ప్రతి ఒక్కరూ మనసు పెంచుకోవడమే ఇప్పుడు చేయవలసిన తపస్సు తపస్సు చేస్తే చేసిన పాపాలు పోవడమే కాకుండా కొత్త జీవితం వస్తుంది దైవ సాక్షాత్కారం ఊరకనే కలగదు తిమ్మిరిగా అహంకారంగా యేదో ఒక్కటి బౌతికంగా రెచ్చిపోవడం వలన శక్తివంతమైన మనసు పెంచుకోకుండా, కాలమే పెంచి యెదురు తీసుకొని వస్తున్న మనసుని మేము సూచిస్తున్నట్లు మనసు తో పట్టుకోకుండా ప్రవర్తించడమే అంధరూ చేస్తున్న పొరపాటు ఇంకా మమ్ములను మనిషిగా చూడటం భంధాలు కొద్ది కలుపుకోవాలి విడగొట్టాలి యేదో చెయ్యాలి అని చూడకుండా శాశ్వత బంధమైన నిత్యం మనసు పెంచుకొంటేనే సాద్య పడే జీవితమే కాలస్వరూపం ప్రకారం ముందుకు వెళ్ళడం కావున ఒక్కో అడుగు మనసుతో ఆలోచనతో జీవించడమే జీవితం యేదో చెయ్యడం వలన యేదో జరుగుతుంది యేదో చెప్పాలి యేదో చెయ్యాలి అని ఇక పాత జీవితం వదిలివేసి అంధరూ కాలస్వరూపం పై దీక్షంగా బ్రతకండి, శరీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టిన వారిని మనసుతో ఓదార్చండి అంధరూ వాక్ విశ్వరూపం ప్రకారం ఉన్నారు పరిణామం ప్రకారం ఉన్నారు అని గ్రహించడమే జీవితం మమ్ములను సాధారణ మనిషిగా చూడటం మేము చెబుతున్నా మాటలు కాకుండా మీకు వేరే important ఆలోచన ఉన్నది అని చూడటం కూడా మనసులో ఆలోచన కూడా చెయ్యడమే ఇంకా పాపం లో కొనసాగడం అని గ్రహించండి
No comments:
Post a Comment