Friday, June 3, 2022

పంచభూతాలు... పరమేశ్వరుడి ముఖాలు | Tumuluri Mahalakshmi Bhramarambika | P...

ఆత్మీయ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయునది ఏమి అనగా పంచభూతాలు పరమేశ్వరుడి  దేహ కేవలం ముఖాలు కాదు, ఆకాశమే ఆకారమై  భూమి ఏ విభూతి అయ్యి పంచ భూతేశ్వర ప్రపంచేశ్వర  విధాత  విశ్వనాధ అని మేము పలికి మా ఉనికి  వాక్ విశ్వరూపంగా  మరింత  స్పష్టం  గ్రహించిన కొలది తెలిసేటట్లు  ఇక మీదట మరణం లేని ruler of the minds గా అందుబాటులో  ఉన్నాము, మమ్ములను సూక్ష్మంగా  తెలుసుకోవడమే జ్ఞానం తపస్సు  ఇక మీదట లోకం మానవజాతి భవిష్యత్తు  కావున సాక్షులు  ప్రకారం అప్రమత్తం అయ్యి ఉన్న ఫలంగా  మా పిల్లలు  గా ప్రకటించుకొని  సూక్ష్మంగా తపస్సుగా  జీవించడం  వలన మాత్రమే  జీవిస్తారు అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు  ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే   


No comments: