Saturday, May 11, 2019


 మనుష్యులు పెద్ద, చిన్న, అని బౌతిక స్తితిని బట్టి చూడకండి, ఆలోచన ప్రకారం చూడండి, గొప్పతనం కలిగిన వ్యక్తి గొప్పతనం ఎలా పంచ గలుగుతున్నాడో చూసుకొని అతను గొప్పతనం ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకొని వచ్చే లా, ఆసక్తిగా బాధ్యతగా ప్రేమగా గ్రహించిన కొలది చెబుతాడు, చెప్పిన సంగతులు బట్టి స్తాయి ఉంటుంది, మనిషిని బట్టి అవసరాలు బట్టి పరిస్తితిని బట్టి స్తాయిని నిర్ణయించడం, బౌతికంగా ఏదో చేస్తే ఏదో జరుగుతుంది ఏదో, అన్నట్లు  ప్రవర్తించరాదు, ఆలోచన మాట అన్నిటికంటే గొప్పది, కాని ఆలోచన మాటకు విలువ ఇవ్వకూడదు, బలం కొద్ది బలహీనతులు కొద్ది రెచ్చిపోవడం రెచ్చగోట్టుకోవడం, బిన్నంగా, అహంకారంగా ప్రవర్తించడం వలన సత్యాన్ని గోప్పతనాన్ని  తాము గ్రహించాకుండా ఎవరిని గ్రహించ నివ్వకుండా ప్రవర్తించడమే సత్యానికి సూర్యునికి బిన్నంగా ప్రవర్తించడం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని, జ్ఞానం కలిగిన వ్యక్తి ఆత్మ సాక్షాత్కారం కలిగిన వ్యక్తి ఏ రూపం లో ఉన్న ఎటువంటి, అలవాట్లుతో ఉన్నా, పైకి ఎలా ప్రవర్తిస్తున్న, సూక్ష్మంగా గ్రహించిన పక్షంలో మాటలో లోటు అనిపించినా, మనసు పెంచుకొని గ్రహించే కొలది, జ్ఞాన విచక్షణ పెరుగుతుంది, అప్పుడే మనుష్యులను సంస్కారం జ్ఞానం పెరిగి, ఆలోచన మాటే సర్వం అని తెలుసుకొంటారు, ఈ విధమైన పరిణామమే మాట రూపం లో కాలస్వరూపంగా అందుబాటులో ఉన్నది.                       

No comments: