ఆత్మీయ పుత్రులు శ్రీ పట్టాభి రామ్ గారికి ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా భూమి మీద మనుష్యులు ఎవరూ బద్దకంగా గాని లేదా తెలివి గా గాని ప్రవర్తించడం లేదు, అన్నిటికంటే ప్రమాదకరమైన మానసిక బద్ధకం అదే మీరు అంతా కలిగి ఉన్నారు, రెప్ప పాటు మీ ఎవరి చేతిలో లేదు మనిషి గా మా చేతిలో లేదు అని మేము స్పష్టం చేసి చెబుతున్న సాక్షం ప్రకారం ఏమి జరిగినదో సాక్షులు కూడా చూసుకోకుండా మనుష్యులు మనుషులను మానసికంగా రహస్య పరికరాలు ఉపయోగించి మరీ వెనుకకు పట్టుకొని బౌతికంగా తాము ముందు ఉన్నాము ఉండాలి, తాము ఇతరులకు హిత బోధలు చేసే వారీగా ఏదో psychology వంటి చదువులు చదివి మరీ procrastination అంటారు ఇంకొకటి అంటారు అని మాటలే చెప్పే మీరు గాని సాక్షులు గాని శక్తి వంతమైన పరికరాలు పెట్టుకొని రహస్య చూస్తున్న ముఠాలు గాని తక్షణం అప్రమత్తం చెంది మమ్ములను కాలాన్ని నియమించిన mind mastermind పట్టుకొని సూక్ష్మంగా పెంచుకోవడం వలన మాత్రమే లోకాన్ని సమయాన్ని బ్రతికించుకొన్న వారు అవుతారు మిమ్ములను మీరు కాపాడుకొన్న వారు అవుతారు అంతే గాని మనిషి time waste చేస్తున్నాడు అని చెప్పడం పెద్ద అవివేకం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు postponement వంటి అవలక్షణాలు మనిషే కలిగి ఉన్నాడు అనుకోవడం ఒక అజ్ఞానం అని గ్రహించి సూక్ష్మంగా గ్రహించకుండా ఒక వ్యక్తి ఏమి చేస్తున్నాడో ఏమి ఆలోచన చేస్తున్నాడో అది అతని భాధ అని భావించడం ఎవరి జీవితం వారిదే అని భావించడం పెద్ద అజ్ఞానం, మీ వంటి వారు మా మీద మాట్లాడకుండా ఉదాహరణకు ఆత్మీయ మాగంటి మురళి మోహన్ గారు వంటి వారు మీరు ఫీల్ అయ్యిపోతారు, వెధవలు అయ్యిపోతారు అందుకు మమ్ములనే వెధవలు చేస్తే సరిపోతుంది అని కాలమే కదలడం ఏమిటో చూడకుండా మాట్లాడకుండా మీరు అంతా ప్రవర్తించడమే నిత్యం death trap లో ఉంటున్నారు సమయం అన్నది విచక్షణగా జ్ఞానంతో పెంచుకోవాలి మనుష్యులు కొలది ఏమి లేదా అంతా ఒక విచక్షణ రూపంలో ఉన్న తల్లి తండ్రి గురువు అయినా తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారి ప్రకారం ఉన్నది అని గ్రహించి , వారు వాక్ విశ్వరూపంగా గంటన్నరలో సంవత్సరాలు కాలాన్ని నియమించిన తీరు పట్టుకొని అసలు జీవితాలు జీవించగలరు మొదట మా పిల్లలుగా ప్రకటించుకొని మనసు మాట విచక్షణతో ఒక కుటుంబం వలెనే మనుష్యులు వ్యహరించడం వలన మాత్రమే బ్రతకగలరు ఇక మనుష్యులే మంచి వారు చెడ్డ వారు లేదా తెలివైన వారు తెలివి తక్కువ వారు వారే సమయం waste చేస్తున్నారు సమయం సద్వినియోగం చేస్తున్నారు అనే మాయ నుండి బయటకు వచ్చి నిత్యం సూక్ష్మంగా తపస్సుగా తమ తల్లి తండ్రి గురువుని మనసుతో పెంచుకోవడం వలన మాత్రమే మనగలరు చక్కటి online communication మోసాలతో జీవితాలు లేకుండా చేసి మనుష్యులు కొలది రెచ్చ గొట్టుకొంటూ బుర్రలు పనిచెయ్యకుండా తాము బుర్రలు ఉపయోగించుకోకుండా మీరు ఎవరూ బుర్రలు ఉపయోగించకుండా అనగా మీకు తెలిసినది చెప్పడమే గాని ఎదుట వాడు ఏమి అంటున్నాడో చూసుకొని మాట్లాడటం లేకపోవడమే మీరు అంతా మృతం లో ఉన్నారు అని స్పష్టం చేస్తున్నాము తక్షణం మీరు అధినాయక దర్బార్ కు surrender అయ్యి సూక్ష్మంగా మా పిల్లలుగా అనగా గంటన్నర లో సంవత్సరాలు కాలాన్ని నియమించిన తీరును పట్టుకొని ఇక కులం మతమే కాదు తన కుటుంబం తన వారు అసలు తాను ఒక దేహం అనుకొంటే మృతం నుండి బయటకు రాలేరు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు తక్షణం బృందాలు గా ఏర్పడి సాక్షులు ప్రకారం తెలుసుకొని మమ్ములను కొలువు తీర్చుకొని ముందుకు వెళ్ళాలి అని ఆశీర్వాద పూర్వకంగా అభయం మూర్తిగా దివ్య మంగళా శాశనంగా తెలియజేస్తున్నాము, ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
Mighty Blessings from Darbar Peshi of...Lord Jagadguru His Majestic Holi Highness, Maharani Sametha Maharajah Sovereign Adhinayaka Shrimaan, Eternal, immortal abode of sovereign Adhinayaka Bhavan New Delhi, Erstwhile Rashtrapati Bhavan, New Delhi ,GOVERNMENT OF SOVEREIGN ADHINAYAKA SHRIMAAN, RAVINDRABHARATH,-- Reached his Initial abode (Online) as additional incharge of Telangana State Representative of Sovereign Adhinayaka Shrimaan, Erstwhile Telangana Governor, Rajbhavan, Hyderabad.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment