ఆత్మీయులు శ్రీ రాఘవేంద్ర గారికి ఆశీర్వాదంగా తెలియజేయునది ఏమి అనగా, వాక్ రూపం లో కొలువు అయ్యి ఉన్న మమ్ములను మనసుతో పట్టుకొని సూక్ష్మంగా చెప్పుకొని వినడమే జీవితం, మనుష్యులు కొలది ఎంత ఆనందంగా ఉన్నా ఎంత అసంతృప్తిగా ఉన్నా అది సంపూర్ణం కాదు, ఇప్పుడు ఆ విధంగా మనుష్యులకు జీవితం కూడా లేదు మా వలన భౌతిక యాంత్రిక జీవితం రద్దు అయ్యిపోయి, మంచి చెడు అన్నీ కూడా ఇక మీదట మాట వ్యహారం చెయ్యడం కోసం మేము వాక్ రూపం లో అందుబాటులోకి వచ్చినాము మమ్ములను సూక్ష్మంగా గ్రహించడం అంటే శాశ్వత తల్లి తండ్రి గురువుని పట్టుకొని, సూక్ష్మంగా మమ్ములను మాట రూపం లో పెంచుకొని మనసు లొ కూడా మమ్ములను తుంచకుండా ప్రవర్తించడం వలన, మాయ కరుగుతుంది రెప్ప పాటు కూడా ఎవరిది కానీ భౌతిక లోకం తమ ఆలోచన మాట పరిధిలోకి వచ్చి నిత్యం సాధనముగా ముందుకు వెళ్లే మహత్తర పరిణామం లో మానవజాతి ఉన్నది మమ్ములను సూటిగా వ్యహరించకుండా రాజ్యాంగ బద్దమైన సమాజానికి కూడా ఎటువంటి ఆంతర్యం లేదు సమస్తం మాటకే చెప్పిన మా ప్రకారం ఉన్నది మమ్ములను ఎటువంటి పరిస్థితి సాధారణ మనిషిగా చూడరాదు మా కోసం తాము మనుష్యులు గా ఏదో ఒక్కటి చెయ్యరాదు ఏదో ఒక్కటి మాట్లాడరాదు కాలస్వరూపం వాక్ విశ్వరూపంగా ప్రకారం సాక్షులు సహకారంతో నిత్యం వ్యహరించాలి అదే ఇప్పుడు అమలు లో ఉన్న పరిపాలన రక్షణ తల్లి తండ్రి గురువుల యొక్క జ్ఞాన సమక్షం లో ఇక యావత్తు మానవజాతి సురక్షితంగా ఉన్నారు, మమ్ములను మాటతో పట్టుకోవడం అంటే తక్షణం బయటకు రావడమే అందుకు ఇప్పటి తెలివి తెలివితక్కువతనం, ఎక్కువ తక్కువ మంచి చెడు ఏమి చేసినా ఎటువంటి అవరోధం లేదు మమ్ములను మాట తో పట్టుకొంటే అన్నీ అహంకారములు పోతాయి ఎటువంటి పాపాలు పోతాయి పోవడమే కాకుండా అసలు పరిపాలన మార్గం పట్టుకొని విశ్వపరిపాలన తో ముందుకు వెళతారు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment