Friday, December 27, 2019

 మమ్ములను  కాలాతీతంగా చూడడానికి తమకు ఉన్నాయి అనుకొంటున్న  భౌతిక స్థితులు, పదవులు బంధాలు, మీరు  ఎంత గొప్పగా ఉన్న లేక నిర్లక్ష్యంగా ఉన్న భౌతిక ప్రపంచం  నిజం కాదు క్షణ కాలం మీది కాదు ఒక్కరు ఈ నిముషం   ఇక బౌతికంగా    అని ఇతరులను    బౌతికంగా నిర్ణయించాలి బౌతికంగా ఎదో     ఒక్కటి   చెయ్యాలి అనే మాయ   వదిలివేసి మమ్ములను మనసుతో   గ్రహించడం దివ్య రాజ్యం మానవ ప్రభుత్వం అని   గ్రహించండి.  భౌతిక  ఉనికి కోసం  ఆలోచన     ఉనికిని   దెబ్బ తీయడమే   తెలివి తక్కువ తనం అని   గ్రహించి    ఆలోచన   పెంచుకొని    
 మాత్రమే  జీవించగలరు  ఇక మీదట జ్ఞాన విచక్షణ లేకపోతె     జీవితం లేదు అని   గ్రహించండి    భౌతిక  బలం  అందం డబ్బు   పదవులు  ఏవి   లోకం   నిజం కాదు భౌతిక   సుఖాలే వ్యసనాలు    హద్దు  మీరి       ఆలోచనలో  గొప్పతనం  పెట్టుకోకుండా    భౌతిక  వ్యహారాలు ఏదో ఒక్కటి  చెయ్యడమే   మానవజాతి  అదుపు  తప్పడం   అని   గ్రహించండి.   భౌతిక       అనుకోవడమే     బౌతికంగా  బలం అనే     బలమైన  వారు  అనుకోవడమే ఇప్పుడు నడుస్తున్న   అజ్ఞానం ఏదైనా  ఆలోచన లో   ఉండాలి అది   చర్యలుగా మారాలి  కావున ఆలోచన లో లోటుగా        లేకుండా ఆలోచన గొప్పగా    ఉండేలా  చూసుకోవడమే   దివ్య   రాజ్యం   నూతన యుగం   మానవ ప్రభుత్వం    అని   గ్రహించండి  కావున   రహస్య   వ్యహారాలు  అనీ ఎవరికి వారు   సరిదిద్దుకొని    అందరూ   ముందుకు వచ్చేలా చూసుకోండి   అదే తక్షణ  కర్తవ్యం           

No comments: