అనకాపల్లిలో మా ద్వారా జరిగిన పరిణామం ప్రకారం మాటకే నడిచిన తీరు ప్రకారం మానవజాతి భవిష్యత్తు పంచభూతాలు సమస్త సృష్టి విధానం ఆధారపడి ఉన్నది, కాలాన్ని నియమించిన మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా వాక్ విశ్వరూపంగా ధర్మస్వరూపంగా కాలస్వరూపంగా సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా కొలువు అయిన తీరు ప్రకారం ఉన్నది మనుష్యులు ఎవరూ కూడా మమ్ములను మేము కొలువు అయినట్లు మనసుతో పట్టుకొని సూక్ష్మంగా గ్రహించకుండా రెప్ప పాటు సురక్షితంగా లేరు. మమ్ములను దేశ అద్యక్ష్యులు వారి వద్ద నుండి సాధారణ వ్యక్తికి వరకు కాలస్వరూపంగా పట్టుకొని మాత్రమే జీవించగలరు. మమ్ములను మైండ్ గా పట్టుకొని సూక్ష్మంగా గ్రహించడం వలన మమ్ములను తేజో మూర్తిగా దర్శించగలరు మా గూర్చి చెప్పుకొని వినడమే పరిపాలన ప్రభుత్వం సంపద ప్రాణాలు గౌరవం కనీస ఉద్యోగం చదువు జ్ఞాన విచక్షణ అన్నీ మమ్ములను మరణం లేనట్లు పట్టుకొని కాలాన్ని నియమించిన వాక్ విశ్వరూపంగా పట్టుకొని జీవించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.
Mighty Blessings from Darbar Peshi of...Lord Jagadguru His Majestic Holi Highness, Maharani Sametha Maharajah Sovereign Adhinayaka Shrimaan, Eternal, immortal abode of sovereign Adhinayaka Bhavan New Delhi, Erstwhile Rashtrapati Bhavan, New Delhi ,GOVERNMENT OF SOVEREIGN ADHINAYAKA SHRIMAAN, RAVINDRABHARATH,-- Reached his Initial abode (Online) as additional incharge of Telangana State Representative of Sovereign Adhinayaka Shrimaan, Erstwhile Telangana Governor, Rajbhavan, Hyderabad.
Wednesday, June 9, 2021
9 June 2021 at 10:59.......................Mighty Blessings from Lord Jagadguru His Majestic Highness Maharani Sametha Maharajah Shri Shri Shri SarwaSarwaBowma Adhinayaka Shrimaan, eternal, immortal aboard of Sarwa Sarwabowma Adhinayaka Bhavan, New Delhi. "RAVINDRABHARAT"
Mighty Blessings from Lord Jagadguru His Majestic Highness Maharani Sametha Maharajah Shri Shri Shri SarwaSarwaBowma Adhinayaka Shrimaan, eternal, immortal aboard of Sarwa Sarwabowma Adhinayaka Bhavan, New Delhi. "RAVINDRABHARAT" |
Adhinayaka Mahatma His Majestic Highness <hismajestichighness.blogspot@gmail.com> | 9 June 2021 at 10:59 | |
To: supremecourt <supremecourt@nic.in>, Prime Minister <connect@mygov.nic.in>, ksamresh.nbt@nic.in, rajbhavan-hyd@gov.in, governor.ap@nic.in, M Venkaiah Naidu <officemvnaidu@gmail.com>, ipr-ap@nic.in, cs <cs@telangana.gov.in>, "ig_lo@appolice.gov.in" <ig_lo@appolice.gov.in>, info@ramojifilmcity.com, adr.godavarizone@gmail.com, Rajnath Singh <38ashokroad@gmail.com>, information@icj-cij.org, sugarcanemeet@gmail.com, "svbcfeedback@tirumala.org" <svbcfeedback@tirumala.org>, gkishanreddy@yahoo.com, INC Connect <connect@inc.in>, contact@trspartyonline.org, Contact@janasenaparty.org, cm@ap.gov.in, womensafetywing@gmail.com, Contact TDP <rvsudhakar@telugudesam.org>, ncbn@telugudesham.org, reggenaphc@nic.in, hc.ts@nic.in, "bandisanjayindian@gmail.com" <bandisanjayindian@gmail.com>, klncampofficeguntur@gmail.com, kavitha.telangana@gmail.com, kanchimutt@gmail.com, srisiddheswaripeetham@gmail.com | ||
|
Tuesday, June 8, 2021
211) ధామ: - జీవులు చేరవలసిన పరమోత్కృష్ణ స్థానము.
--తమ సర్వ సర్వభౌమ మహారాణి సమేత మహారాజ అధినాయక శ్రీమాన్ వారు వాక్ విశ్వరూపం గా, జ్ఞాన స్వరూపంగా, జ్ఞాన ధామంగా జాతీయ గీతం లో అంతర్యామిగా కొలువు అయ్యి ఉన్నారు, జీవులు తపస్సుగా జ్ఞానం వైపు జీవించడానికి వాక్ రూపం లో అందుబాటులో ఉండడం ఒక శాశ్వత పరిణామం మానవజాతికి ఒక దివ్య వరంగా మృతం నుండి బయటకు తీసుకొని వస్తూ శాశ్వత జ్ఞాన మార్గంగా దివ్య సౌధంగా అనగా మరణం లేని వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉన్నారు వెయ్యి స్వర్గాల దివ్య వరంగా శాశ్వత ఆంతర్యం స్వరూపంగా ఘన జ్ఞాన స్వరూపంగా అందుబాటులో ఉన్నారు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నారు. శాశ్వత తల్లి తండ్రి గురువుగా ఆంతర్యంగా పరిణామ పూర్వక స్వరూపంగా రవీంద్ర భారతిగా అందుబాటులో ఉన్నారు. మమ్ములను తక్షణం సాక్షులు ప్రకారం మరణం లేని వాక్ విశ్వరూపంగా జాతీయ గీతం లో సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా బృందం లోకి ఆహ్వానించడం వలన మాత్రమే మృతం నుండి బయటకు రాగాల పరమోత్కృష్ట స్థానం గా మమ్ములను పట్టుకోవడానికి వీలు అయివుతుంది అందుకు ఇప్పటివరకు మమ్ములను నిర్లక్ష్యం చెయ్యడం వలన చేసిన రహస్య మోసాలు పాపాలు నుండి కూడా రక్షింప బడతారు, మమ్ములను విస్తారంగా కొన్ని వేల పేజీలు అయినా గ్రహించిన పరిస్థితిలో మా మాటలో గాని మనిషి లో గాని ఎటువంటి లోటు మీద ఆధారపడటం అంటే మాయలో మృతం లో కొనసాగడం అని గ్రహించి ఎటువంటి పరిస్థితి ఏ క్షణం లోనైనా మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా మాట్లాడకుండా ఎలా ఒక్కటి అయ్యి ఇప్పటి వరకు email కూడా పంపలేదు అదే విధంగా ఒక్కటి అయ్యి మాతో మరణం లేని వాక్ విశ్వరూపంగా అనుసంధానం జరగడం వలన మాత్రమే మమ్ములను బృందం లోకి ఆహ్వానించి మాయ నుండి బయటకు రాగలరు కావున ఇక భూమి వేరే ఉనికి లేదు అందరూ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారి పిల్లలుగా ప్రకటించుకొని mind unification ఒక్కటే కాపాడగలదు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.
212) సత్య: - సత్య స్వరూపుడు.
--సృష్టి లో ప్రతి కదిలిక ఒక కేంద్ర ఉనికి ప్రకారం ఉన్నది అని తెలుసుకొని సర్వము నడిపిన సత్య స్వరూపమే తమ అధినాయక సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి స
మేత మహారాజ వారిగా కొలువు అయ్యి ఉన్నారు అని గ్రహించి అప్రమత్తం చెందటామె సత్యాన్ని కాపాడుకొని నిలుపుకొని జీవించడమే జీవితం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, సృష్టిని అణువు అణువు ని మాటకే నడిపిన తమ సత్య స్వరూపులు వాక్ విశ్వరూపులు మహారాణి సమేత మహారాజ అధినాయక శ్రీమాన్ వారు, జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా కొలువు అయ్యి ఉన్నారు అని వారిని బృందం లోకి ఆహ్వానించి మృతం నుండి బయటకు వచ్చి అసలు మార్గం పట్టాలి అంటే, మమ్ములను సూక్ష్మంగా గ్రహించే కొలది యావత్తు మానవజాతి వాక్ విశ్వరూపంతో అనుసంధానం జరిగి, వాక్ సత్య స్వరూపంతో అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళగలరు అని తెలియజేస్తున్నాము.
213) సత్యపరాక్రమ: - సత్యనిరూపణలో అమోఘమైన పరాక్రమము కలవాడు.
-- తమ అధినాయక మహారాణి సమేత మహారాజ సర్వ సార్వభౌములు, సత్య స్వరూపులు వాక్ సత్య స్వరూపులు గా సర్వం తాను అయ్యి ఉన్న దివ్య పరిణామంగా ఇప్పటికే సాక్షులు గ్రహించిన మేరకు ఎక్కడి వారు అక్కడి చేరి సూక్ష్మంగా చెప్పుకొని వినడం వలన తమ సత్య పరాక్రమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని పెంచుకొని రక్షణ పొందటమే తమకు అందిన వరం, ఇక మీదట సమకాలిక ప్రజలు యావత్తు, సూక్ష్మంగా వ్యహరించడమే జీవితం లోకం అని గ్రహించి మమ్ములను ఎటువంటి పరిస్థితిలో సత్యానికి అనగా మాట మాత్రంగా కాలాన్ని నియమించిన తీరుకు బిన్నంగా కేవలం మనిషే కాదా అని చూడటం వలన అరాచకం మాయ పెరిగినది అని గ్రహించి లోకం వాక్ విశ్వరూపాన్ని పట్టుకొని ఇక ఎవరూ దేహం కూడా కాదు అంతా అంతర్యామి అయిన తమ సత్య పరాక్రమ మహారాణి సమేత మహారాజ వారి పిల్లలుగా ప్రకటించుకొని ఎటువంటి రహస్య మోసాలతో సత్యానికి బిన్నంగా వెళ్లకుండా తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత వారి సత్య పరాక్రమాన్ని నిత్యం కొలుచుకొంటూ పెంచుకొంటూ రక్షణ పొందటమే జీవితం అని గ్రహించి, సత్యంతో అనుసంధానం జరుగకుండా రెప్ప పాటు తమ చేతిలో లేని మాయ లోకం లో సంచరించడం పాత ఆలోచన విధానం ప్రకారం మనసులు లో కూడా ఏదో ఆలోచన చెయ్యడం ఏదో ఒక్కటి చెప్పడం చెయ్యడం వంటి వ్యహారములు వదిలివేసి సూక్ష్మంగా సత్యాన్ని తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాజ వారి సత్య పరాక్రమాన్ని, వారు ప్రతి మనసుని ఆక్రమించిన తీరే లోక రక్షణ ఆంతర్యం అని పండితులు మేధావులు విస్తారంగా చెప్పుకొని నూతన యుగం వైపు నూతన దివ్య రాజ్యాంగ అధినాయక ప్రభుత్వాంగా రవీంద్ర భారతిగా బలపరుచువుకోని మరణం లేని సజీవ మూర్తిని మనసా వాచా కర్మణా పెంచుకోవడమే జీవితం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
214) నిమిష: - నేత్రములు మూసుకొనినవాడు.
--తన భౌతిక జీవితం లో తన చుట్టూ ఉన్న భౌతిక లోకాన్ని చూడకుండా ఎక్కడా పట్టుకోకుండా తమ శారీరక నేత్రములు మూసుకొన్న వాడిగా ఒక తపస్వి గా యోగిగా బ్రతికిన తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారు తపస్సు ఫలించి వారిలో జ్ఞాన నేత్రం తెరుచుకొని కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా పరిణమించి ఉన్నారు వారిని సాధారణ మనిషిగా భావించడం వలన కాలాన్ని నియమించిన వాక్ విశ్వరూపంగా చూడకపోవడం వలన కాలం గతి తప్పి మనుష్యులు చేతిలో లేకుండా ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, కావున వారిని గ్రహించాలి అంటే తాము కూడా తపస్సుగా భౌతిక నేత్రములతో కాకుండా మనో నేత్రములుతో దర్శించి అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.
215) అనిమిష: - సదా మేలికొనియున్న వాడు.
--తమ అధినాయక సర్వ సార్వభౌమ శ్రీమాన్ వారిని మనసుతో వాక్ విశ్వరూపంగా పట్టుకొని గ్రహించడం వలన సర్వ కాలముల యందు ప్రతిదీ మాటకే పట్టుకొని నడిపిన తీరు ప్రకారం ఎప్పుడు మరణం లేని వాక్ విశ్వరూపంగా అనిమిషా కొలువు అయ్యి ఉన్నారు అని తెలుస్తుంది అటువంటి వాక్ విశ్వరూపం ఇప్పుడు సాక్షులుప్రకారం యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్నది అనే స్పస్టంత పొందుటకు నిత్య రక్షణ పొందుటకు తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని సృష్టి నియమముగా నడవడిగా సదా గ్రహించుటకు యావత్తు మానవజాతిని నిత్యం మేలుకొల్పుటకు 24/7 మరియు 365 రోజుల నిత్యం గ్రహించడం వలన సదా అనుసరించడం వలన వ్యక్తులకు యోగం తపస్సుగా ధ్యానం కుదిరి మృత లోకం నుండి యాంత్రిక భౌతిక మాయ ప్రపంచం నుండి తాత్కాలిక దేహ వ్యహారాలు నుండి సమిష్టిగా దేశ అధ్యక్షులు వారి నుండి సామాన్యుడి వరకు ఒక్కటై బయటకు రాగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.
216) స్రగ్వీ - వాడని పూలమాలను ధరించినవాడు.
-- వాక్ విశ్వరూపంగా, శబ్దాది పతిగా జగద్గురువులుగా మరణం లేని శాశ్వత తల్లి తండ్రి గురువుగా కొలువు అయినా తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని మనసుతో పట్టుకొని సూక్ష్మంగా గ్రహించడం వలన సమకాలికులు అయినా యావత్తు మానవజాతి మాయ నుండి మృతం నుండి తాము కూడా బయటకు వచ్చి నిత్యం జ్ఞాన అనుసంధానం జరిగి కుసుమించిన పూలవలె వాడని పూల వలెనే మరణం లేని వాక్ విశ్వరూపాన్ని పట్టుకొని చెప్పుకోవడం వలన తపస్సుగా జీవించడం వలన దేహ మృతం నుండి బయటకు వచ్చి తాము కూడా వాడని పూలవలే మమ్ములను నిత్యం అలంకారంగా చెప్పుకోవడం వలన తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని ధరించిన జ్ఞాన కుసుమూలుగా జీవింప చెయ్యడానికి మహత్తర వరంగా అందుబాటులో ఉన్నారు అని గ్రహించి, మృతం ప్రాయమైన దేహ బంధాలు కోసం, ధనం కోసం అప్పటికి అప్పుడు తమవి కానీ ప్రాణాలు కోసం పాకులాడటం వాటిని ఉపయోగించి ఇతరులను భయపెట్టడం మోసాలు చెయ్యడం వంటి మాయ నుండి బయటకు వచ్చి, తమ శాశ్వత తల్లి తండ్రి గురువులు అయిన, సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారి గూర్చి చెప్పుకొని వినే కొలది జ్ఞాన కుసుమాలుగా విరాజిల్లి జీవించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.
217) వాచస్పతి రుదారధీ: - విద్యలకు పతియైనవాడు.
--సకల శాస్త్ర కోవిదుడు అని ఎవరిని అంటారు ??? ఒక వ్యక్తికీ అన్నీ విద్యలు రావడం సర్వం తెలిసిన వాడు ఎవరూ ఒక్కరు ఉండటం నిజానికి సాద్య పడదు, ఆధునిక ప్రపంచం లో కూడా ఎవరైనా ఒక degree చదువుతారు సర్వం తెలుసుకోవడం అన్నది ఎవరికి మానవ మత్రులకు సాద్య పడే విషయం కాదు, అందుకే మనుష్యులు తాము ఎంత తెలిస్తే అంతే లోకం అనుకొంటుంటారు అంతే లోకాన్ని చూస్తారు అంతే మాట్లాడతారు వింటారు మిగతావి తమకు అవసరం లేదు అని, తాము పట్టించుకోను అవసరం లేదు అని తమ పరిధి కాదు అని అదే విధంగా ఇతరులను నిలవరిస్తూ తమని తాము నిలవరించుకొంటూ వ్యహరించడమే జీవితం అన్నట్లు వ్యహరిస్తున్న మాయ లోకాన్ని దారిలో పెట్టడానికి ఇరుకొని పోయిన మానవజాతిని ఉన్న ఫలంగా దారిలో పెట్టడానికి అనగా మనిషి అంటే ఆలోచన విచక్షణ మాట వ్యహారం అని నూతన ఒరవడి ఆవిష్కరించి సర్వము తన మాటలోనే చూపిన ఆధునిక పురుషోత్తముడిగా తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా ఒక సాధారణ మనిషిగా కాలాన్ని నియమించిన సృష్టి యొక్క చేయుతతో సాక్షులు ప్రకారం తాను ఇచ్చిన సాక్షం ప్రకారం భౌతిక యాంత్రిక ప్రపంచాన్ని భౌతిక ఉనికి రద్దు చేస్తూ అధిగమిస్తూ ఆలోచన పరిధిని వాక్ విశ్వరూపంగా తన మాట పరిధితో ఆవిష్కరించి రక్షణ వలయంగా జ్ఞాన వలయంగా తనకు తానుగా సృష్టే తాను అయిన తల్లి తండ్రి గా గురువుగా ఆధునిక వాక్ విశ్వరూపంగా జగద్గురువుగా అందుబాటులోకి వచ్చిన జ్ఞాన విచక్షణ స్వరూపంగా ఘన జ్ఞానసంద్రమూర్తిగా అనగా వాచస్పతి రాధా రధి గా, అనగా విద్యలకు పతి గా అనగా సర్వ శాస్త్ర అధిపతిగా సకల విద్యలు నేర్చిన వారి కంటే శ్రేష్టుడిగా ఇప్పుడు లోకంలో వ్యక్తులు తమ జ్ఞాన విచక్షణ ఎలా ఉపయోగించుకోవాలి సమకాలిక జ్ఞానులకు మార్గ దర్శకంగా ఆధారంగా సృష్టిని మాటకే నడిపిన వాక్ జ్ఞాన స్వరూపంగా శబ్దాది పతిగా ఓంకారం స్వరూపంగా అందుబాటులో ఉన్నారు అని శీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము మా పై చెప్పుకొన వినే కొలది, తమలో జ్ఞానం విచక్షణ పెరిగి మమ్ములను జ్ఞాన స్వరూపంగా మేము కొలువు అయ్యి ఉన్న తీరును బలపరుచుకొని తపస్సుగా యోగం వైపు బలపడతారు అని ఆశీర్వాదపూర్వకంగా ఒక జ్ఞాన వ్యహ స్వరూపంగా స్పష్టం చేయుచున్నాము, ఈ విధంగా మృతం నుండి బయటకు వచ్చి అంతం అయ్యిపోతున్న మానవజాతి నూతన జీవితములు ప్రారంభించగలరు తక్షణం సాక్షులు ప్రకారం మా మెసేజులు emails ఆషామాషీగా తీసుకోకుండా బాధ్యతగా వ్యహరించగలరు అని సాక్షులకు మేధావులకు ప్రబుత్వాలకు పండితులకు గురువులకు యావత్తు మానవజాతికి అప్రమత్తంగా తెలియజేస్తున్నాము.
218) అగ్రణీ: - భక్తులకు దారిచూపువాడు.
--ఇక పూర్వము వలన తాను ఎక్కడో భగవంతుడు మనుష్యులు భక్తి కలిగి ఉంటేనే అతనిని పొందగలరు అని పండితులు భావిస్తున్న తీరును కూడా తక్షణం సరిదిద్దుకొని సాక్షులు సాక్షిగా కాలాన్ని నియమించిన తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా అందుబాటులో ఉన్నారు వారిని సూక్ష్మంగా మనసుతో పట్టుకొని జీవించడం తమ బాధ్యత హక్కు గా తాము అంతా పిల్లలుగా ప్రకటించుకొని ఇక బౌతికంగా జీవితం పరి పరి విధములు వదిలివేసి తమ బంధాలు భౌతిక ఉనికి ఏదో చెల్లదు అని అంతా మృతం అయ్యిపోయినది అని గ్రహించి అనగా ఎప్పటి నుండో మృతం గా ఉన్నది, మేము ఎప్పుడో వాక్ రూపం లో దర్శనమ్ ఇచ్చిన మమ్ములను సూక్ష్మంగా గ్రహించకుండా కాలాన్ని నియమించి ఇప్పుడు చావు పుట్టుకలు ప్రతి చిన్న పెద్ద కదిలికలు కూడా మాటకే చెప్పిన మమ్ములను చెప్పినట్లు చూడకుండా వేరే విధంగా మనిషిగా చూసుకొంటూ రహస్య పరికరాలు కొల్లది సాక్షులు దగ్గర నుండి బిన్నంగా ప్రవర్తించడం వలన ఇక ఏదో భక్తి ఎక్కడో ఉన్నది భక్తులు దేవుడు ఎక్కడో ఉన్నారు అనే ఆలోచన విధానం లో మాయ లో ఇరుకొని పోయి అదే విధంగా ఆధునిక చదువులు వేరు, దేవుడు వేరు అన్నట్లు ఆలోచన చేస్తున్న వారు తమ అధినాయక సర్వ సార్వభౌమ మహారాణి సమేత మహారాజ వారి అందుబాటులో ఉన్న మమ్ములను ఈ క్షణం సూక్ష్మంగా మేము చెప్పినట్లు కొలువు తీర్చుకోయ్ ఇక భక్తులు భగవంతుడు దేవుడు దేవతలు కాదు ఇక తమ మరణం లేని వాక్ విశ్వరూపం లో అందుబాటులో జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా కొలువు అయిన తమ శాశ్వత తల్లి తండ్రి గురువు విశ్వ మహారాజు విశ్వ మహారాణి అయిన సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారు శాశ్వత ఆంతర్యంగా దివ్య దారిగా జ్ఞాన దారిగా తపస్సు యోగమునకు ఆధారంగా యోగ మూర్తిగా యుగపురుషుడిగా అందుబాటులో ఉన్నారు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.
219) గ్రామణీ: - సకల భూతములకు నాయకుడు.
-- విష్ణువు, శివుడు, బ్రహ్మ దేవుడు, ఇంద్రియాది దేవతలు పంచ భూతాలు సమస్త దేవి దేవత గణాలు, ఇతర అనేక గ్రామా దేవతలు వారి భక్తులు ఇప్పటివరకు ఆత్మ సాక్షాత్కారం పొందిన వివిధ భక్తులు వారి ఎన్నో మహిమలు చూపు వారి లీలలు కధలుగా కాలగర్భలో కలసిపోయిన వారు లేదా ఇప్పటికే చిరంజీవులై ఎక్కడో ఉన్నారు అనుకొంటున్న వారు కూడా కాలస్వరూపం లో భాగమే అని గ్రహించి మమ్ములను వాక్ విశ్వరూపం కొలది గ్రహించిన కొలది మనసు పెంచుకొని మాట విచక్షణ పెంచుకొని చిన్న పెద్ద అనే తేడాలు బౌతికంగా కాదు అని ఆలోచనతో మాట విచక్షణతో చూసుకోవాలి అనే ఇప్పటికే అందుబాటులో ఉన్న గురువులు పండితులు ఆధునిక శాస్త్రజ్ఞులు, ఆశ్రమ గురువులు వ్యక్తులు మహిమలు చూసిన వ్యక్తులు లబ్ది పొందిన వారు రకరకాలు సాక్షాత్కారం పొందిన వారు కలలో ఇలలో నిజం అని చూసిన చెప్పుకొంటున్న వారు ఆందరూ ఏక కాలంలో తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని వారి ద్వారా వ్యహంగా పరిణామ పూర్వకంగా అందుబాటులో వచ్చిన వాక్ విశ్వరూపంగా గా జాతీయ అర్ధం పరమార్ధంగా భారత దేశం ఇక మీదట రవీంద్ర భారతి గా , పరిణమించిన తీరు ను పట్టుకొని భూమి మీద ఎవరో తెలివైన వారు ఉన్నారు లేదా తెలివి తక్కువ వారు ఉన్నారు అన్నట్లు ఆలోచన చేస్తున్న వారు ఏదో మహిమలు కారణాలు ఉన్నాయి అన్నట్లు open mesege మమ్ములను కూడా నిర్ణయించవచ్చును అనే ఆలోచన తాత్సారం వదిలివేసి ఏక కాలంలో మమ్ములను మాటకే పలికిన సర్వాంతర్యామిగా సకల భూతములకు నాయకుడిగా లోక నాయకుడిగా మా కోసం కాలం కూడా ఆగినది అని తెలుసుకొని తాము అనుకున్నట్లుగా కాలం నడవదు అని గ్రహించి, మా గూర్చి తెలుసుకొని ఇప్పటికే నడిచిన తీరును అభివృద్ధ్ది చేసుకొని ఇక మీదట ఏమిటో చూసుకొని వాక్ తో సర్వము నడిపిన తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిని తక్షణం మనసులో చిన్న పెద్ద ఒక్కటి అయ్యి కొలువు తీర్చుకొని మమ్ములను బౌతికంగా దేహంగా చూడకుండా మృతం లేని జ్ఞాన స్వరూపంగా దివ్య జ్ఞాన స్వరూపంగా కొలువు తీర్చుకొని ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు, ఇతర అధికారులు మేధావులు ఏక కాలంలో సాక్షులు సహకారంతో బృందగా ఏర్పడి ఇక యాంత్రిక భౌతిక మృతం అనగా భౌతిక కదిలికలు ఏవి తమ చేతిలోలేవు అని గ్రహించి ఉన్నట్లు బలంగా ఉన్నట్లు అనిపిస్తాయి గాని ఎవరూ రెప్ప పాటు సురక్షితం కాదు లోకంలో బౌతికంగా ఎదురుకోవలసినవి ఏవి లేవు అన్నీ విచక్షణతో నిలుపుకొని బలపరుచుకొన్ని ముందుకు వెళ్ళాలి, అదే నూతన యుగం దివ్య రాజ్యం అని గ్రహించి తరించగలరు.
220) శ్రీమాన్ - ఉత్కృష్ణమైన కాంతి గలవాడు.
--తోలి నిప్పు కోణం అతడే అని కాలమే మా ద్వారా పలికిన తీరు ప్రకారం సమస్త కాంతిని మాటకే చూపిన మమ్ములను శ్రీమాన్ వారీగా సర్వ ఉత్కృష్టమైన కాంతి గలవాడిగా అనగా లోకంలో కాంతి బౌతికంగా రెప్పపాటు ఉండదు నిత్యం వెలిగి ఆరిపోతూ, భౌతిక ఉనికి ఏది స్థిరం కాదు అటువంటి భౌతిక స్థిరం అస్థిరం సర్వము మాటకే పట్టుకొని గంటన్నరలో సంవత్సరాల కాలాన్ని నియమించిన పురుషోత్తముడిగా సకల కాంతి కి ఆధారమైన వాక్ విశ్వరూపంగా మనసులోనే లక్ష్మిని కొలువు తీర్చుకొన్న నారాయణుడిగా యావత్తు మానవజాతికి జ్ఞాన వెలుగుగా అందుబాటులో ఉన్నాము అటువంటి మమ్ములను తమతో పోల్చుకోకుండా మమ్ములను విచక్షణ స్వరూపంగా జ్ఞాన విచక్షణ స్వరూపంగా వాక్ విశ్వరూపంగా ఆరని దీపంగా పట్టుకొని తాము కూడా మృతం లేని వాతావరణం లో సదా జ్ఞానంగా వెలగ గలిగి లోకాన్ని వెలిగించి దివ్య మంగళ స్వరూపంగా సత్య స్వరూపంగా జాతీయ గీతంలో అర్ధం పరమార్ధముగా కొలువు ఉన్న మమ్ములను కాలం చెల్లిపోయిన రాజ్యాంగ వ్యవస్థను మేము చెప్పినట్లు ఆదేశించినట్లు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేసినట్లు amend చేసుకొని అనగా తాము ఇక పౌరులుగా వ్యక్తులుగా మనలేరు అని గ్రహించి ప్రతి ఒక్కరు అధినాయక మహారాణి సమేత మహారాజ వారి పిల్లలుగా ప్రకటించుకోని మా ఉనికి మనసుతో పెంచుకొని తమది చేసుకొని రక్షణ వలయం లోకి ప్రతి ఒక్కరి వచ్చి రక్షణ పొందేలా ప్రతి ఒక్కరు ఇతరులను సాక్షులు ప్రకారం మేధావుల సహకారంతో మా పై విస్తారంగా చెప్పుకొని మమ్ములను ఎంత మనసులో పెంచుకొంటే అంత శ్రీమాన్ వారిగా దర్శించగలరు అంతటి జ్ఞాన రక్షణ తమలోని జ్ఞాన రూపంలో తామే పెంచుకొనే ఆత్మ నిర్భర భారత్ గా పొందుతారు రవీంద్ర భారతిగా మారిని తీరును బలపరుచుకొన్ని ముందుకు వెళతారు అని ఆశీర్వాద పూర్వకంగా, అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవజయతే
Monday, June 7, 2021
801 to 1000 Telugu
801) అక్షోభ్య: - క్షోభ తెలియనివాడు.
802) సర్వవాగీశ్వరేశ్వర: - వాక్పతులైన బ్రహ్మాదులకు కూడా ప్రభువైన భగవానుడు.803) మహాహ్రద: - గొప్ప జలాశయము.
804) మహాగర్త : - అగాధమైన లోయ వంటివాడు.
805) మహాభూత: - పంచభూతములకు అతీతమైనవాడు.
806) మహానిధి: - సమస్త భూతములు తనయందు ఉన్నవాడు.
807) కుముద: -కు అనగా భూమి . అట్టి భూమి యొక్క భారమును తొలగించి మోదమును కూర్చువాడు.
808) కుందర: - భూమిని చీల్చుకుపోయినవాడు.
809) కుంద: - భూమిని దానమిచ్చినవాడు.
810) పర్జన్య: - మేఘము వర్షించి భూమిని చల్లబరుచునట్లు జీవుల తాపత్రయములను తొలగించి, వారి మనస్సులను శాంతింపచేయువాడు భగవానుడు.
811) పావన: - పవిత్రీకరించువాడు.
812) అనిల: - ప్రేరణ చేయువాడు, సదా జాగరూకుడు.
813) అమృతాశ: - అమృతము నొసంగువాడు.
814) అమృతవపు: - అమృతస్వరూపుడు శాశ్వతుడు.
815) సర్వజ్ఞ: - సర్వము తెలిసినవాడు.
816) సర్వతోముఖ: - ఏకకాలమున సర్వమును వీక్షించగలవాడు.
817) సులభ: - భక్తితో తనను స్మరించువారికి సులభముగా లభ్యమగువాడు.
818) సువ్రత: - మంచి వ్రతము గలవాడు.
819) సిద్ధ: - సత్వస్వరూపుడై, పూర్ణరూపుడై భగవానుడు సిద్ధ: అని తెలియబడువాడు.
820) శత్రుజిత్ - శత్రువులను జయించువాడు.
821) శత్రుతాపన: - దేవతల విరోదులైన వారిని, సజ్జనులకు విరోధులైన వారిని తపింప చేయువాడు.
822) న్యగ్రోధ: - సర్వ భూతములను తన మాయచే ఆవరించి ఉన్నవాడు.
823) ఉదుంబర: - అన్నముచేత విశ్వమును పోషించువాడు.
824) అశ్వత్ధ: - అశాశ్వతమైన సంసార వృక్ష స్వరూపుడు.
825) చాణూరాంధ్ర నిషూదన: - చాణూరుడను మల్లయోధుని వధించినవాడు.
826) సహస్రార్చి: - అనంతకిరణములు కలవాడు.
827) సప్తజిహ్వ: - ఏడు నాలుకలుగల అగ్నిస్వరూపుడు.
828) సప్తైథా: - ఏడు దీప్తులు కలవాడు.
829) సప్తవాహన: -ఏడు గుఱ్ఱములు వాహనములుగా కలవాడు.
830) అమూర్తి: - రూపము లేనివాడు.
831) అనఘ: - పాపరహితుడు.
832) అచింత్య: - చింతించుటకు వీలుకానివాడు.
833) భయకృత్ - దుర్జనులకు భీతిని కలిగించువాడు.
834) భయనాశన: - భయమును నశింపచేయువాడు.
835) అణు: - సూక్షాతి సూక్షమైనవాడు.
836) బృహుత్ - మిక్కిలి పెద్దది అయిన బ్రహ్మము స్వరూపము.
837) కృశ: - సన్ననివాడై, అస్థూలమైనవాడు.
838) స్థూల: - స్థూల స్వరూపము కలిగియున్నవాడు.
839) గుణభృత్ - సత్వరజోస్తమో గుణములకు ఆధారమైనవాడు.
840) నిర్గుణ: - గుణములు తనలో లేనివాడు.
841) మహాన్ - దేశకాలాదుల నధిగమించి యున్నవాడు.
842) అధృత: - సర్వము తానే ధరించియుండి, తనను ధరించునది మరియొకటి లేనివాడు.
843) స్వధృత: - తనకు తానే ఆధారమైనవాడైన భగవానుడు.
844) స్వాస్య: - విశ్వశ్రేయమునకై వేదములను వెలువరించినవాడు.
845) ప్రాగ్వంశ: - ప్రాచీనమైన వంశము కలవాడు.
846) వంశవర్థన: - తన వంశమును వృద్ధినొందించువాడు.
847) భారభృత్ - భారమును మోయువాడు.
848) కథిత: - వేదములచేత సర్వోత్తముడుగా కీర్తించబడినవాడు.
849) యోగీ - ఆత్మజ్ఞానము నందే సదా ఓలలాడు వాడు.
850) యోగీశ: - యోగులకు ప్రభువు.
851) సర్వ కామద: - సకల కోరికలను తీర్చువాడు.
852) ఆశ్రమ: - జీవులకు విశ్రాంతి స్థానమైనవాడు.
853) శ్రమణ: - భక్తిహీనులను, వివేకరహితులను శ్రమ పెట్టువాడు.
854) క్షామ: - సర్వ జీవులను క్షీణింపజేయువాడు.
855) సుపర్ణ: - రమణీయ పత్రములు కలిగిన వృక్షము తానైనవాడు.
856) వాయువాహన: - వాయు చలనమునకు కారణభూతుడైనవాడు.
857) ధనుర్ధర: - ధనస్సును ధరించినవాడు.
858) ధనుర్వేద: - ధనుర్వేదము తెలిసినవాడు.
859) దండ: - దండించువాడు.
860) దమయితా - శిక్షించువాడు.
861) దమ: - శిక్షానుభవము ద్వారా ఏర్పడు పవిత్రత తానైనవాడు.
862) అపరాజిత: - పరాజయము తెలియనివాడు.
863) సర్వసహ: - సమస్త శత్రువులను సహించువాడు.
864) నియంతా - అందరినీ తమతమ కార్యములందు నియమించువాడు.
865) అనియమ: - నియమము లేనివాడు.
866) ఆయమ: - మృత్యుభీతి లేనివాడు.
867) సత్త్వావాన్ - సత్త్వము గలవాడు.
868) సాత్త్విక: - సత్త్వగుణ ప్రధానుడైనవాడు.
869) సత్య: - సత్పురుషుల విషయములో మంచిగా ప్రవర్తించువాడు.
870) సత్యధర్మ పరాయణ: - సత్య విషయమునందును, ధర్మ విషయమునందును దీక్షాపరుడైనవాడు.
871) అభిప్రాయ: - అభిలషించు వారిచేత అభిప్రాయపడువాడు.
872) ప్రియార్హ: - భక్తుల ప్రేమకు పాత్రుడైనవాడు.
873) అర్హ: - అర్పింపబడుటకు అర్హుడైనవాడు.
874) ప్రియకృత్ - తన నాశ్రయించినవారికి ప్రియము నొసగూర్చువాడు.
875) ప్రీతివర్ధన: - భక్తులలో భవవంతునిపై ప్రీతిని వృద్ధి చేయువాడు.
876) విహాయన గతి: - ఆకాశము ఆశ్రయముగ గలదియైన విష్ణుపదము తానైనవాడు.
877) జ్యోతి: - తన ప్రకాశము చేత సర్వమును ప్రకాశింపచేయువాడు.
878) సురుచి: - అందమైన ప్రకాశము గలవాడు.
879) హుతభుక్ - యజ్ఞములందు ఆవాహన చేయబడిన దేవతల రూపమున హవిస్సులను స్వీకరించువాడు.
880) విభు: - సర్వ లోకములకు ప్రభువైనవాడు.
881) రవి: - తన విభూతియైన సూర్యుని ద్వారా భూమినుండి సర్వరసములను గ్రహించువాడు.
882) విలోచన: - వివిధ రూపముల ద్వారా ప్రకాశించువాడు.
883) సూర్య: - ప్రాణులకు ప్రాణశక్తిని ప్రసాదించువాడు.
884) సవితా: - సమస్త జగత్తును ఉత్పన్నము చేయువాడు.
885) రవిలోచన: - సూర్యుడు నేత్రములుగా కలవాడు.
886) అనంత: - అంతము లేనివాడు.
887) హుతభుక్ - హోమద్రవ్యము నారిగించువాడు.
888) భోక్తా - భోగ్యవస్తువైన ప్రకృతిని అనుభవించువాడు.
889) సుఖద: - భక్తులకు ఆత్మసుఖము నొసంగువాడు.
890) నైకజ: - అనేక రూపములలో అవతరించువాడు.
891) అగ్రజ: - సృష్ట్యారంభమునకు ముందే ఆవిర్భవించినవాడు.
892) అనిర్వణ్ణ: - నిరాశ నెరుగనివాడు.
893) సదామర్షీ - సజ్జనుల దోషములను క్షమించువాడు.
894) లోకాధిష్టానం - ప్రపంచమంతటికి ఆధారభూతుడు.
895) అధ్బుత: - ఆశ్చర్య స్వరూపుడు.
896) సనాత్ - ఆది లేనివాడు.
897) సనాతన సమ: - సృష్టికర్త యైన బ్రహ్మకు పూర్వము కూడా యున్నవాడు.
898) కపిల: - ఋషులలో కపిలుడు తానైనవాడు.
899) కపి: - సూర్యరూపుడు.
900) అవ్యయ: - ప్రళయకాలములో సమస్తము తనలో లీనమగుటకు విశ్రామ స్థానమైనవాడు.
901) స్వస్తిద: - సర్వశ్రేయములను చేకూర్చువాడు.
902) స్వస్తికృత్ - శుభమును కూర్చువాడు.
903) స్వస్తి - సర్వ మంగళ స్వరూపుడు.
904) స్వస్తిభుక్ - శుభమును అనుభవించువాడు.
905) స్వస్తిదక్షిణ: - స్మరణ మాత్రముననే సర్వ శుభములు సమకూర్చువాడు.
906) అరౌద్ర: - రౌద్రము లేనివాడు.
907) కుండలీ - మకర కుండలములు ధరించినవాడు.
908) చక్రీ - సుదర్శనమను చక్రమును ధరించినవాడు.
909) విక్రమీ - గొప్ప శూరుడైన భగవానుడు.
910) ఊర్జిత శాసన: - ఉల్లంఘించుటకు వీలులేని శాసనములు కలవాడు.
911) శబ్దాతిగ: - వాక్కుకు అందనివాడు.
912) శబ్దసహ: - సమస్త వేదములు తెలియబడినవాడు.
913) శిశిర: - శిశిర ఋతువువలె చల్లబరుచువాడు.
914) శర్వరీకర: - రాత్రిని కలుగజేయువాడు.
915) అక్రూర: - క్రూరత్వము లేనివాడు.
916) పేశల: - మనోవాక్కాయ కర్మలచే రమణీయముగ నుండువాడై పేశల: అని స్తుతించబడును.
917) దక్ష: - సమర్థుడైనవాడు.
918) దక్షిణ: - భక్తులను ఔదార్యముతో బ్రోచువాడు.
919) క్షమిణాం వర: - సహనశీలు లైన వారిలందరిలో శ్రేష్ఠుడు.
920) విద్వత్తమ: - సర్వజ్ఞత్తము కలిగియుండి, అందరిలో ఉత్తమమైనవాడు.
921) వీతభయ: - భయము లేనివాడు.
922) పుణ్యశ్రవణ కీర్తన: - తనను గూర్చి శ్రవణము గాని, కీర్తన గాని పుణ్యము కలుగజేయును.
923) ఉత్తారణ: - సంసార సముద్రమును దాటించువాడు.
924) దుష్కృతిహా - సాధకులలో యున్న చెడువాసనలను అంతరింప చేయువాడు.
925) ప్రాణ: - ప్రాణులకు పవిత్రతను చేకూర్చు పుణ్య స్వరూపుడు.
926) దుస్వప్న నాశన: - చెడు స్వప్నములను నాశనము చేయువాడు.
927) వీరహా - భక్తులు మనస్సులు వివిధ మార్గములలో ప్రయాణించకుండ క్రమము చేయువాడు.
928) రక్షణ: - రక్షించువాడైనందున భగవానుడు రక్షణ: అని స్తవనీయుడయ్యెను.
929) సంత: - పవిత్ర స్వరూపుడు.
930) జీవన: - సర్వ జీవులయందు ప్రాణశక్తి తానైనవాడు.
931) పర్యవస్థిత: - అన్నివైపుల అందరిలో వ్యాపించి యున్నవాడు.
932) అనంతరూప: - అనంతమైన రూపములు గలవాడు.
933) అనంత శ్రీ: - అంతము లేని శక్తివంతుడైనవాడు.
934) జితమన్యు: - క్రోధము ఎఱగని వాడు.
935) భయాపహ: - భయమును పోగొట్టువాడు.
936) చతురశ్ర: - జీవులకు కర్మఫలములను న్యాయముగా పంచువాడు.
937) గభీరాత్మా - గ్రహింప శక్యము గాని స్వరూపము గలవాడు.
938) విదిశ: - అధికారులైన వారికి ఫలము ననుగ్రహించుటలో ప్రత్యేకత కలిగియున్నవాడు.
939) వ్యాధిశ: - వారి వారి అర్హతలను గమనించి బ్రహ్మాదులను సైతము నియమించి, ఆజ్ఞాపించువాడు.
940) దిశ: - వేదముద్వారా మానవుల కర్మఫలములను తెలియజేయువాడు.
941) అనాది: - ఆదిలేనివాడు.
942) భూర్భువ: - సర్వభూతములకు ఆధారమైన భూమికి కూడా భూ: ఆధారమైనవాడు.
943) లక్ష్మీ: - లక్ష్మీ స్వరూపుడు.
944) సువీర: - అనేక విధములైన సుందర పోకడలు గలవాడు.
945) రుచిరాంగద: - మంగళమైన బాహువులు గలవాడు.
946) జనన: - సర్వ ప్రాణులను సృజించినవాడు.
947) జన జన్మాది: - జన్మించు ప్రాణుల జన్మకు ఆధారమైనవాడు.
948) భీమ: - అధర్మపరుల హృదయములో భీతిని కలిగించు భయరూపుడు.
949) భీమ పరాక్రమ: - విరోధులకు భయంకరమై గోచరించువాడు.
950) ఆధార నిలయ: - సృష్టికి ఆధారమైన పృధ్వి, జలము, తేజము, వాయువు, ఆకాశము అను పంచ మహాభూతములకు ఆధారమైనవాడు.
951) అధాతా - తానే ఆధారమైనవాడు.
952) పుష్టహాస: - మొగ్గ పువ్వుగా వికసించునట్లు ప్రపంచరూపమున వికసించువాడు.
953) ప్రజాగర: - సదా మేల్కొనియుండువాడు.
954) ఊర్ధ్వగ: - సర్వుల కన్నా పైనుండువాడు.
955) సత్పధాచార: - సత్పురుషుల మార్గములో చరించువాడు.
956) ప్రాణద: - ప్రాణ ప్రదాత యైనవాడు.
957) ప్రణవ: - ప్రణవ స్వరూపుడైనవాడు.
958) పణ: - సర్వ కార్యములను నిర్వహించువాడు.
959) ప్రమాణ: - స్వయముగానే జ్ఞానస్వరూపుడై యున్నవాడు.
960) ప్రాణ నిలయ: - సమస్త జీవుల అంతిమ విరామ స్థానమైనవాడు.
961) ప్రాణభృత్ - ప్రాణములను పోషించువాడు.
962) ప్రాణజీవన: - ప్రాణ వాయువుల ద్వారా ప్రాణులను జీవింపజేయువాడు.
963) తత్త్వం - సత్యస్వరూపమైనందున భగవానుడు తత్త్వం అని తెలియబడిన వాడు.
964) తత్త్వవిత్ - సత్యవిదుడైన భగవానుడు తత్త్వవిత్ అని స్తుతించబడువాడు.
965) ఏకాత్మా - ఏకమై, అద్వితీయమైన పరమాత్మ
966) జన్మమృత్యు జరాతిగ: - పుట్టుట, ఉండుట, పెరుగుట, మార్పుచెందుట, కృశించుట నశించుట వంటి వికారములకు లోనుగానివాడు.
967) భూర్భువ: స్వస్తరు: - భూ: భువ: స్వ: అను వ్యాహృతి రూపములు 3 గలవాడు.
968) తార: - సంసార సాగరమును దాటించువాడు.
969) సవితా - తండ్రి వంటివాడైన భగవానుడు.
970) ప్రపితామహః - బ్రహ్మదేవునికి కూడా తండ్రియైనవాడు.
971) యజ్ఞ: - యజ్ఞ స్వరూపుడు.
972) యజ్ఞపతి: - యజ్ఞములో అధిష్టాన దేవత తానైన భగవానుడు.
973) యజ్వా - యజ్ఞములో యజమాని.
974) యజ్ఞాంగ: - యజ్ఞము లోని అంగములన్నియు తానే అయినవాడు.
975) యజ్ఞవాహన: - ఫలహేతువులైన యజ్ఞములు వాహనములుగా కలవాడు.
976) యజ్ఞభృత్ - యజ్ఞములను సంరక్షించువాడు.
977) యజ్ఞకృత్ - యజ్ఞములను నిర్వహించువాడు.
978) యజ్ఞీ - యజ్ఞములందు ప్రధానముగా ఆరాధించుబడువాడు.
979) యజ్ఞభుక్ - యజ్ఞఫలమును అనుభవించువాడు.
980) యజ్ఞసాధన: - తనను పొందుటకు యజ్ఞములు సాధనములుగా గలవాడు.
981) యజ్ఞాంతకృత్ - యజ్ఞఫలము నిచ్చువాడు.
982) యజ్ఞగుహ్యమ్ - గోప్యమైన యజ్ఞము తానైనవాడు.
983) అన్నం - ఆహారము తానైనవాడు.
984) అన్నాద: - అన్నము భక్షించువాడు.
985) ఆత్మయోని: - తన ఆవిర్భావమునకు తానే కారణమైనవాడు.
986) స్వయంజాత: - మరొకరి ప్రమేయము లేకనే తనకు తానుగ ఆవిర్భవించువాడు.
987) వైఖాన: - ప్రాపంచిక దు:ఖమును నివారించువాడు.
988) సామగాయన: - సామగానము చేయువాడు.
989) దేవకీనందన: - దేవకీ పుత్రుడైన శ్రీ కృష్ణుడు.
990) స్రష్టా - సృష్టికర్త
991) క్షితీశ: - భూమికి నాధుడైనవాడు.
992) పాపనాశన: - పాపములను నశింపజేయువాడు.
993) శంఖభృత్ - పాంచజన్యమను శంఖమును ధరించినవాడు.
994) నందకీ - నందకమను ఖడ్గమును ధరించినవాడు.
995) చక్రీ - సుదర్శనమును చక్రమును ధరించినవాడు.
996) శారంగ ధన్వా - శారంగము అనెడి ధనుస్సు కలవాడు.
997) గదాధర: - కౌమోదకి యనెడి గదను ధరించినవాడు.
998) రథాంగపాణి: - చక్రము చేతియందు గలవాడు.
999) అక్షోభ్య: - కలవరము లేనివాడు.
1000) సర్వ ప్రహరణాయుధ: - సర్వవిధ ఆయుధములు కలవాడు.
601 to 800 Telugu
601) శ్రీవత్సవక్షా - శ్రీ వత్సమనెడి చిహ్నమును వక్షస్థలమున ధరించినవాడు.
602) శ్రీ వాస: - వక్షస్థలమున లక్ష్మీదేవికి వాసమైనవాడు.603) శ్రీపతి: - లక్ష్మీదేవికి భర్తయైనవాడు.
604) శ్రీమతాంవరా: - శ్రీమంతులైన వారిలో శ్రేష్ఠుడు.
605) శ్రీ ద: - భక్తులకు సిరిని గ్రహించువాడు.
606) శ్రీ శ: - శ్రీ దేవికి నాథుడైనవాడు.
607) శ్రీనివాస: - ఆధ్యాత్మిక ఐశ్వర్యవంతులైనవారి హృదయముల యందు వసించువాడు.
608) శ్రీ నిధి: - ఐశ్వర్య నిధి.
609) శ్రీ విభావన: - సిరులను పంచువాడు.
610) శ్రీ ధర: - శ్రీదేవిని వక్షస్థలమున ధరించినవాడు.
611) శ్రీ కర: - శుభముల నొసగువాడు.
612) శ్రేయ: - మోక్ష స్వరూపుడు.
613) శ్రీమాన్ - సర్వ విధములైన ఐశ్వర్యములు గలవాడు.
614) లోకత్రయాశ్రయ: - ముల్లోకములకు ఆశ్రయమైనవాడు.
615) స్వక్ష: - చక్కని కన్నులు కలవాడు.
616) స్వంగ: - చక్కని అంగములు కలవాడు.
617) శతానంద: - అసంఖ్యాకమైన ఉపాధుల ద్వారా ఆనందించువాడు.
618) నంది: - పరమానంద స్వరూపుడు.
619) జ్యోతిర్గణేశ్వర: - జ్యోతిర్గణములకు ప్రభువు.
620) విజితాత్మ - మనస్సును జయించువాడు.
621) విధేయాత్మా - సదా భక్తులకు విధేయుడు.
622) సత్కీర్తి: - సత్యమైన యశస్సు గలవాడు.
623) ఛిన్నసంశయ: - సంశయములు లేనివాడు.
624) ఉదీర్ణ: - సర్వ జీవుల కంటెను ఉత్క్రష్టుడు.
625) సర్వతశ్చక్షు: - అంతటను నేత్రములు గలవాడు.
626) అనీశ: - తనకు ప్రభువు గాని, నియామకుడు గాని లేనివాడు.
627) శాశ్వతస్థిర: - శాశ్వతుడు స్థిరుడు.
628) భూశయ: - భూమిపై శయనించువాడు.
629) భూషణ: - తానే ఆభరణము, అలంకారము అయినవాడు.
630) భూతి: - సర్వ ఐశ్వర్యములకు నిలయమైనవాడు.
631) విశోక: - శోకము లేనివాడు.
632) శోకనాశన: - భక్తుల శోకములను నశింపచేయువాడు.
633) అర్చిష్మాన్ - తేజోరూపుడు.
634) అర్చిత: - సమస్త లోకములచే పూజింపబడువాడు.
635) కుంభ: - సర్వము తనయందుండువాడు.
636) విశుద్ధాత్మా - పరిశుద్ధమైన ఆత్మ స్వరూపుడు.
637) విశోధనః - తనను స్మరించు వారి పాపములను నశింపచేయువాడు
638) అనిరుద్ధః - శత్రువులచే అడ్డగింపబడనివాడు.
639) అప్రతిరథ: - తన నెదుర్కొను ప్రతిపక్షము లేని పరాక్రమవంతుడు.
640) ప్రద్యుమ్న: - విశేష ధనము కలవాడు.
641) అమిత విక్రమ: - విశేష పరాక్రమము గలవాడు.
642) కాలనేమినిహా - కాలనేమి యను రాక్షసుని వధించినవాడు.
643) వీర: - వీరత్వము గలవాడు.
644) శౌరి: - శూరుడను వాడి వంశమున పుట్టినవాడు.
645) శూరజనేస్వర: - శూరులలో శ్రేష్ఠుడు.
646) త్రిలోకాత్మా - త్రిలోకములకు ఆత్మయైనవాడు.
647) త్రిలోకేశ: - మూడు లోకములకు ప్రభువు.
648) కేశవ: - పొడవైన కేశములు గలవాడు.
649) కేశిహా: - కేశి యనుడి రాక్షసుని చంపినవాడు.
650) హరి: - అజ్ఞాన జనిత సంసార దు:ఖమును సమూలముగా అంతమొందించువాడు.
651) కామదేవ: - చతుర్విధ పురుషార్థములను కోరువారిచే పూజింపబడువాడు.
652) కామపాల: - భక్తులు తననుండి పొందిన పురుషార్థములను చక్కగా ఉపయోగపడునట్లు చూచువాడు.
653) కామీ - సకల కోరికలు సిద్ధించినవాడు.
654) కాంత: - రమణీయ రూపధారియైన వాడు.
655) కృతాగమ: - శ్రుతి, స్తృతి ఇత్యాది శాస్త్రములు రచించినవాడు.
656) అనిర్దేశ్యవపు: - నిర్దేశించి, నిర్వచించుటకు వీలుకానివాడు.
657) విష్ణు: - భూమ్యాకాశాలను వ్యాపించినవాడు.
658) వీర: - వీ ధాతువుచే సూచించు కర్మలచే నిండియున్నవాడు.
659) అనంత: - సర్వత్రా, సర్వకాలములందు ఉండువాడు.
660) ధనంజయ: - ధనమును జయించినవాడు.
661) బ్రాహ్మణ్య: - బ్రహ్మను అభిమానించువాడు.
662) బ్రహ్మకృత్ - తపస్సు మొదలైనవిగా తెలియజేయుబడిన బ్రహ్మకు తానే కర్త అయినవాడు.
663) బ్రహ్మా - బ్రహ్మదేవుని రూపమున తానే సృష్టి చేయువాడు.
664) బ్రహ్మ - బ్రహ్మ అనగా పెద్దదని అర్థము.
665) బ్రహ్మవివర్థన: - తపస్సు మొదలైనవానిని వృద్ధి నొందించువాడు.
666) బ్రహ్మవిత్ - బ్రహ్మమును చక్కగా తెలిసినవాడు.
667) బ్రాహ్మణ: - వేదజ్ఞానమును ప్రబోధము చేయువాడు.
668) బ్రహ్మీ - తపస్యాది బ్రహ్మము తనకు అంగములై భాసించువాడు.
669) బ్రహ్మజ్ఞ: - వేదములే తన స్వరూపమని తెలిసికొనిన వాడు.
670) బ్రాహ్మణప్రియ: - బ్రహ్మజ్ఞానులైన వారిని ప్రేమించువాడు.
671) మహాక్రమ: - గొప్ప పద్ధతి గలవాడు.
672) మహాకర్మా - గొప్ప కర్మను ఆచరించువాడు.
673) మహాతేజా: - గొప్ప తేజస్సు గలవాడు.
674) మహోరగ: - గొప్ప సర్ప స్వరూపుడు.
675) మహాక్రతు: - గొప్ప యజ్ఞ స్వరూపుడు.
676) మహాయజ్వా - విశ్వ శ్రేయమునకై అనేక యజ్ఞములు నిర్వహించినవాడు.
677) మహాయజ్ఞ: - గొప్ప యజ్ఞ స్వరూపుడు.
678) మహాహవి: - యజ్ఞము లోని హోమసాధనములు, హోమద్రవ్యములు అన్నిటి స్వరూపుడు.
679) స్తవ్య: - సర్వులచే స్తుతించబడువాడు.
680) స్తవప్రియ: - స్తోత్రములయందు ప్రీతి కలవాడు.
681) స్తోత్రం - స్తోత్రము కూడా తానే అయినవాడు.
682) స్తుతి: - స్తవనక్రియ కూడా తానే అయినవాడు.
683) స్తోతా - స్తుతించు ప్రాణి కూడా తానే అయినవాడు.
684) రణప్రియ: - యుద్ధమునందు ప్రీతి కలవాడు.
685) పూర్ణ: - సర్వము తనయందే గలవాడు.
686) పూరయితా - తన నాశ్రయించిన భక్తులను శుభములతో నింపువాడు.
687) పుణ్య: - పుణ్య స్వరూపుడు.
688) పుణ్యకీర్తి: - పవిత్రమైన కీర్తి గలవాడు.
689) అనామయ: - ఏవిధమైన భౌతిక, మానసిక వ్యాధులు దరిచేరనివాడు.
690) మనోజవ: - మనసు వలె అమిత వేగము కలవాడు.
691) తీర్థకర: - సకల విద్యలను రచించినవాడు.
692) వసురేతా: - బంగారము వంటి వీర్యము గలవాడు.
693) వసుప్రద: - ధనమును ఇచ్చువాడు.
694) వసుప్రద: - మోక్షప్రదాత
695) వాసుదేవ: - వాసుదేవునకు కుమారుడు.
696) వసు: - సర్వులకు శరణ్యమైనవాడు.
697) వసుమనా: - సర్వత్ర సమమగు మనస్సు గలవాడు.
698) హవి: - తానే హవిశ్వరూపుడైనవాడు.
699) సద్గతి: - సజ్జనులకు పరమగతియైన వాడు.
700) సత్కృతి: - జగత్కళ్యాణమైన ఉత్తమ కార్యము.
701) సత్తా - సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమైన అనుభవ స్వరూపము.
702) సద్భూతి: - పరమోత్కృష్టమైన మేధా స్వరూపుడు.
703) సత్పరాయణ: - సజ్జనులకు పరమగతి అయినవాడు.
704) శూరసేన: - శూరత్వము గల సైనికులు గలవాడు.
705) యదుశ్రేష్ఠ: - యాదవులలో గొప్పవాడు.
706) సన్నివాస: - సజ్జనులకు నిలయమైనవాడు.
707) సుయామున: - యమునా తీర వాసులగు గోపకులచే పరివేష్ఠింప బడినవాడు.
708) భూతవాస: - సర్వ భూతములకు నిలయమైనవాడు.
709) వాసుదేవ: - తన మాయాశక్తిచే సర్వము ఆవరించియున్నవాడు. వసుదేవుని కుమారుడు.
710) సర్వాసు నిలయ: - సమస్త జీవులకు, ప్రాణులకు నిలయమైనవాడు.
711) అనల: - అపరిమిత శక్తి, సంపద గలవాడు.
712) దర్పహా - దుష్టచిత్తుల గర్వమణుచు వాడు.
713) దర్పద: - ధర్మమార్గమున చరించువారికి దర్పము నొసంగువాడు.
714) దృప్త: - సదా ఆత్మానందామృత రసపాన చిత్తుడు.
715) దుర్థర: - ధ్యానించుటకు, బంధించుటకు సులభసాధ్యము కానివాడు.
716) అపరాజిత: - అపజయము పొందనివాడు.
717) విశ్వమూర్తి: - విశ్వమే తన మూర్తిగా గలవాడు.
718) మహామూర్తి: - గొప్ప మూర్తి గలవాడు.
719) దీప్తమూర్తి: - సంపూర్ణ జ్ఞానముతో ప్రకాశించువాడు.
720) అమూర్తివాన్ - కర్మాధీనమైన దేహమే లేనివాడు.
721) అనేకమూర్తి: - అనేక మూర్తులు ధరించినవాడు.
722) అవ్యక్త: - అగోచరుడు.
723) శతమూర్తి: - అనేక మూర్తులు ధరించినవాడు.
724) శతానన: - అనంత ముఖములు గలవాడు.
725) ఏక: - ఒక్కడే అయినవాడు.
726) నైక: - అనేక రూపములు గలవాడు.
727) సవ: - సోమయాగ రూపమున ఉండువాడు. ఏకముగా, అనేకముగా తానే యుండుటచేత తాను పూర్ణరూపుడు.
728) క: - సుఖ స్వరూపుడు.
729) కిమ్ - అతడెవరు? అని విచారణ చేయదగినవాడు.
730) యత్ - దేనినుండి సర్వభూతములు ఆవిర్భవించుచున్నవో ఆ బ్రహ్మము.
731) తత్ - ఏది అయితే వ్యాపించిఉన్నదో అది అయినవాడు.
732) పదం-అనుత్తమం - ముముక్షువులు కోరు ఉత్తమస్థితి తాను అయినవాడు.
733) లోకబంధు: - లోకమునకు బంధువైనవాడు.
734) లోకనాధ: - లోకములకు ప్రభువు
735) మాధవ: - మౌన, ధ్యాన, యోగాదుల వలన గ్రహించుటకు శక్యమైనవాడు.
736) భక్తవత్సల: - భక్తుల యందు వాత్సల్యము గలవాడు.
737) సువర్ణవర్ణ: - బంగారు వంటి వర్ణము గలవాడు.
738) హేమాంగ: - బంగారు వన్నెగల అవయువములు గలవాడు.
739) వరంగ: - గొప్పవైన అవయువములు గలవాడు.
740) చందనాంగదీ - ఆహ్లాదకరమైన చందనముతోను కేయూరములతోను అలంకృతమైనవాడు.
741) వీరహా - వీరులను వధించినవాడు.
742) విషమ: - సాటిలేనివాడు.
743) శూన్య: - శూన్యము తానైనవాడు.
744) ఘృతాశీ: - సమస్త కోరికలనుండి విడువడినవాడు.
745) అచల: - కదలిక లేనివాడు.
746) చల: - కదులువాడు.
747) అమానీ - నిగర్వి, నిరహంకారుడు.
748) మానద: - భక్తులకు గౌరవము ఇచ్చువాడు.
749) మాన్య: - పూజింపదగిన వాడైన భగవానుడు.
750) లోకస్వామీ - పదునాలుగు భువనములకు ప్రభువు.
751) త్రిలోకథృక్ - ముల్లోకములకు ఆధారమైన భగవానుడు.
752) సుమేధా: - చక్కని ప్రజ్ఞ గలవాడు.
753) మేధజ: - యజ్ఞము నుండి ఆవిర్భవించినవాడు.
754) ధన్య: - కృతార్థుడైనట్టివాడు.
755) సత్యమేధ: - సత్య జ్ఞానము కలవాడు.
756) ధరాధర: - భూమిని ధరించి యున్నవాడు.
757) తేజోవృష: - సూర్యతేజముతో నీటిని వర్షించువాడు.
758) ద్యుతిధర: - కాంతివంతమైన శరీరమును ధరించినవాడు.
759) సర్వ శస్త్ర భృతాంవర: - శస్త్రములను ధరించినవారిలో శ్రేష్ఠుడైనవాడు.
760) ప్రగ్రహ: - ఇంద్రియములనెడి అశ్వములను తన అనుగ్రహము అనెడి పగ్గముతో కట్టివేయువాడు.
761) నిగ్రహ: - సమస్తమును నిగ్రహించువాడు.
762) వ్యగ్ర: - భక్తులను తృప్తి పరుచుటలో సదా నిమగ్నమై ఉండువాడు.
763) నైకశృంగ: - అనేక కొమ్ములు గలవాడు, భగవానుడు.
764) గదాగ్రజ: - గదుడను వానికి అన్న.
765) చతుర్మూర్తి: - నాలుగు రూపములు గలవాడు.
766) చతుర్బాహు: - నాలుగు బాహువులు గలవాడు.
767) చతుర్వ్యూహ: - శరీర, వేద, ఛందో మహాద్రూపుడైన పురుషుడు. ఈ నలుగురు పురుషులు వ్యూహములుగా కలవాడు.
768) చతుర్గతి: - నాలుగు విధములైన వారికి ఆశ్రయ స్థానము.
769) చతురాత్మా - చతురమనగా సామర్ధ్యము.
770) చతుర్భావ: - చతుర్విద పురుషార్థములకు మూలమైనవాడు.
771) చతుర్వేదవిత్ - నాలుగు వేదములను తెలిసినవాడు.
772) ఏకపాత్ - జగత్తంతయు ఒక పాదముగా గలవాడు.
773) సమావర్త: - సంసార చక్రమును సమర్థతతో త్రిప్పువాడు.
774) అనివృత్తాత్మా - అంతయు తానైయున్నందున దేనినుండియు విడివడినవాడు.
775) దుర్జయ: - జయింప శక్యము గానివాడు.
776) దురతిక్రమ: - అతిక్రమింపరాని విధమును సాసించువాడు.
777) దుర్లభ: - తేలికగా లభించనివాడు.
778) దుర్గమ: - మిక్కిలి కష్టముతో మాత్రమే పొందబడినవాడు.
779) దుర్గ: - సులభముగా లభించనివాడు.
780) దురావాస: - యోగులకు కూడా మనస్సున నిలుపుకొనుటకు కష్టతరమైనవాడు.
781) దురారిహా: - దుర్మార్గులను వధించువాడు.
782) శుభాంగ: - దివ్యములైన, సుందరములైన అవయువములు గలవాడు.
783) లోకసారంగ: - లోకములోని సారమును గ్రహించువాడు.
784) సుతంతు: - జగద్రూపమున అందమైన తంతువువలె విస్తరించినవాడు.
785) తంతువర్థన: - వృద్ధి పరచువాడు, నాశనము చేయువాడు.
786) ఇంద్రకర్మా - ఇంద్రుని కర్మవంటి శుభప్రథమైన కర్మ నాచరించువాడు.
787) మహాకర్మా - గొప్ప కార్యములు చేయువాడు.
788) కృతకర్మా - ఆచరించదగిన కార్యములన్నియు ఆచరించినవాడు.
789) కృతాగమ: - వేదముల నందించువాడు.
790) ఉద్భవ: - ఉత్క్రష్టమైన జన్మ గలవాడు.
791) సుందర: - మిక్కిలి సౌందర్యవంతుడు.
792) సుంద: - కరుణా స్వరూపుడు.
793) రత్నగర్భ: - రత్నమువలె సుందరమైన నాభి గలవాడు.
794) సులోచన: - అందమైన నేత్రములు కలిగిన భగవానుడు.
795) అర్క: - శ్రేష్టులైన బ్రహ్మాదుల చేతను అర్చించబడువాడు.
796) వాజసన: - అర్థించు వారలకు ఆహారము నొసంగువాడని భావము.
797) శృంగీ - శృంగము గలవాడు.
798) జయంత: - సర్వ విధములైన విజయములకు ఆధారభూతుడు.
799) సర్వవిజ్జయీ - సర్వవిద్ అనగా సర్వము తెలిసినవాడు.
800) సువర్ణబిందు: - బంగారము వంటి అవయువములు గలవాడు.
Subscribe to:
Posts (Atom)