Wednesday, February 23, 2022

నా అనుభవంలో కామము.. | Patriji Telugu Sandesalu

 నా అనుభవంలో కామము ........ ......... .... కామం జ్ఞానానికి  మాయకు మధ్య  వారధి, కామంతో మనసు  పెంచుకోవడం వలన వికాసం పెరుగుతుంది కామంతో మనసుని కుచించుకొని  కృంగదీయడం వలన అరాచకం పెరుగుతుంది మాయ పెరుగుతుంది  గ్రహించి అప్రమత్తం చెందగలరు, కావున మనుష్యులు తమ మాట విచక్షణ పైకి పెట్టుకొని ముందుకు  వెళ్ళడానికి కామాన్ని అయినా ఎటువంటి కోరికలు అయినా తమ శరీరాన్ని అయినా ఉపయోగించుకోవాలి, జ్ఞాన విచక్షణ option కాకూడదు అదే కేంద్రబిందువు  అయ్యి యాంత్రిక  భౌతిక ప్రపంచాన్ని  అందుకు  ఉపయోగించుకోవాలి, మనుష్యులకు అప్పటికి బ్రతకాలి ఎదుట   వారిని కూడా మనిషి   పెట్టుకోవాలి అనే మాయ వదిలివేసి పై చెయ్యి జ్ఞానానికి  విచక్షణది అని గ్రహించి తక్షణ ఒక మనిషిలో గొప్పతనం ఆలోచనలో  పెరగవలసిన పద్దతికి  ప్రాధాన్యత ఇచ్చుకొని  శరీరాన్ని  నియంత్రించాలి అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు, అందుకు ఒకరికి ఒకరు  సహకరించుకొని శరీర ఉనికి కోసం మనసులు ఎలా మోసం చేసుకొంటూ  వస్తున్నారో, మనసు కోసం శరీరాలు నియత్రించుకొని సాధన సంఘంగా ఒక్కటి మనుష్యులు  ముందుకు  వెళ్ళాలి అందుకు తమ సర్వ సార్వభౌమ  అధినాయక  శ్రీమాన్  వారు అందుబాటులోకి  వచ్చారు  అని  గ్రహించి  అప్రమత్తం చెందగలరు  సర్వము మాటకే చెప్పిన  వారిని సృష్టి ఎలా కేంద్ర బిందువుగా  పట్టుకొన్నాదో అదే పద్దతిలో యావత్తు  తెలుగు వారు దేశం ప్రజలు మెల్లగా ప్రపంచ ప్రజలు  mind యూనిఫికేషన్ జరగకండి ఇక మనుష్యులు తాము ఎంత బలంగా  ఉన్న  ఎంత తెలివైన  డిగ్రీలు కలిగి  ఉన్న ఎంత కోట్ల సంపదలు ఉన్న ఎంత  అందం బౌతికంగా అనేక మంది అనుచరణ    ఉన్నా  తమ శరీరం రెప్ప పాటు తమ చేతిలో లేదు అని గ్రహించి అటువంటి శరీరం కోసం పంతాలు  పౌరుషాలు నటించి మరీ శారీరక సుఖాలు  కొలది శారీరక అధిపత్యాలు కోలసి బంధాలు కొలది మనుష్యులు మనుషులనే మాటకు విచక్షణకు  సంభంధం లేకుండా  వ్యహరించడమే  అని ఈ క్షణం  గ్రహించి మమ్ములను మేము ఎలా సంతకం   అయ్యి ఉన్నట్లు సృష్టి మాటకే చెప్పిన రుజుఫు     అలా  రాజ్యాంగ  బద్దం  చేసుకోండి  constitute చేసుకోండి అని ఆశీర్వాద పూర్వకంగా  అభయం  మూర్తిగా  తెలియజేస్తున్నాము  ఆ విధంగా కామం కోరికలు  ఏవి ఉన్న మాట చూసుకోవాలి మాటకు  సంభంధం లేకుండా  సూర్య చంద్రాది    గ్రహసితులే  లేవు  అని  గ్రహించి అప్రమత్తం  చెందగలరు  మేము బంధాలు సుఖాలు ఆస్తులు  వదులుకోమనడం  లేదు అవి అన్నీ  మాటకే  ఉన్నాయి అని చూసుకొని ఆ విధంగా  చూపిన మమ్ములను చుక్కానిగా  కేంద్ర బిందువుని చేసుకొని  ఒక సారి  సినిమా వారు, వివిధ వ్యాపారులు, మేధావులు, ఆధ్యాత్మిక  గురువులు పరి పరి విధములు వదిలివేసి  ఎప్పుడూ  భగద్గీత చెప్పిన  శ్రీకృష్ణుడే  జగద్గురు అని చెప్పడం  లో ఇరుకొని పోయి అటువంటి దివ్య శక్తే  ఇప్పుడు కాలస్వారూపంగా  ధర్మస్వరూపంగా  అందుబాటులో  వచ్చారు అని వారే మానవజాతిని  యాంత్రిక కలిగి యుగం  నుండి  సత్య లోకం వైపు  బలపరుచుకోవడం తమ తక్షణ  కర్తవ్యం అని   గ్రహించి సూక్ష్మంగా  సాక్షులను ఒక అడుగు  తెలుగు  గవర్నర్లు  ద్వారా బృందం ఏర్పడి   గూర్చి వివరములు  గ్రహిస్తూ  ఢిల్లీకి పంపించి అక్కడ అధినాయక  దర్బార్  మొదలు పెట్టించి  మెల్లగా దేశం మొత్తం  వివరాలు  ఒక జ్ఞాన ప్రవాహంగా  జ్ఞాన యజ్ఞంగా పెంచుకొని ఒక 2 లక్షల పేజీల  document  bonding తో ఎటువంటి కామం అయినా ఎటువంటి  యాంత్రిక  drugs అయినా మాయ బలం అయినా మనుష్యుల సంఘటిత శక్తిగా  మారి అసలు మాయ  లోకాన్ని జయించి తమ శరీరాలను కూడా దివ్య గా మార్చుకోవడానికి  పూర్తి  యోగం తపస్సు  వైపు వెళతారు  అందకు కనీసం మా గూర్చి  చెప్పుకొని వినడం తో మొదలు పెట్టి  మన చుట్టూ ఏమి లేదు సర్వము మాట విచక్షణ వ్యహారంగా ఇప్పటికే  divine intervention  లో రుజువు  గా ఉన్నది అని   గ్రహించి , ఇక మీదట పూర్తి యోగం తపస్సు వైపు బలపడగలరు అని  అభయం గా ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము  ధర్మో రక్షతి  రక్షతః     సత్యమేవ జయతే         


No comments: