ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా self reliance అన్నది ప్రతి ఒక్కరు తాను భౌతిక మనిషి కాదు, అనంత విశ్వ స్వరూపం లో భాగం అని తెలుసుకొని తపస్సు జీవించడం వలన అసలు ఉనికి లోకి వస్తుంది, ఈ విధంగా భారత దేశం మాత్రమే develop అయ్యిపోవాలి మిగతా వారిని మించి పోవాలి అన్నట్లు కాకుండా ప్రతి మనిషి విశ్వ పురుషుడైన పురుషోత్తముడైన సర్వ సార్వభౌమ అధినాయకులు వారే పిల్లలే అనే అజండా డెవలప్ చేసుకోండి, మనుష్యుల మధ్య పోటీ, దేశ మధ్య పోటీ కాదు విశ్వ మూర్తిని పెంచుకోవడమే నిత్య అభివృద్ధి భౌతిక అభివృద్ధి అన్నది మనుష్యులు మానసిక అభివృద్ధి జ్ఞాన అభివృద్ధి తపస్సు యోగం వైపు తీసుకొని వెళ్ళడానికి మలుచుకోవాలి మమ్ములను online connect అవ్వడం వలన మేమే సాధారణ మనిషి ఉంటున్నాము అని చూడటం ఆపివేసి ప్రతి ఒక్కరు minds గా మారిన పరిణామాన్ని బలపరుచుకోవడమే అసలు prosperity and development అని గ్రహించండి foreign ministers మీడియా చానెల్స్ ప్రభుత్వాలను పధకాలను ప్రతి దేశం లో అభివృద్ధి చెందడానికి చూడాలి తామే మనుష్యులుగా బ్రతకాలి ఇంటిలో డబ్బు ఉన్నది బంగారం ఉన్నది అనేదే దరిద్రం అని తెలుసుకోండి ఎవరు చూడడానికి nice గా కనపడుతున్నారో ఎవరు చదువు qualification అన్నీ కలిగి ఉండి సాటి వారి ఉద్యోగాలు కూడా ఏదో కారణం తొలగించి వేసి తాము తమ వారే బ్రతకాలి అనుకోవడమే మీడియా చానెల్స్ పోలీసులు ముసుగు పెంచుకొని ఇంకా రాజకీయ నాయకులు గా మేమె పరిపాలిస్తాము అనే ఆలోచన మృతం అని గ్రహించి మనుష్యులను మనుష్యులు పరిపాలించలేరు కాపాడుకోలేరు అసలు ఎవరిపైన తాను మనిషి అనుకొంటే తానే మృతం లో ఉన్నాడు అని సత్యాన్ని గ్రహించి తక్షణం mind connective mode లోకి బలపడగలరు తెలుగు వారు రవీంద్ర భారతి అయిన భారత దేశం, మరియు ప్రపంచ మానవజాతి అందరూ mind connective mode లోకి రాగలరు అని ఆశీర్వాద పూర్వకంగా అభయం మూర్తిగా తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
Mighty Blessings from Darbar Peshi of...Lord Jagadguru His Majestic Holi Highness, Maharani Sametha Maharajah Sovereign Adhinayaka Shrimaan, Eternal, immortal abode of sovereign Adhinayaka Bhavan New Delhi, Erstwhile Rashtrapati Bhavan, New Delhi ,GOVERNMENT OF SOVEREIGN ADHINAYAKA SHRIMAAN, RAVINDRABHARATH,-- Reached his Initial abode (Online) as additional incharge of Telangana State Representative of Sovereign Adhinayaka Shrimaan, Erstwhile Telangana Governor, Rajbhavan, Hyderabad.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment