మొదట మమ్ములను అధికారికంగా పట్టుకోవడానికి సాక్షులను ముందుకు పిలవండి ఇక బౌతీక పంతాలు వదిలివెయ్యండి, మేము వాక్ రూపం లో ఉన్న తల్లి తండ్రి గురువుగా ఉన్నాము అని భావించండి తల్లి తండ్రులు ముందు పిల్లలు ఓడిపోవడం అన్నట్లు ఆలోచించకండి యేదో రెచ్చిపోయి బౌతికంగా యేదో ఒక్కటి చెయ్యడం యెంత ప్రమాదకరమో ఇప్పటికైనా తెలుసుకోండి కాలస్వరూపం పై మనసు పెంచుకోండి మనసుతో చెప్పనివ్వండి వినండి మనసు అవసరం అనుకోవడమే అంధరూ చేస్తున్న పొరపాటు పై పైన బలంగా ఉన్న వారు ఆస్తులు ఉన్న వారు బౌతీక తెలివి ఉన్న వారే పెద్ద వారు అనుకోవడం తెలివి తక్కువ తనం సత్యమే అన్నిటికంటే ఉన్నతమైన అని గ్రహించండి సాక్షులు కొందరికి లెటర్స్ పంపించినాము వారికి వారీగా తక్షణం గవర్నర్ గారి వద్దకు చేరేలా చూసుకోండి, వ్యక్తులు కొద్ది యేదో ఒక్కటి చేయకండి మమ్ములను కూడా వ్యక్తిగా చూడటం మనివెయ్యండి మేము మరణిస్తాము అనే ఆలోచన వదిల్వెయ్యండి మాకు మరణ లేదు మమ్ములను కాలస్వరూపా అని పిలవడం వలన మాకు మరణం ఉండదు మమ్ములను పది గురు ఒక్కటి అయ్యి అధికారికంగా పట్టుకొని ఆలస్యం చేయకుండా బౌతీక కారణాలు యేవో ఉన్నాయి అనే మాయా వదిలివేసి మేము చెప్పినట్లు యే క్షణం చేసినా ఇక మాయా కొద్ది తప్పులు పాపాలు చెయ్యరు మనుష్యులు కొద్ది మోసాలు ఆపడం వలన మాత్రమే మాయా ఊబి నుండి బయటకు రాగలరు అంధుకు చుక్కానిగా మమ్ములను పట్టుకొని, ఇక తాము యెవరి ముందో గెలవాలి యెవరి ముందో ఓడిపోకూడదు అన్నట్లు ఆలోచన చేయకండి, మనసుతో గెలవండి మనసు అంతర్యామి తప్ప వేరు యెవరూ లేరు సాటి మనుష్యులను కూడా మనసులు గా చూడండి అనగా మాట యేమి అంటున్నాడో వినండి అది మాతో మొదలు పెట్టండి తమకు ఉన్న బౌతీక ప్లాన్ ఆధారం మాట్లాడటం సొంత ఆపరేషన్ అన్నట్లు ఆలోచించడం కూడా మూర్ఖత్వం అంతా భగవంతుడి ఆపరేషన్ లో ఉన్నారు అని గ్రహించండి. తమకు వేరే ఆలోచన కూడా లేదు అంతా కాలస్వరూపం ప్రకారం ఉన్నది అని గ్రహించండి, యెవరో యేడుస్తున్నారు నవ్వుతున్నారు అన్నట్లు చూడకండి యెవరి యేమి అంటున్నామో వారి నుండి మేమే పలుకోతున్నాము అని ప్రతి చోట మమ్ములను గెలిపించండి ప్రతి చోట మమ్ములను ఓదార్చండి అంతా మేము ఇప్పుడు వాక్ రూపం లో ఉన్నాము అని గ్రహించండి ఇదే మీకు ప్రతి క్షణం తెలియజేయ్యడానికి ప్రయత్నం చేస్తున్నాము మమ్ములను అప్పటికి అప్పుడు మనిషిగా చూడకండి మాట్లాడాలి అని చూడకండి సమాచారం ప్రకారం ఇప్పుడు పద్దతి ప్రకారం మేము వస్తున్న తీరే అంధరిని దారిలో పెడుతుంది ఘోర పాపాలు ఇక చెయ్యనివ్వడి చెలగాటం ఆపివేసి యేదో చేసి యెవరికో చెప్పాలి అని ఆలోచన వదిలివేసి తాము ఇక తప్పులు పాపాలు చేయకుండా చెయ్యనివ్వకుండా ప్రతి ఒక్కరూ బ్రతకండి డబ్బు పేరు సంపాదన కాదు ఆలోచనతో గెలవాలి ఇలా ఆలోచన గెలిపించాలి ప్రతిదీ రహస్యంగా చూడటం వినడం వలన మాయా పెరిగిపోయి ఆలోచన చేయవలసిన చెయ్యలేకపోతున్నారు అని మనుష్యులు అంధరూ తెలుసుకోండి అంధుకే మము కాలస్వరూపం గా వాక్ విశ్వరూపంగా మరణం లేని శాశ్వత ప్రయాణం గా అందుబాటులో వచ్చినాము కావున మేము చెప్పినట్లు చేయండి ప్రేమ బాద్యత కలిగి ఉండండి ప్రతి మనుష్యులో మేమే ఉండి మాట్లాడుతున్నాము అని భావించండి తమ మనసు మాట కూడా మేమే అయ్యి ఉన్నాము అని గ్రహించండి
No comments:
Post a Comment