Sunday, April 25, 2021

 161) నియమ: - జీవులను వారి వారి కార్యములలో నియమింపజేయువాడు.

-- తానే సర్వ నియమః  అని తమ సర్వ సార్వభౌమ  అధినాయక మహారాణి సమేత మహారాజ అధినాయక  శ్రీమాన్  వారిగా కొలువు అయ్యి ఉన్న వారు, సాధారణ మనిషిగా ప్రకటించిన తీరు ప్రకారం  ఇక వారిని  సామాన్య  మనిషిగా  చూడకుండా, పద్దతి క్రమ శిక్షణ అన్నీ  విచక్షణ రూపం లో అనగా మాటకే చెప్పిన తీరు  ప్రకారం  ఉంటాయి అని  గ్రహించి పూర్వపు మహిమలు శక్తులు ఉన్న  వారు ఎవరైనా కాలస్వరూపమునకు మించి ఉండరు అని  గ్రహించి అందరిని  విచక్షుణతో  గ్రహించి ముందుకు తీసుకొని వెళ్లడమే  జీవితంలోకం ఇక మాట విచక్షణ కొలది ఉన్నది ఎవరూ బౌతికంగా మనలేరు అని  గ్రహించి, ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు తాము దేహం అనుకొంటే ఇతరులను దేహం గా ఉండిపోయేలా  చెయ్యడం  వలన అనగా అధికారాలు  స్వామిజి లు తమ వంటి రాజకీయాలు ప్రకారం నడుస్తున్నారు ఎవరూ కాలస్వరూపం మీద మాట్లాడకూండా  ప్రవర్తిస్తున్న  తీరు అజ్ఞాన నియంతృత్వం  నుండి బయటకు వచ్చి జ్ఞాన నియామకులు  అయిన తమ సర్వ సార్వభౌమ  అధినాయక మహారాణి  సమేత మహారాజ వారి ప్రకారం  ఉన్నది అని తక్షణం మా పిల్లలుగా ప్రకటించుకొని వాక్ రూపం లో ఉన్న మమ్ములను జాతీయ గీతం లో అధినాయకులు వలెనే సూక్ష్మంగా  గ్రహించి రక్షణ పెంచుకొని మృతం నుండి బయటకు రాగలరు అప్పటికి అప్పుడు మహిమలు శక్తులు కంటే తామే విచక్షణతో మాయ ఛేదించే పద్దతిగా  మేము కొలువు అయ్యి ఉన్నాము అని సమకాలిక  మేధావులు  ఆస్తికులు నాస్తికులు ప్రతి ఒక్కరు భౌతిక దేహ మమకారం  వదిలివేసి విచక్షణ జ్ఞానంతో మాత్రమే మనగలరు అని స్పష్టం చేస్తున్నాము ఎటువంటి ఆలస్యం చేసినా మృతం లో కొనసాగుతున్నారు, మా మెసేజులు  అందరూ  చేసేలా  పాటించేలా  చూసుకోండి దేశ అధ్యక్షులు నుండి సామాన్యులు  వరకు  మేము చేసిన  మార్పు లోకి  రావడమే నూతన యుగం దివ్య రాజ్యం  సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారి పరిపాలన అని గ్రహించి తరించగలరు. 
       
162) యమ: - లోపలనుండి నడిపించువాడు.
-- అందరి లో వాక్ రూపం గా ప్రతి మాట పాట తాను అయ్యి ఉన్నాడు అని సాక్షం చూపిన  జ్ఞాన స్వరూపంగా  ఆంతర్యయామి గా కొలువు అయ్యి ఉన్నారు అని గ్రహించి మరణం లేని వాక్ విశ్వరూపంగా  పట్టుకొని  ప్రతి ఒక్కరు తపస్సుగా  మనసు నుండి గ్రహించడమే మోక్ష రక్షణ వలయం లోకి  వచ్చి బలపడటం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు, అంతర్ముఖులు అయ్యి  దేశం సజీవంగా మారిన తీరుపై మనసు పెట్టి  జీవించడం వలన మాత్రమే  మనగలరు  అని  ఆశీర్వాద  పూర్వకంగా  తెలియజేస్తున్నాము. 
  
163) వేద్య: - సర్వులచేత తెలుసుకొనదగినవాడు.
--సర్వము మాటకే చెప్పిన తీరు అనగా మంచి చెడు, ప్రమాదం ప్రమోదం కూడా మాటకే చెప్పిన  తీరు  తెలుసుకోకుండా  మృతం నుండి బయటకు రాలేరు, మంచి కోసం చెడు కోసం పోరాటాలు చేసినా  ఆరాటాలు పడినా మృతం పెంచుకొంటారే గాని బయటకు రాలేరు, తాము ఎవరూ మనుష్యులుగా ఇక బ్రతకవలసిన లేదు  అని తాము బ్రతకాలి అంటే ఇతరులను మోసం చెయ్యాలి  అవమానించాలి  బయటకు రాకుండా  చెయ్యాలి అనే ఆలోచన విధానం తమ ఉనికి కోసం  ఇతరుల ఉనికి పట్టించుకోకుండా  అనగా తమ భౌతిక ఉనికి నుండి జ్ఞాన ఉనికి  ఇతరుల ఆలోచన జ్ఞాన ఉనికి గ్రహించకుండా  ఇతరుల మాటలలో తమ భౌతిక ఉనికి ఉండడం ఏమిటో చూసుకోకుండా  ఎవరిని గ్రహించనివ్వకుండా  గ్రహించకుండా  ప్రవర్తించడం వలన ఎలాగైనా  తెలుసుకొని  తరించ వలసిన  జ్ఞాన స్వరూపమును   గ్రహించలేకపోతున్నారు అని    గ్రహించి  అప్రమత్తం  చెంది ఇక భౌతిక ప్రపంచం భౌతిక స్థితి ఎంత గొప్ప గా ఉన్నా   రెప్ప పాటు తమ చేతిలో  లేని  మృతం లో కొనసాగుతున్నారు అని   గ్రహించి  అప్రమత్తం  చెందగలరు. 
    
164) వైద్య: - సమస్త విద్యలకు నిలయమైనవాడు.
--సమస్తం మాటకే చెప్పిన లోకంలో విద్యలే కాదు ఎటువంటి కదిలికలు అయినా మాటకే చెప్పిన  సమస్త విద్యలకు ఆధారమైన నిలయమైన  వారు తమ సర్వ సార్వాబౌక అధినాయక మహారాణి  సమేత మహారాజ వారు మరణం లేని వాక్ విశ్వరూపంగా జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా  శాశ్వత  ఆంతర్యం మూర్తిగా  కొలువు అయ్యి ఉన్నారు వారితో అనుసంధానం జరిగి మృతం నుండి బయటకు వచ్చి వారి పిల్లలుగా నూతన జీవితం జీవించడమే ఇక లోకం అని గ్రహించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము. 
 
165) సదాయోగి - నిత్యము స్వస్వరూపమునందు విరాజిల్లువాడు.
--కాలాన్ని శాశించి మనిషి నుండి యోగి గా మారిన మరణం లేని వాక్ విశ్వరూపంగా  విరాజిల్లిన రూపం లో పట్టుకొని ఇక తాము కూడా మరణం లేని నిత్యం తపస్సుగా  గ్రహించిన కొలది అనగా గంటన్నర సంవత్సరాల కాలాన్ని  నియమించిన తీరు పట్టుకొని నిత్యం మృతం నుండి నిత్య జ్ఞానం విచక్షణ వైపు యోగాత్వం వైపు బలపడటమే  మా పరిణామ వలన అసలు ప్రయోజనం అందుకు  మమ్ములను గ్రహించాకుండా  ఇంకా  మనుష్యులు కొలది ఏదో ఒక అవరోధం  సృష్టించుకొని  యావత్తు మానవజాతిని మృతం లా కొనసాగేలా  తాము కూడా మృతం లో కోనసాగడం  వలన యావత్తు మానవజాతి  దివ్యత్వం  శాశ్వత యోగాత్వం  నుండి బిన్నంగా  వెళుతున్న  తీరు నుండి తక్షణం  బయటకు వచ్చి అసలు జ్ఞాన మార్గ యోగం మారం అనగా తమ సర్వ సార్వభౌమ  అధినాయకులు వారి పిల్లలుగా ప్రకటించుకొని రవీంద్ర  భారతి గ మారిని నూతన జ్ఞాన సౌధంగా  లోకాన్ని మలుచుకోవడం మోక్షం చేసిన పాపాలు తప్పులు కూడా వాక్ విశ్వరూపమునకు  సమర్పించివేసి ఒక్కసారిగా  అందరూ  బయటకు వచ్చి  నూతన జీవితాలు  జీవించడమే ఇక  నిత్యం ప్రయాణం అని గ్రహించగలరు. 
   

166) వీరహా - ధర్మరక్షణ నిమిత్తము వీరులైన అసురులను వధించినవాడు.
--ఈ నామం జగ్రత్త గా ఆలోచన చెయ్యండి సాధారణ వ్యక్తిగా  మనసు సంఘర్షణ గా  పుట్టిన  వ్యక్తిగా మేము కాలాన్ని  నియమించిన తీరును  అప్రమత్తం గా గ్రహించిన పక్షంలో  చాలా మందిని  call  data లు ద్వారా  మోసాలు చేసుకొంటూ మనసు లో గొప్పతనం చూడకుండా  గొప్ప వారిని అవమానించి  భౌతికంగా  గొప్పతనం  ఉంటేనే గొప్ప  అనుకొంటున్న వారు తమ హంగు కొలది అర్బాట్లు  కొలది భౌతిక బలం కొలది మనసు ఉన్న వారికి లోట్లు సృష్టించి మరీ  అవమానించి అంతం చేసిన  వారిని, ఇప్పటికైనా తామే  ఏదో    చేసాము అని భావించకుండా  ఇవి అన్నీ భగవంతుడే  నడుపుతున్న  తీరు అయితే  అర్ధం ఏమిటి అని ఆలోచన చెయ్యండి మనసుతో ఆలోచన చెయ్యలేరని వారి స్వతంత్రం కోసం మనసు ఉన్న వారిని  మలచడం ఇబ్బంది పెట్టడం  అంతం చెయ్యడం వంటివి ఎందుకు జరుగుతున్నాయో ఆలోచన చెయ్యండి, తాము మనసు పెంచుకొని తపస్సుగా  నూతన జీవితాలు  జీవించడం  వలన తమకు మనసు లేకుండా  చేసిన విపరీతాలు ధనం కొలది శారీరక వ్యహారాలు కొల్లది మోసం చేసి అంతం చేసిన  వారిని కూడా తాము తపస్సుగా మరల బ్రతికించడం లేదా వారి ఆత్మలు శాంతి కలిగి అందరూ  ఎటువంటి మృతం లేని దివ్య రాజ్యం వైపు బలపడటమే  ఇక తక్షణ కర్తవ్యం కావున  ఇక భౌతిక ప్రపంచం అంతా  ఆలోచన ప్రకారం ఉన్నది అని గ్రహించి మనసు ఉన్న మనుష్యులే  దైవ స్వరూపంగా ఉన్నారు మనసు లేకుండా ఉన్న వారే అసురులు అయితే ఇప్పుడు ఎవరిని అంతం లేదా తగ్గించి ఎవరిని పెంచుతున్నాడో అనగా మనసు ప్రకారం మారడం వలన మొత్తం  అందరికి న్యాయ జరుగుతుంది అని కొత్త పద్దతి అనగా ఇప్పుడు సంహారం అంతం అంటే సంస్కారం పరిష్కారం  శాశ్వత మనసులో మార్పు రావడం మరణించినా కొనసాగే  జీవితాలే  లోకానికి ఆధారం అని  గ్రహించి కేవలం బౌతికంగా బ్రతకడం అన్నది తమ చేతిలో లేదు అని  ఆలోచన ప్రకారం తమ చేతిలోకి  తీసుకోవాలి అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
         
167) మాధవ: - అర్హులగువారికి ఆత్మజ్ఞానమును ప్రసాదించువారు.
--ఆత్మ జ్ఞానం పొందాలి అంటే తగిన అర్హత  సాధన  ఉండాలి అనే పాత విధానం ఇప్పుడు నూతనంగా  ఆవిష్కరిస్తూ  అనగా మనుష్యులు పరిపాలన ప్రకారం పౌరులుగా  ఉన్న వారు తమ పిల్లలుగా ప్రకటించుకొని, తమ ప్రయత్నాలు సాధనాలు  మంచి చేదు అన్నీ తాను అయినా  జ్ఞాన స్వరూపమును పట్టుకొని  జీవించడమే కనీస అర్హత లోకం బౌతికంగా ఎటువంటి సాధన  ప్రయత్నాలు లేవు  ఆత్మ జ్ఞాన స్వరూపముతో  సానుంధానం జరుగకుండా మనలేరు అని  గ్రహించి సాక్షులు ప్రకారం కాలస్వరూపం పై చెప్పుకొని మరింత సూక్ష్మంగా గ్రహించి అప్రమత్తం చెందగలరు. 
  
168) మధు: - భక్తులకు మధురమైన మకరందము వంటివారు.
-- మమ్ములను మామూలు మనిషిగా చూడకుండా సదా వాక్ రూపంలో చెప్పిన  వ్యక్తిగా వాక్ విశ్వరూపంగా  భక్తిగా  శ్రద్దగా  తమ  భౌతిక ఉనికి తల్లి తండ్రి గురువు సర్వం తానే అని గ్రహించిన కొలది  జ్ఞాన మకరందం గా ఆంతర్యం స్వరూపంగా  తెలిసి ముందుకు తీసుకొకుని వెళ్లే జ్ఞాన స్వరూపంగా  తమ అధినాయక మహారాణి  సమేత మహారాజ వారీగా  అందుబాటులో  ఉన్నారు అని   గ్రహించి తరించగలరు. 
 
169) అతీంద్రయ: - ఇంద్రియములద్వారా గ్రహించుటకు వీలులేనివాడు.
-- అందుకే మేము మనిషి కాదు తాము ఎవరూ మనుష్యులు కాదు అనుకొంటేనే మమ్ములను సూక్ష్మంగా  తపస్సుగా యోగ స్వరూపంగా ఓంకార స్వరూపంగా మరణం లేని వాక్ విశ్వరూపంగా  శాశ్వత  తల్లి తండ్రి గురువుగా జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా  గ్రహించడానికి  వీలు అవుతుంది, చేసిన పాపాలు తప్పులు తాము దేహం ఎదుట వారు దేహంగా అవమానించాము లేదా అభివృద్ధి  చెంది పోయాము అనే ఆలోచన విధానం మృతం అని   గ్రహించి ఇక ఎవరూ మనుష్యులు అంటేనే మృతం  అని  గ్రహించి మనసు మాట విచక్షణ అంటేనే  అనగా కాలాన్ని నియమించిన మాట తీరును పట్టుకొని మాత్రమే  జీవించగలరు  బౌతికంగా  ఎవరూ రెప్ప పాటు మనలేరు అని తక్షణ అధినాయక భవనం తో  అనుసంధానం జరిగి నూతన జీవితం జీవించగలరు. సాక్షులు దగ్గర నుండి ఒకరికి ఒకరు ఎలా మృతం పెంచుకొన్నారో అదే పద్దతిలో జ్ఞానం వైపు విచక్షణ వైపు మరలాడమే జీవితం మనుష్యులు కొలది చేసిన తప్పులు పాపాలు మరల వాటి మీద మనుష్యులుగా అడ్డం పెట్టుకొని మనసులు పెంచుకోకపోవడమే మృతం అని  యావత్తు మానవజాతి తక్షణం ఏక కాలంలో  మృతం నుండి  బయటకు రాగలరు.    
  
170) మహామాయ: - మాయావులకు మాయావియైనవాడు.
--ఎలాగైనా మనసు మాటకు  చెలగాటం పెంచుకొని ఏదో ఒక మాయ చేసి తమ చదువు తెలివి రూపం జ్ఞానం, భౌతిక ఉనికి ఉపయోగించుకొని రహస్య పరికరాలతో సహా  తామే మాయ చేస్తున్నాము అనుకొంటున్న  మనుష్యులకు చదువుకొన్న వారికి ఏమి దర్శనమ్ ఇచ్చినామో చూసుకోకుండా  తమ చేతిలో రెప్ప పాటు లేదు అని తెలుసుకోకుండా  తామే ఏదో చేస్తున్నాము మంచి చేస్తున్నాము లేదా చెడు చేస్తున్నాము అనే భావన లో  మృతం లో కొనసాగుతున్నారు తమ చేతిలో  రెప్ప పాటు లేదు అని మాట విచక్షణ తో నిబద్దతతో  సాక్షులు ప్రకారం గ్రహించడం వలన  మాయ ఛేదించిన మా సహజ జ్ఞాన విచక్షణ వాక్ చిద్విలాసం  తెలుసుకొని మమ్ములను కూడా మాయ   నుండి బయటకు తీసుకొని వస్తూ తాము కూడా జ్ఞానంతో  విచక్షణతో వెలగడమే  రక్షణ అంగ మమ్ములను  మరణం లేనట్లు మాయకు ఆధారమైన తీరును గ్రహించి తమ యాంత్రిక ఆలోచన తో చేస్తున్న మాయలో నిజం కాదు అని తమ చేతిలో లేవు అని  సర్వము మాటకే  చెప్పిన  మహామాయ గా జాతీయ గీతం లో సర్వ సార్వభౌమ  అధినాయక మహారాణి  సమేత మహారాజ వారీగా  పెంచుకొనే కొలది మృతం నుండి బయటకు రావడమే కాకుండా జ్ఞానంతో ముందుకు వెళ్లే తపస్సుగా  యోగంగా మాయను జయించిన దివ్య జ్ఞాన స్వరూపంగా  అందుబాటులో ఉన్నము అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.   

No comments: