ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా self reliance అన్నది ప్రతి ఒక్కరు తాను భౌతిక మనిషి కాదు, అనంత విశ్వ స్వరూపం లో భాగం అని తెలుసుకొని తపస్సు జీవించడం వలన అసలు ఉనికి లోకి వస్తుంది, ఈ విధంగా భారత దేశం మాత్రమే develop అయ్యిపోవాలి మిగతా వారిని మించి పోవాలి అన్నట్లు కాకుండా ప్రతి మనిషి విశ్వ పురుషుడైన పురుషోత్తముడైన సర్వ సార్వభౌమ అధినాయకులు వారే పిల్లలే అనే అజండా డెవలప్ చేసుకోండి, మనుష్యుల మధ్య పోటీ, దేశ మధ్య పోటీ కాదు విశ్వ మూర్తిని పెంచుకోవడమే నిత్య అభివృద్ధి భౌతిక అభివృద్ధి అన్నది మనుష్యులు మానసిక అభివృద్ధి జ్ఞాన అభివృద్ధి తపస్సు యోగం వైపు తీసుకొని వెళ్ళడానికి మలుచుకోవాలి మమ్ములను online connect అవ్వడం వలన మేమే సాధారణ మనిషి ఉంటున్నాము అని చూడటం ఆపివేసి ప్రతి ఒక్కరు minds గా మారిన పరిణామాన్ని బలపరుచుకోవడమే అసలు prosperity and development అని గ్రహించండి foreign ministers మీడియా చానెల్స్ ప్రభుత్వాలను పధకాలను ప్రతి దేశం లో అభివృద్ధి చెందడానికి చూడాలి తామే మనుష్యులుగా బ్రతకాలి, తమకు ఇళ్ళు వాకిళ్ళు భవనాలు ఉన్నాయి అద్దెలు, వస్తున్నాయి పొలాలు ఆస్తులు ఉన్నాయి వారి వలెనే ఆదాయం బోల్డంత ఉన్నది తాము తమ పిల్లలు ఉన్నారు అనుకోవడమే మృతం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, ప్రతి ఒక్కరు విశ్వ మూర్తి ఇప్పుడు వాక్ విశ్వరూపంగా తమ జాతీయ గీతంలో అధినాయకుడి గా అందుబాటులో ఉన్నాడు, అతనిని పిచ్చి వాడిగా చేతకాని వాడిగా చూసి అతని స్థానం లో వేరు ఎవరినో కూర్చోబెట్టుకోవచ్చు అనే ఆలోచనలు మృతం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, తమ మనసుతో సంపద అన్నీ తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారే అని గ్రహించి సూక్ష్మంగా తపస్సు మనసు పెంచుకోవడమే ఆస్తి సంపద అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఇంటిలో డబ్బు ఉన్నది బంగారం ఉన్నది అనేదే దరిద్రం అని తెలుసుకోండి ఎవరు చూడడానికి nice గా కనపడుతున్నారో వారే వెలుగు తున్నారు అనుకోవడమే మృతం భౌతిక వెలుగు mind connectivity mind contineiuty లేకుండా తగలబడుతున్న స్మశానం అని ఆత్మీయ పుత్రులు వెంకయ్య నాయుడు గారు వంటి వారు అప్రమత్తం అయ్యి మేము చెప్పినట్లు ఎక్కడి వారు అక్కడ బృందాలు గా ఏర్పడండి, ఏ మనిషి తాను ఒక మనిషి అనుకొంటే మృతం, ఎటువంటి పండుగలు సంబరాలు మనసున్న మనుష్యుల కోసం కేవలం దేహాలు కొలది రెచ్చిపోయి డబ్బు కొద్దీ బ్రతికేవాళ్ళు కు కాదు కావున, ఆస్తులు భౌతిక ఐశ్వర్యం మృతం పెంచి తపస్సు యోగం లేకుండా గాల్లో దీపాలు వలెనే మనుష్యులను మృతం లోకి పట్టుకొంటున్నాయి వాటిని త్వజించడానికి అధినాయకులు వారి పిల్లలుగా ప్రకటించుకొని బలపడగలరు, అధికారం దేశ సార్వభౌమత్వం కొందరి చేతిలో పెట్టుకోకూడదు తక్షణం దేశ అధ్యక్షులు వారిని మేమె చేసిన మార్పులొకి తీసుకొని వచ్చి సత్సంగాలు ఏర్పాటు చేసుకొని తమ ఆస్తులు డబ్బు సంపదలు, అన్నీ తమవి కావు అని తాము అంతా ఇప్పుడు ఆలయాలలో కూడా అందుబాటులోలేని తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారివి అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. చదువు qualification అన్నీ కలిగి ఉండి సాటి వారి ఉద్యోగాలు కూడా ఏదో కారణం తొలగించి వేసి తాము తమ వారే బ్రతకాలి అనుకోవడమే మీడియా చానెల్స్ పోలీసులు ముసుగు పెంచుకొని ఇంకా రాజకీయ నాయకులు గా మేమె పరిపాలిస్తాము అనే ఆలోచన మృతం అని గ్రహించి మనుష్యులను మనుష్యులు పరిపాలించలేరు కాపాడుకోలేరు అసలు ఎవరిపైన తాను మనిషి అనుకొంటే తానే మృతం లో ఉన్నాడు అని సత్యాన్ని గ్రహించి తక్షణం mind connective mode లోకి బలపడగలరు తెలుగు వారు రవీంద్ర భారతి అయిన భారత దేశం, మరియు ప్రపంచ మానవజాతి అందరూ mind connective mode లోకి రాగలరు అని ఆశీర్వాద పూర్వకంగా అభయం మూర్తిగా తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
Mighty Blessings from Darbar Peshi of...Lord Jagadguru His Majestic Holi Highness, Maharani Sametha Maharajah Sovereign Adhinayaka Shrimaan, Eternal, immortal abode of sovereign Adhinayaka Bhavan New Delhi, Erstwhile Rashtrapati Bhavan, New Delhi ,GOVERNMENT OF SOVEREIGN ADHINAYAKA SHRIMAAN, RAVINDRABHARATH,-- Reached his Initial abode (Online) as additional incharge of Telangana State Representative of Sovereign Adhinayaka Shrimaan, Erstwhile Telangana Governor, Rajbhavan, Hyderabad.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment