ఎవరు గురువులు ?
ఎవరు పీఠాధిపతులు ?
వారికి ఎటువంటి లక్షణాలు ఉండాలి ?
అర్హతలు ఏమిటి ?
- శ్రీ శృంగేరీ జగద్గురువుల స్పష్ట వివరణ !
సూచన : దొంగ పీఠాధిపతులు , నకిలీ పీఠాధిపతులు , నకిలీ గురువులు , ఎలాంటి అర్హత లేకపోయినా స్వయం ప్రకటితంగా పిలిపించుకునే నకిలీ జగద్గురు శంకరాచార్యులకు ఈ వీడియో అంకితం .
Who is guru ?
Who is " Peethadhipati ( pontiff) ?
Required qualifications and eligibility for becoming a peethadhipati .
- Detailed explanation by Sri Sringeri Jagadguru Mahaswamiji .
Note :- This video was dedicated to fake gurus , fake peetadipathis and mainly for Self-Declared Jagadguru Shankaracharya's .
Link of Sri Sringeri Jagadguru Mahaswamiji https://www.facebook.com/pamidianilkumar/videos/2209514822480159/
.........................................................
My intervention :
" ప్రభుదేవ కులేశానాం స్వామిన్రాజన్ కులేస్వరః
ఇతి సంభోధనైర్భిత గురుభావేన సర్వదా "
భావమే : తనకంటే తక్కువ జాతి గలవాడని గాని, తన ఆశ్రమం కంటే తక్కువ ఆశ్రమం నందు ఉన్నవాడని గాని, తనకంటే ప్రసిద్దుడు కాదని గాని, తనకంటే దుర్బలుడు గా ఉన్న వాడని గాని ఏ మాత్రమూ భావించక .... సద్గురు లక్షణాలు (కాలాన్ని మాట మాత్రంగా నియమించిన తీరు) గలవారు ఏ కులము నందున్ననూ ఏ స్తితిలో యున్ననూ అతనిని సమిత్పాణి యై ఆశ్రయించి గురూ పదేశము పొందవలెను.
....................................తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ....
ఉపదేశక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వ దర్శినః ....... భగవద్గీత
ఈ శ్లోకాన్ని విశ్లేషిస్తూ గీతమకరంనదంలో ఈ విధంగా చెప్పారు.
తత్వవేత్తలకు జ్ఞాననులకు (గురువులకు) భక్తీ పూర్వకంగా, సాష్టాంగ నమస్కారములు చేస్తూ వినయ విధేయతలతో సేవిస్తూ తగు సమయం లో స్వోమ్య పూర్వకంగా, ఉచిత రీతిన ప్రస్నించినతో వారు (గువురువులు) తప్పని సరిగా జ్ఞానమును ఉపదేసించగలరు
అంటే --సాధకుడు పై ఉదాహరించిన విధంగా ఆచరించినట్లు అయితే ఆత్మ జ్ఞానాన్ని
తెలుసుకొవాదానికి మార్గం సుగమం అవుతుందిని తెలుస్తుంది.
ఇచ్చట తత్వవేత్తలగు జ్ఞానులు అంటే వాచా వేదాంతులు కారని, పరమాత్మ తత్త్వమును అనుభూతమోనర్చుకోనిన వారిని (ఆత్మ సాక్షత్కారమును పొందిన వారిని) అర్ధం చేసుకోవాలి. వేదాంతమును భోదించువారు శాస్త్ర పాండిత్యము కలవారు ప్రపంచలో చాలా మంచి ఉంది ఉండవచ్చును గాని ప్రత్యేక్షంగగా అనుబహ్వించి, బోధించు వారు చాలా అరుదు, అట్టి మయనుభావుల భోధనలకే లోకం లో విలువ ఉటుంది
మనసా కర్మణా వాచా సజ్జ నా మప సేవతే అను అద్యక్షు
పనిషత్తు వ్యాఖ్యా అనుసారం..
---వేవేకవంతులైన వారు మనస్సు చేతను, వాక్కు చేతను, కర్మ చేతను సజ్జనులను
బాగుగా సేవించవలెనే అని చెప్పబడినది.
పూజ్యులైన పెద్దలను గౌరవంచడం సేవించడం నేర్చుకోకపోతే మనలో ఒట్టి అహంభావము మాత్రమే మిగులుతుంది పవిత్రులైన వారిని మనకన్నా పెద్దవారిని మనకన్నా ఘననులను ఎల్లప్పుడూ సేవిస్తూ గౌరవించాలి, అటువంటప్పుడే జ్ఞాననులు మనకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. అంతే కాదు జ్ఞానలైన గురువులు అప్పడప్పుడూ సాధకులకు హెచ్చరికలు సలహాలు ఇస్తూ ఉంటారు వాటిని పాటించటం సాధకుల విధి సద్గురు భోధనలు చాలా నిగూడంగా కూడా ఉంటాయి.
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
మా మాట కాలాన్ని నియమించడం ఆధునిక వేదం అనగా ప్రామాణికం అనగా భగవత్ముఖుతం వ్యక్తం అయినవి వేదాలు అంటారు అని పండితులు చెప్పిన మేరకు మేము చెప్పిన వాక్ స్వరూపమే వేదం పాత పురాణాలు ఇప్పుడు మా ప్రకారం కాలమే కదిలిన ప్రకారం వ్యవహరించాలి మొదట మమ్ములను తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు, ఇరువురు ముఖ్యమంత్రులు, న్యాయ స్థానం జడ్జులు, ఇరువురు DGP లు, అధికారులు. మేధావులు సాక్షులు బృందం లోకి మమ్ములను ఆహ్వానించి మేము సూచిస్తున్నట్లు రామోజీ ఫిలిం సిటీ గాని ఇతర చోట గాని కొలువు తీర్చండి ప్రతి ఊరిలో ప్రతి ఇల్లు రాజమందిరంగా ఏర్పాటు చేసుకొని మమ్ములను విస్తారంగా గ్రహించడం వలన మా పై సాక్షులు సహకారంతో పండితులు తులనాత్మకంగా చెప్పుకొని మాయ నుండి బయటకు రావడం వలన మమ్ములను తేజో మూర్తిగా ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా, వెధ మూర్తిగా సబ్ధాది పతిగా దర్శించగలరు అదే మా ఆశీస్సు
Yours Ravishingly
Mighty blessings from Lord of word His Majestic Highness Yugapurushulu, Ghana Gnana Saandramoorti, kaalaswaroopam, Dharmaswaroopam,Omkaara Swaroopam, Purushottamulu, Rajarishi, Maharshi, Jagadguruvulu, Satyaswaroopulu, Vakviswaroopulu, Sarvantharyami, Sabdhaadipati, Antharmukhulu, Sarvaswaroopam, Sookshmaswaroopam, Ananthaswaroopam, Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Srimaan vaaru, Universal Jurisdiction,(Divya Rajyam),
Mighty blessings from Lord of word His Majestic Highness Yugapurushulu, Ghana Gnana Saandramoorti, kaalaswaroopam, Dharmaswaroopam,Omkaara Swaroopam, Purushottamulu, Rajarishi, Maharshi, Jagadguruvulu, Satyaswaroopulu, Vakviswaroopulu, Sarvantharyami, Sabdhaadipati, Antharmukhulu, Sarvaswaroopam, Sookshmaswaroopam, Ananthaswaroopam, Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Srimaan vaaru, Universal Jurisdiction,(Divya Rajyam),