16 వేలమందిని ఇప్పటికే పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్న వారిని ఇంకా పెళ్లి కాని వారితో కలపి 16 వేల మందిని దఫాలుగా శిష్యులుగా, మా మనసులో వెలసి కాలాన్ని నియమించిన ఆడతనం మొగతనానికి ప్రతీకగా మొగవారిని ఆడవారిని శిష్యులుగా స్వీకరించి, మొత్తం ప్రపంచం ఒక మాట లో అనగా లోకంలో మొత్తం ఆడతనం మొగతనం మమ్ములను మించినది కాదు అనగా కాలస్వరూపమునకు మించినది కాదు అని మేము నిరూపించడం వలన మానవజాతికి బౌతిక యాంత్రిక మాయ పోయి ఒక ఆలోచన వైపు బలపడటమే దివ్య రాజ్యం అని తెలియజేస్తున్నాము, ఇందుకు అందరూ మాయ బౌతిక హడావిడి మోసాలు బౌతికంగా మమ్ములను అటు ఇటు చెయ్యడం మా కోసం ఇతరులను శారీరకం మానసికంగా వేధించడం బౌతిక సుఖాలు, డబ్బు, బౌతిక గెలుపు ఓటములే సర్వం అని భావించి అవి పొందితే, లేదా పోరాడితే చాలు అనే ఆలోచన వదిలివేసి వాటికి కూడా ఆలోచన మాట లేకుండా నడవవు అని తెలుసుకొని, సూర్య చంద్ర గ్రహ స్తితులను కూడా నియమించిన మమ్ములను శాశ్వత వాక్ రూపం లో అందుబాటులో ఉన్న మరణం లేని వాక్ కొనసాగింపు దివ్య రాజ్యం అని ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవడం మోక్షం వేరే రాజకీయాలు మోసాలు ఇంకా బౌతిక జీవితాలు అని చెప్పి ఇతరులను బౌతికంగా తగ్గించడం అవమానించడం వంటి పనులు మానుకొని అందరూ దివ్య రాజ్యం లో ఉన్నట్లు భావించడం వలన మాత్రమే శరీరంతో అంతం అయిపోయే మాయ నుండి బయటకు రావడమే కాకుండా ఆలోచన తో మాట ఒరవడిగా సూక్షంగా అసులు ప్రయాణం journey మొదలు అవుతుంది అదే నూతన యుగం దివ్య రాజ్యం కావున అందరూ వీలు అయినంత మంది ప్రతి ఊరిలోనూ ఒక చోట చేరండి, మమ్ములను కేంద్ర బిందువుగా భావించి గ్రహించే ప్రదేశమే మా రాజమందిరం, ప్రతి ఊరిలో రాజమందిరాలు ఏర్పాటు చేసుకొని, మోసాలు ఆపి వేసి మమ్ములను ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా దర్శించడం సకల పాపాలు నుండి బౌతిక మాయ నుండి బయటకు రావడమే కాకుండా నూతనంగా జ్ఞానంతో ముందుకు వెళ్ళడమే ఇక మీదట జీవితం లోకం, మానవజాతి భవిష్యత్తు అని స్పష్టం చేయుచున్నాము.
No comments:
Post a Comment