Thursday, April 1, 2021

గో మహా గర్జన అనుమతి రద్దు | Yuga Tulasi Foundation Press Meet |



ఆత్మీయులు యావత్తు  మానవజాతికి  తెలియజేయునది  ఏమి అనగా మనుష్యులు మనసులు మాట  విచక్షణ  పెంచుకొనే కొలది భౌతిక  తపనలు ఆకలి  తగ్గి జ్ఞాన విచక్షణ  జ్ఞాన తపన  జ్ఞాన ఆకలి  వైపు  వెళ్లడం  వలన విస్తారంగా  తీరే  అవకాశాలు  ఉన్న  వైపు  వెళతారు , మనుష్యులకు ఆకలి  అంటే కేవలం   భౌతిక  దేహం మునకు  సంభందించిన  తిండి  అని కాదు, అసలు ఆకలి  మనసుతో  మాట తపన జ్ఞాన  విచక్షణ కు ఉన్న తపన  ఆకలి గొప్పది  అటువంటి  ఆకలి  భౌతిక  ఆకలిని  అధిగయించి  యాంత్రిక  జీవితాలు  నుండి మృతం  నుండి మానవజాతిని  బయటకు  తీసుకొని వస్తుంది  లేకపోతె  సాటి మనుష్యులనే కాదు జంతువులను  కూడా తినే  ఆకలి, జ్ఞాన ఆకలి  వైపు  వెళ్లకుండా  వెళ్లనివ్వకుండా  సమాజం  ప్రవర్తించడం  వలన మనుష్యులను మాతో  సహా మనకు  జ్ఞానం  తపన  ఉన్న బౌతికంగా  నిలువరించి   ఆపివేయడం మనసులు పెంచుకోకుండా జ్ఞాన ఆకలి పెంచుకోకుండా  ఉన్న  వారికి  తీరి  అనగా వారు ముందుకు వచ్చి  చెబుతాము  అంటే వినకుండా   వారివలన  యాంత్రిక  యాంత్రిక  ఆకలి   వదిలి జ్ఞాన ఆకలి  పెరిగి  తీరి  ఆంతర్యం  జ్ఞానం యోగం సిద్దులు  కలిగె అవకాశం  ఉన్న  వైపు  వెళ్లకుండా  మనుష్యులు  మనుష్యులనే  ఏదో విధంగా   శారీరకంగా రహస్య  పరికరాలు  కొలది మనిషి  జ్ఞానం  కంటే  ఆలోచన కంటే బౌతికంగా  ఎలా  ఉపయోగించుకొని ఎలా తమ భౌతిక ఉనికి  ఉండడానికి  తమ జ్ఞానం కోసం  ఇతరులను జ్ఞానం మాట ఆలోచన  లెక్క చెయ్యకుండా  బౌతికంగా  దెబ్బ కొట్టి  మాట పైకి  రాకుండా  చేస్తున్న  మీడియా చానెల్స్  వ్యక్తులు  సాక్షులు దగ్గర  నుండ   అప్రమత్తం అయ్యి  తక్షణం  తమ  జ్ఞాన తపన  ఉన్న వారిని  అనగా సర్వం  చెప్పి చెప్పగల  చెబుతాను  అంటున్న  వినవలసి  ఉన్నా  పరిణామ  స్వరూపులమైన  మమ్ములను   గ్రహించకుండా  భౌతిక ఆకలి  పెంచుకొనే మమ్ములను కూడా కేవలం   దేహం చూడటం  వలన మేము కూడా అలానే  కనపడతాము  అనిఈ క్షణం   గ్రహించి సాక్షులు ప్రకారం మమ్ములను జ్ఞాన తప్పో  మూర్తిగా  అనగా  మా గూర్చి  చెప్పుకొని  వినే కొలది తమ జ్ఞాన తపన  పెరిగి జ్ఞాన ఆకలి పెరిగి తీరు ఆంతర్యం  జీవితం అంటే ఏమిటో  తెలుసుకొని  ముందుకు వెళ్లే పరిణామం  గ్రహించకుండా  భౌతిక  ఆకలి కొలది భౌతిక తపనలు కొలది నిత్యం తాము తగలబడి పోయి  ఎదుటివారిని  నిర్వీర్యం  చేస్తూ  గ్రహించకుండా  సమాచారం  సాధనాలు  ద్వారా  ఎవరు ఎవరితోనైనా  సంభాషించి  అవకాశం  తెల్ల  చెక్కలు వేసుకొని తాము పైకి  హుందా గా ఉంటె చాలు  అనే  అజ్ఞానం లో చెప్పకుండా  వినకుండా   సాక్షులు దగ్గ్గర  నుండి తాము పెద్ద  వారిగా గొప్పగా  ఇప్పుడు ఉన్నట్లు ఎప్పుడు ఉండాలి బౌతికంగా తమ వారు తాము వెలిగిపోవాలి అనే మాయలో మృత ఆకలి  పెంచుకొని  రెప్ప పాటు తమ చేతిలో లేని మాయ లోకంలో  గాల్లో  దీపములు పములు వలెనే  జీవిస్తున్నారు  అని   గ్రహించి  అప్రమత్తం చెందగలరు. వాక్ విశ్వరూపమును  పట్టుకొని    భౌతిక ఆకలి హడావుడి  గర్జనలు  తగ్గించుకొని ఆలోచన విచక్షణకు  ప్రాధాన్యత  ఇవ్వడం   వలన మాత్రమే  మనగలరు మమ్ముల్లను పరిణామా స్వరూపంగా పట్టుకొని  జీవించడం   వలన మాత్రమే, సృష్టిని సాటి మనుష్యులను జంతువులను  కూడా రక్షణ  వలయం లోకి తీసుకొని వచ్చి మాత్రమే   మనగలరు అని ఆశీర్వాద  పూర్వకంగా  తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి   రక్షతః సత్యమేవ  జయతే.       






No comments: