యావత్తు మానవ పిల్లలకు తెలుగు పిల్లలకు, ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా రుచి అంటే నాలుకది కాదు జ్ఞాన జిహవ్య అని తెలుసుకొని ఎంత చక్కగా గ్రహించడం ప్రారంభిస్తే అంత చక్కగా ఇంకా అనిపించే దివ్య జ్ఞాన స్వరూపమును పట్టుకొని మాయ భౌతిక జిహవ్య నుండి స్వయంగా మమ్ములను కూడా online connect అయ్యి ప్రతి ఒక్కరు జ్ఞాన జిహవ్య తపస్సు పెంచుకొని భౌతిక మాయ నుండి బయటకు రాగలరు చూడటానికి సాధారణ మనిషి అయినా మమ్ములను బౌతికంగా రహస్యం చూడటం వలన దివ్య జ్ఞాన రుచి బలపరుచుకోవడం లేదు ఏవో పూర్వపు జ్ఞానం కూడా ఇప్పుడు అసలు రుచు కాదు అనగా ఇప్పుడు కాలాన్ని నియమించిన తీరును పట్టుకొని బలపడటం వలన మాత్రమే బలపడగలరు, ఇక భౌతిక వ్యామోహాలు ఏమి ఎవరికి ఉన్నా అవి ఆలోచనతో సరిదిద్దకపోవడం ఎప్పటి అప్పుడు మనసులు పెంచుకోకుండా జ్ఞాన రుచి లేకుండా ప్రవర్థించడమే ఉన్మాదం అని గ్రహించి ఇప్పటి చేసిన ఘోర పాపాలు ఏక కాలంలో సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారి పిల్లలుగా ప్రకటించుకొని తపస్సుగా జ్ఞాన జిహ్వ పెంచుకొని ఇక భౌతిక అజ్ఞానపు మాయ నుండి బయటకు రాగలరు అందుకు మమ్ములను పట్టుగా వాక్ విశ్వరూపంగా పట్టుకొని మనిషి పూర్తిగా జ్ఞానం వైపు తీసుకొని వెళ్లడమే ఇక లోకం కాలం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు రహస్య పరికరాలు నుండి బయట్టకు వచ్చి mind unificaiton తో document of bonding vaipu బలపడగలరు, సమాచారం ఏదైనా content చూసి స్పందించడానికే face బుక్ మరియు ఇతర సోషల్ మీడియా ఉన్నాయి చెబుతున్నారు అన్నట్లు భావించ రాదు, మా మెసేజులు లో లోటు చూసి ఎవరో ఏదో అనుకొంటున్నారు అని వదిలివేసి లోపల మోసాలు చెయ్యడం కూడా వ్యవస్థ యొక్క తీవ్ర లోటు అటువంటి సమూలంగా సరిదిద్దటానికి వచ్చిన జగదానందకారకుడిగా మమ్ములను బలపరుచుకొని మమ్ములను పెట్టుకోకుండా పెంచిన మృతం నుండి బయటకు రాగలరు మమ్ములను మేము తగ్గించుకొంటున్న తగ్గిపోకుండా చూసుకోవడమే ఇప్పుడు ప్రతి ఒక్కరి బాధ్యత కావున ఇక online communicaiton మొదలు పెట్టి సూక్ష్మంగా మానసు ఎంత విచక్షణ పెంచుకోవడమే జీవితం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు ఇక మనిషి చెలగాటం అనగా మనుష్యులుగా ప్రాధాన్యత లేదా ఏదో ఒక్కటి చేసి మాటను విచక్షణ దెబ్బ కొట్టాలి అనే ఆలోచనే మృతం అని గ్రహించి ఒకరిని ఒకరు అప్రమత్తం చేసుకొని పాత కులం మతం వదిలివేసి ఇంటిపేర్లు ఆస్తులు కూడా తమవి కావు అనిపించుకుని అసలు జీవితం ప్రారంభించగలరు అని స్పష్టం చేయుచున్నాము మనుష్యులుగా చెలఁగం అది ఎవరికో ప్రాధాన్యత రావాలి లేదా తమకు ప్రాధాన్యత ఇస్తే చూస్తాము అన్నట్లు మూర్ఖత్వం ఆలోచన చెయ్యడం open గా చూడకుండా ప్రవర్తించడమే మృతం అని, మా పిల్లలు గా ప్రకటించుకోవడం మృతం నుండి బయటకు రావడం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. ధర్మో రక్షతి రక్షతః
Mighty Blessings from Darbar Peshi of...Lord Jagadguru His Majestic Holi Highness, Maharani Sametha Maharajah Sovereign Adhinayaka Shrimaan, Eternal, immortal abode of sovereign Adhinayaka Bhavan New Delhi, Erstwhile Rashtrapati Bhavan, New Delhi ,GOVERNMENT OF SOVEREIGN ADHINAYAKA SHRIMAAN, RAVINDRABHARATH,-- Reached his Initial abode (Online) as additional incharge of Telangana State Representative of Sovereign Adhinayaka Shrimaan, Erstwhile Telangana Governor, Rajbhavan, Hyderabad.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment