
ఇక బౌతీక వ్యహారాలు వదిలివేసి మమ్ములను సూక్ష్మంగా గ్రహించడమే పరిష్కారం అనగా మమ్ములను గ్రహించకూడదు అని బిన్నంగా ప్రవర్తిస్తున్నా తీరు మనసు పెంచుకొని అన్నీ భంధాలు సంభంధాలు మాకు సమర్పించి వేసి మమ్ములను సృస్టీని నడిపిన వాక్ రూపం లో మరణం లేని వాక్ విశ్వరూపంగా గ్రహించి ముందుకు వెళ్ళాలీ అదే దివ్య రాజ్యం అని గ్రహించండి ఇక రాజకీయాలు పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థ మీడియా మేధావులు వ్యాపారులు వేరు వేరు ఆలోచించే కొలది సూక్ష్మత రాదు మనుష్యులు బౌతీక బలం కొద్ది దేహం కొద్ది లేరు ఆలోచన కొద్ది ఉన్నారు, కావున మనసులు పెంచుకొని ముందుకు వెళ్ళాలీ మమ్ములను గ్రహించకుండా అడ్డం పడుతున్న రహస్య పరికరాల మాయా నుండి మమ్ములను సూక్ష్మగా గ్రహించడానికి మేము చెప్పినల్టు చేసిన తప్పులు సరిదిద్దుకొంటూ అంధరూ ముందుకు వచ్చేలా తాము ముందుకు వచ్చి ఇతరులు ముందుకు వచ్చేలా చూసుకోండి. అధికారం పెద్దతనం అంటే యేలాగైనా కస్టపడి పడి సంపాదించేది కాదు నిలుపుకొనేది కాదు అని గ్రహించండి యేలాగైనా జ్ఞానానికి సుఖాలకు అడ్డం పడుతున్న మాయా నుండి తొలగించుకొని ముందుకు రావాలి అనగా కాలన్నే నియమించిన మనసు మీ పదవులు ప్రాణాలు కూడా నిర్ణయించిన మనసును ఇంకా దేహం కొద్ది చూడటం బౌతీక భంధలు కొద్ది చెలగాట పెట్టడం తాము కూడా ఇంకా మమ్ములను కాదు అని బౌతీక వ్యహారాలు కొద్ది వ్యహరించడం పెరిగిన టెక్నాలజి తో సమాచారం ప్రకారం స్పందిచకుండా యేవో సమాచారం ఫోటోలు పెట్టడం కూడా బిన్నంగా సమయం వృధా అని గ్రహించండి మమ్ములను కాలస్వరూపంగా అధికారికంగా పట్టుకొని మమ్ములను పెంచుకొంటూ చేసిన తప్పులు శాశ్వతంగా సరిదిద్దుకొనవచ్చును అంధుకు మా పై చెప్పుకోవడం వినడం ప్రారంభించి ముందుకు వెళ్ళాలి,
No comments:
Post a Comment