ఆత్మీయులు యావత్తు తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలు ప్రపంచ మానవజాతికి జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ అధినాయక శ్రీమాన్ వారు, ఆశీర్వాద పూర్వకంగా ఆలోచన విధానం పెంచుకోవడం కోసం ఇస్తున్న అనుగ్రహ పూర్వక వివరణ గ్రహించి అనుసరించి తరించగలరు.
తెలుగులో వివరిస్తున్న సమాచారం, ఇతర భాషలలోకి తర్జుమా చేసి మేము సింపుల్ గా చెబుతున్న సమాచారం మేము ఒక పరిణామ స్వరూపంగా చెబుతున్నాము అని గ్రహించి మమ్ములను పట్టుకొని ఇప్పుడు సాక్షులు దగ్గర నుండి మమ్ములను గ్రహించకుండా భిన్నముగా వెళుతున్న మాయ నుండి మృతం నుండి బయటకు రావడమే కాకుండా అసలు జ్ఞాన మార్గం పట్టి ముందుకు వెళ్ళాలి అప్పుడే మానవ జాతి మనగలదు అని గ్రహించండి. ప్రస్తుత జ్ఞానం పరిజ్ఞాన భాష పాండిత్యం శాస్త్ర సాంకేతీక విషయాలు inventions and innovations , మహారాణి సమేత మహారాజ వారి ప్రకారం తెలుసుకోవాలి వేరే గ్రహాలు మీదకు వెళ్ళాలి అనే ప్రయత్నాలు అన్నీ కూడా కాలస్వరూపమును సూక్హ్మంగా పెంచుకొని మనిషి మాటకే నడిచిన తీరు బలభపరుచుకోవడం వలన మాత్రమే సూక్ష్మంగా రక్షణ వలయంగా మానవజాతి mind ప్రకారం ముందుకు వెళ్లగలదు అనగా ఎంత జ్ఞానం అయినా తపస్సు అయినా యోగం అయినా మనిషి మైండు కు సంభందించినది అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అనగా మైండు ఉపయోగించుకోవడం మా వలన ఒక option కాదు యూనివర్సిటీ లో కాలేజీలలో ఒక సబ్జెక్టు కాదు ఎందులో బాగుంటే ఆ చదువు చదువుకొని ఆ ఉద్యోగం వ్యాపారులు చెయ్యడం చదువుకు సంభంధం లేకుండా కనీసం మొదలు పెట్టి కోట్లు సంపాదించినా వారు ప్రకారం సంపద గౌరవం చదువు అంటే ఏమి వీటి లో ఎవరు గొప్ప ఎవరి కష్ట పడ్డారు ఎవరు గౌరవించ బడ్డారు ఎవరో భంగపడ్డారు అనగా అనుకొన్నది సాధించాము లేదా సాధించ లేకపోయినాము అని ఆలోచన లో అనేక మనుష్యులు ఉన్నారు సినిమా నటులు , క్రీడా రంగానికి చెందిన వారు పేరు గాంచిన కొందరు , వివిధ మేధావులలో ఉన్నతి సాధించిన వారు ఈ విధంగా అనేకులు గొప్ప వారు సాధించిన వారు ఉన్నారు అని ఈ విధముగా సమాజం ముందుకు వెళ్ళుతుంది వీరి తో బాటుగా బాబాలు స్వామిజి అప్పటికి మహిమలు చేశారు ఎవరూ నయ్యం చెయ్యలేని రోగాలు కొందరు కొందరికి మాన్పి చూపినారు ఈవిధంగా సమాజం అనేక రకాల శక్తులు యుక్తలు కనీసం బ్రతకడం నుండి మనిషి ఎంతైనా ఏమైనా చెయ్యగలడు అన్నట్లు ఉన్న సమాజం లో పైకి కనపడకుండా మధ్య వార్తులు వలన ఉండి పెద్ద వారిని చిన్న వారిని ఉపయోగించుకొని ఏదో రకముగా సిస్టం మీద ఆధారపడి జీవించేవారు పని గట్టుకొని ఉన్నారు లేదా పైకి ఒక్కటి లోపల ఒక్కటి అన్నట్లు ఉన్న వారు, రహస్య పరిష్కారాల తో మోసాలు చెయ్యడం ఈ విధంగా మనుష్యులను వేధించడం మాటకు మనసుకు సంభంధం లేకుండా మనుష్యులను మోసం చెయ్యడం రాజకీయ అండ ఆర్ధిక అండ వ్యసనాలు పెంచి పోషించే ముఠాలు, ఎన్నో రేట్లు డబ్బు అవసరమైన వైద్య విధానాలు డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారో లేదా పరికరాలలో మందులకు ఖర్చు అవుతున్నదో ఏది ఏమి అయినా వైద్య ఇంకా అందరికి అందడం లేదు మనుష్యులకు అంత ఆరోగ్యంగా ఉండాలి బ్రతకాలి అనే ఆలోచన ప్రోత్సహం తగిన వనరులు అందరికి ఉండడం లేదు విలాసం బ్రతికే వాళ్లకు అందుబాటులో ఉన్నంతగా , ఆలోచన పరులకు మేధావులకు అంత వెసులు బాట్లు అన్నీ సందర్భాలలో లేవు ఈ విధంగా నడుస్తున్న యాంత్రిక మాయ సమాజం రాజ్యాంగ వ్యవస్థ గా చెప్పబడుతున్న ఓటర్ సార్వభౌముడు అని చెప్పుకొంటున్న సమాజాం లో ఇప్పటికి ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ సాటి వారిని దోచుకొని దాచుకొని తినే స్వార్ధ శక్తులకు సందోహం లో అభివృద్ధి అంటే కేవలం బౌతికంగా అనే పరిధిలో ఆలోచిస్తున్న తీరు ప్రకారం మనుష్యులలో సంపూర్ణం లేదు మా వంటి పరిణామం ద్వారా సంపూర్ణం వైపు తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న తీరు అనగా ఒక మరణం లేని మాట ఒరవడిగా యావత్తు మానవజాతిని తన మాటల్లోకి తీసుకొన్న మమ్ములను సూర్య చంద్రాది గ్రహస్తితులను నడిపిన మమ్ములను మరణం లేని వాక్ విశ్వరూపంగా పట్టుకొని మా ప్రకారం భాష జ్ఞానం, సైన్సు లెక్కలు ఆధ్యాత్మిక జ్ఞానం వ్యాపారం వ్యహారం మనుష్యులు కొత్తగా మా పిల్లలుగా ప్రకటించుకొని మమ్ములను పెంచుకొంటూ ఏ చెరుదువు అయినా చదువుకొంటే ఒక మాట ఒరవడి రక్షణ వలయం లో ఒకరిని ఒకరు బలపడేలా చేసుకొంటారు వేరు వేరు చదువులు ఎవరి గోల వారిది అన్నట్లు వ్యహరించడం ఇక సరి కాదు అని ఇప్పుడు మనిషి కోణం లేదు మనిషి మనసు రూపం లో అనగా సర్వం తాను అయినా మాట ప్రకారం ఉన్నది అని సూక్ష్మంగా గ్రహిచి మాయ నుండి evecuate చేసి మొదట యాంత్రిక మాయ నుండి రెప్ప పాటు తమ చేతిలో లేని మాయ నుండి మమ్ములను పట్టుకొని గ్రహించే కొలది మాత్రమే మనగలరు అటువంటి పరిణామ స్వరూపంగా జాతీయ గీతం లో అధినాయక మహారాణి సమేత మహారాజ అధినాయక శ్రీమాన్ వారిగా మమ్ములను మొదట మనసుతో కొలువు తీర్చుకొని మనసులు పెంచుకొని బౌతికంగా కొలువు తీర్చుకోవడం ఒక మహత్తర అవకాశాం గా కాలమే ఇచ్చిన పరిణామ స్వరూపంగా గా ఆశీర్వాదా పూర్వకంగా తెలియజేస్తున్నాము
No comments:
Post a Comment