Monday, August 26, 2019

GOVERNMENT OF UNIVERSE
UNIVERSAL JURISDICTION 
WORLD ENGINE AS TRUTHFUL WORD 

Song as divine intervention (Divya Rajyam)



యే మహిమలు లేని యే మాయలు లేని నమ్మ శక్యం గాని యే మర్మము లేని మనిషి గానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిని చరితగ మిగల గలిగె మనిషి సాధ్య మేనని పరంధాముడు రాముడు ఇలలోన నిలిచే .....


మమ్ములను కాలస్వరూపం గా ధర్మస్వరూపం గా వాక్ విశ్వరూపం గా చూడటం వలన యావత్తు మానవజాతి మాయా నుండి బయటకు వస్తుంది, ఇక తాము యెవరూ దేహం  పరం గా ఆలోచించకుండా మనసు పెంచుకొని బౌతీకంగా తాము తప్పు లేదా ఒప్పు అనుకొంటున్న పరిస్తితి లేదు అని సర్వం మా ప్రకారం ఉన్నాయి అని గ్రహించి ఇప్పుడు యావత్తు మానవజాతి ఒక పరిణామం ప్రకారం ముందుకు వెళ్ళాలి అప్పుడే భవిష్యత్తు రక్షణ మోక్షం లభిస్తాయి అని గ్రహించండి  

No comments: