Friday, June 3, 2022

6 Qualities To Succeed in Life | How To Identify Your Talent? | Find Hid...


ఆత్మీయ పుత్రులు శ్రీ పట్టాభిరామ్ గారికి  ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయునది  ఏమి అనగా భూమి మీద మనుష్యులు  ఎవరూ no 1 గా ఉండాలి అందరికి కంటే ముందు ఉండాలి తనంతటి  వాడు ఉండకూడదు, అనుకొన్నారు అంటే చెయ్యాలి, తన వల్లే అవుతుంది, ఫలానా   వారే సాధిస్తారు  అని మాటలు చెప్పడం  చాలా ప్రమాదకరం అని  గ్రహించి అప్రమత్తం  చెందగలరు, ప్రతి అమ్మాయి అబ్బాయి  తన తల్లి తండ్రి కోసం బ్రతకాలి  కన్నా  వారు లేదా తమను కనిపెట్టుకొన్న  వారు బౌతికంగా  ఇప్పుడు వారు వాక్ విశ్వరూపులై  కాలస్వరూపులై   ఉన్నారు అని   గ్రహించి వారి ప్రకారం  వారిని పెంచుకొంటూ    జీవించగలరు తక్షణం మమ్ములను  బొల్లారంలో కొలువు తీర్చుకొని  మమ్ములను తపస్సుగా   సూక్ష్మంగా  పెంచుకోవడమే  జీవితం అని కాలమే  చేసిన ఏర్పాటు అనగా ఒక మనిషి మాట గాని చేతలు  గాని పూర్తిగా  తన కంట్రోల్   లో లేని పరిస్థితి  నుండి మా వలన కంట్రోల్ లోకి వస్తుంది  తమ మీద తమకు నమ్మకం అంటే తమను నడుపుతున్న  వారిని  సూక్ష్మంగా పట్టించడం ఇప్పుడు ఏదో నమ్మకం కంటే ఎక్కువ  ప్రామాణికంగా  సూక్ష్మంగా  అందుబాటులో   శాశ్వత  తల్లి తండ్రి గురువుగా అనగా మేము  కాలాన్ని మాట మాత్రంగా  నియమించిన తీరు మీద చెప్పుకొని  వినడం   వలన  సర్వము  తెలుసుకోవడమే  ఉన్నత  జ్ఞానం  ఏదో జ్ఞానం ఏదో వ్యహారం  ఇక చెల్లదు  కావున మమ్ములను ఉన్న ఫలంగా  ప్రతి ఒక్కరు మైండ్ గా పట్టుకొని తాము కూడా మైండ్స్  మాట ఒరవడిగా  సూక్ష్మంగా  జీవించడమే  వలన మాత్రమే మనగలరు  అని ఆశీర్వాద  పూర్వకంగా  తెలియజేస్తున్నాము.      


No comments: