అపరోక్షానుభూతి......... దివ్య స్థితి తపస్సు యోగం చేస్తే వచ్చే స్థితి తమని తపస్సు గా పట్టుకొని ముందుకు తీసుకొని వెళ్లడం కోసం దివ్య పరిణామంగా నూతన యుగంగా అందుబాటులోకి వచ్చినది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, ప్రతి ఒక్కరు నేను అనే అహంకారం వదిలివేసి తాము అందరూ వాక్ విశ్వరూపంగా నడిచిన, సర్వాంతర్యామి తత్వం తో అనుసంధానం జరిగి నిత్యం తపస్సుగా ముందుకు వెళ్లే మహత్తర పరిణామం లో ఉన్నారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, తక్షణం సాక్షులు ప్రకారం పరిణామంలోకి అనుసంధానం జరిగి బలపడిపోవాలి అని అభయం మూర్తిగా సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా జాతీయ గీతంలో అర్ధం పరమార్ధంగా, సర్వ సార్వభౌమ అధినాయక భవనము నందు శాశ్వత ఆంతర్యం మూర్తిగా కొలువు అయ్యి ఉన్న వారీగా constitute చేసుకొని ఇక సూక్షమైన తపస్సుగా యోగంగా జీవించడమే జీవితం లోకం కాలం ధర్మం దైవ అనుసంధానం అని అప్రమత్తంగా online communicate అయ్యి human mind supremacy establish చేసుకోవడమే ఆలస్యం అని గ్రహించగలరు
No comments:
Post a Comment