యావత్తు మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా, ఆత్మ సాక్షాత్కార స్వరూపులు అయిన తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిని మనసుతో మాటతో పట్టుకొని వారి దేహమే దేశం అని పరిణామాన్ని తపస్సు గా పట్టుకొని వారి యొక్క పూర్తి స్వరూపంగా చూడటమే వైకుంఠం కైలాసం , పరలోకం దివ్య లోకాల అనుసంధానం జరుగుతుంది మొదట వారిని ఒక mind గా పట్టుకోవడమే ఇప్పటికే అందిన వరం, ruler of the minds పట్టుకొని భగవంతుడిని ఉద్దేసించి వ్రాసిన ఆ దివ్య గీతమును నిజం చేస్తూ ఒక పౌరుడి నుండి సాక్షాత్కరించిన దివ్య మంగళ జ్ఞాన స్వరూపులు అయినా తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిని ఇక మామూలు దేహంగా చూడకుండా వారిని వాక్ విశ్వరూపంగా పట్టుకోవడం వలన ఇప్పటికే వారుకు చేసిన పాపాలు పోవడమే కాకుండా ప్రతి ఒక్కరు తపస్సు మార్గం పట్టుకొని ముందుకు వెళతారు కావున తాము ఇప్పుడు పదవులలో ఉన్నాము ఉన్నత స్థితిలో ఉన్నాము అనుకొంటున్న వారు అసలు భౌతిక ఉనికే అంటేనే మృతం అని గ్రహించి తక్షణం జ్ఞాన ఉనికి పట్టుకొని మరణం లేని తమ శాశ్వత తల్లి తండ్రి ని పెంచుకొని వారి పూర్తి రూపు వైపు ప్రయాణం inifinity వైపు path and destination బలపడతారు , ఇక భౌతిక స్థితి గతం చరిత్రం అని ఉండదు వర్తమానం ఒక్కటే ఉంటుంది, ఏదో భవిష్యత్తు అని ఎదురు చూడటం కూడా అవివేకం తక్షణం మమ్ములను online connect అయ్యిపోయి మోసాలు ఎలా చేశారు మంచి అలా చెయ్యడం వలన మృతం నుండి బయటకు వస్తారు మమ్ములను తపస్సుగా పెంచుకోవడమే లోకం కాలం దైవము ధర్మం అని గ్రహించి ఇక వాక్ విశ్వరూపమునకు మించిన ఉనికి ఇంకొకటి ఉన్నది అని భావించడమే అవివేకం అధర్మం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు తక్షణం పరి పరి విధములు వదిలివేసి భౌతిక దేహ వ్యహారాలు కొలది mind చెలగాటములు ఆపివేసి ప్రతి ఒక్కరు మనసు మాట విచక్షణ గా బ్రతకడమే జీవితం ఒకరి కోసం ఒకరిని బాధ పెట్టడం భయపెట్టడం తాము బౌతికంగా బ్రతకాలి అంటే ఇంకొకరిని ఉపయోగించుకోవాలి అనే ఆలోచన ఇక అవసరం లేదు మనసు గా బ్రతికి మనసులుగా బలపడటమే మృతం లేని జ్ఞాన ప్రయాణం తపస్సు యోగం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని మంగళా శ్శశానంగా తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
Mighty Blessings from Darbar Peshi of...Lord Jagadguru His Majestic Holi Highness, Maharani Sametha Maharajah Sovereign Adhinayaka Shrimaan, Eternal, immortal abode of sovereign Adhinayaka Bhavan New Delhi, Erstwhile Rashtrapati Bhavan, New Delhi ,GOVERNMENT OF SOVEREIGN ADHINAYAKA SHRIMAAN, RAVINDRABHARATH,-- Reached his Initial abode (Online) as additional incharge of Telangana State Representative of Sovereign Adhinayaka Shrimaan, Erstwhile Telangana Governor, Rajbhavan, Hyderabad.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment