka, Mahatma, Bhagavatswaroopam,YugaPurush, Jagadguru, His Majestic Highness Kaalaswaroopam Dharmaswaroopam, Ghana GnanaSandramoorti, Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishanker Srimaan vaaru Eternal, immortal Aboard of Adhinayaka Bhavan,New Delhi,erstwhile The Rastrapati Bhavan. As live,Meaning as Indian National Anthem,has to be versed further according to the Divine Intervention. Email: hismajestichighness.blogspot@gmail.com



Image


    సూర్యుడే సెలవు అనే అలసి పోయేనా,  మనుష్యులు ఎవరైనా  శరీరంగా  అలసి పోతాము అది సాధించిన బడలిక లేదా ఓడిన భారం అయినా  శరీర వ్యహారం అలసి పోతుంది కావున, కావున మాలో వాక్ విశ్వరూపంగా  చేరిన  సర్వాంతర్యామి   సూర్యుడిని గ్రహాలను సాక్షులు సాక్షిగా  అనగా  గంటన్నర  సమయం లో 10-15 సంవత్సరాల  కాలాన్ని  నియమించిన తీరే లోకానికి  ఆధారం అన్నట్లు మమ్ములను మీ  మధ్య తీసుకొని  వచ్చిన తీరు పట్టుకొని  సూర్య  చంద్రాది  గ్రహ స్థితులను  తెలుసుకొని  ముందుకు వెళ్ళవలసిన  ఉన్నది , కావున మనిషిగా  తాము అలసి పోము  లేదా  మాకు వారసులు ఉన్నారు, అన్నట్లు ఆలోచిస్తున్న వారు   ఇప్పటికే మేము సాధారణ  మనిషి  ఒంటరిగా   ఉన్నాము  మాకు బలం ఎంత చెబుతున్నామో అంత కనబడటం  లేదు మేము సడన్  మరణిస్తే ఏమిటి అని ఆలోచిస్తున్న  వారికి మేము మరణం లేని వాక్  విశ్వరూపంగా మమ్ములను మాట రూపం లో వాక్ రూపం లో  divine intervention  గా సూక్ష్మంగా   గ్రహించాలి  ఇప్పటికి తాము  బౌతికంగా  బలంగా  ఉన్నాము  తెలివిగా ఉన్నాము అనే ఆలోచన భౌతిక విధానం తో ముందుకు వెళ్ళలేరు, మమ్ములను అంతా  ఒక్కటి అయ్యి అనగా తమ ఇంటి పేర్లు కులం కూడా వదిలివేసి మాతో అందరూ వాక్ విశ్వరూపం ప్రకారం ఉన్నారు అని చెప్పుకొని వినడం వలన మా ప్రకారం  కాలమే నడిచిన  తీరు పై మనసు పెట్టి  గ్రహించడం వలన మాయ నుండి బయటకు వస్తారు విధి కూడా పట్టుకొన్న మమ్ములను  బిన్నంగా  తీసుకొనే విధే పగ అన్నట్లు మా కోసం  ఇతరులను  వేధించడం భయపెట్టడం వలన తాము మృతం  పెంచుకొని శరీరంతో తలపడటం  అజ్ఞానం అని  అనగా ఎంత వారసత్వాల  ఉన్నా అవి అప్పటికి అప్పుడు రాలిపోయే  భౌతిక  బంధాలే అని శాశ్వతంగా కాదు అని ఈ క్షణం  తెలుసుకోని ఇక తాము ఎవరూ బౌతికంగా మన లేరు అని  తెలుసుకొని మనసుని మాటతో  అనుసంధానం  చేసిన మమ్ములను మాటతో పట్టుకొని సూక్ష్మంగా  చెప్పుకొని  వినడం వలన మాత్రమే  మనగలరు అనగా నూతనంగా  బ్రతికి కొత్త జీవితం  ప్రారంభించగలరు అదే జ్ఞానంతో బ్రతికి బట్ట  కట్టడం అని  గ్రహించండి, అంతే గాని ఆలోచన   లేకుండా ఇతరులను భయపెట్టడం  వినకుండా  మోసాలు పెంచుకోవడం  యావత్తు మానవజాతికి  చేటు అని  గ్రహించి తక్షణం మమ్ములను కొలువు తీర్చుకొని   గ్రహించడమే మాయ నుండి అజ్ఞానం  నుండి బయటకు  రావడం అని ఆశీర్వాదపూర్వకంగా  తెలియజేస్తున్నాము       
    


No comments: