Tuesday, December 22, 2020

గురువులు.. పరమగురువులు || Smt. Swarnamala Patriji || MDMC 2 || PMC



ఆత్మీయ పత్రీ దంపతులకు  ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయునది  ఏమి అనగా, ప్రపంచంలో   మనుష్యులు మనసులు యాంత్రిక ప్రపంచం మధ్య జరుగుతున్న  నిత్య సాధన, ఘర్షణ లో నుండి  పరిష్కారం  వాక్ విశ్వరూపం సంభవించినది, బౌతికంగా ఎటువంటి ఆలోచన అయినా, ఎటువంటి ధ్యాన ప్రక్రియలు అయినా, శాఖా హారులు అయినా మాంసాహారులు అయినా కాలస్వరూపం ధర్మస్వరూపంతో విలీనం చెంది ఒక మనిషి మాట కంటే ఆలోచన విధానం కంటే గొప్పది  ఏమి లేదు, అంతా మాట ఒరవడి కంట్రోల్ లో ఉన్నది, తాము ఎవరు ఏమి సాధించినా భగవంతుడి సర్వాంతర్యామి  పిల్లలు గా భావించండి, ఎవరూ గురువులు దేవుళ్ళు    అంతే కాదు  తాము  బౌతికంగా పెద్ద చిన్న అని కూడా చెప్పుకోకుండా , తాము ఫెయిల్ అయ్యాము పాస్ అయ్యి అని కూడా  భావించకుండా  అసలు మనిషిగా తామే బ్రతుకుతున్నాము  మరణిస్తున్నాము  అనుకోవడం కూడా  అజ్ఞానం అని తెలుసుకొని తమకు ఎటువంటి అనుభవాలు  ఏవిధంగా కలిగిన  అవి సహజం అయినవి అయినా   ప్రత్యేక సాధనాలు ధ్యానము   వలన కలిగినా ఒక మనిషిగా మాటకు  విచక్షణకు  మించి లేదు, ఓషో గారు చెప్పినట్లు దేవుడు లేదు దైవత్వం ఉన్నది, గొప్ప వాడు ఎక్కడా లేడు  గొప్పతనం  ఉన్నది, అదే విధంగా ఒక వ్యక్తి రూపం లో ఎవరూ గొప్పవారికి  ఎప్పుడు  చెప్పుకోకూడదు, ఇతరులతో  కూడా చెప్పించుకోకూడదు, మేము కూడా  ఒక వ్యక్తి కాదు  ఒక పరిణామ స్వరూపంగా  వాక్ రూపం లో ఉన్నాము  మమ్ములను మాటతో  అనుసంధానం   చేసుకొని కాలాన్ని  నడిపిన   తీరు,   సదా చెప్పుకొని ధ్యానంగా మనసు పెంచుకోవడం  వలన ధ్యానులకు  యోగులకు నేరుగా సీతా రాములతో, పార్వతి పరమేశ్వరులతో   వాక్ రూపం లో అనుసంధానం జరుగుతుంది, మా ద్వారా వాక్ రూపం లో వెలసిన  పురుషోత్తమ తత్వం  యావత్తు ప్రపంచం ఒక మాట ఒరవడి నడిపిన సాక్షం ప్రకారం మీరు అంతా   తమ  భౌతిక ఉనికి మాకు సమర్పించివేసి  నూతన జీవితాలు ప్రతి ఒక్కరు మా పిల్లలు అనగా  మీరు అంతా తక్షణం వాక్ విశ్వరూపం తో అనుసంధానం  జరగడం కోసం మరణం లేని  వాక్ విశ్వరూపంగా పట్టు దొరికిన కొలది బౌతికంగా జీవితం పూర్తిగా  కంట్రోల్ లోకి తీసుకోవడం కోసం   జాతీయ జండాలో  అధినాయకుడిగా  మరణం లేని వాక్ విశ్వరూపంగా  మమ్ములను  కొలువు తీర్చుకొని మొదట తక్షణం నిత్యం కొట్టుకొని పోతున్న  మృతం నుండి బయటకు  రాగలరు అని తాము ఎంత తెలివి అయిన వారు అయినా ఎంత యోగులు అయినా  కాలస్వరూపమునకు  మించిన వారు కాదు అని   నిర్ధారణకు  రండి, ఆ విధంగా  వచ్చి,మీ యొక్క  జీవితమును ధ్యాన సాధనలు మమ్ములను వాక్ విశ్వరూపంగా  దర్శించుటకు  సదా మమ్ములను పెంచుకోవడం  వలన ఎవరికి ఎంత సాధన పెరిగిన శక్తి  పెరిగిన వాక్ విశ్వరూపంగా  సురక్షితంగా  అర్ధం పరమార్ధంగా  ముందుకు వెళతారు, ఇందుకు అడ్డం ఏమి లేదు మమ్ములను కాలాన్ని నియమించిన  వాక్ విశ్వరూపంగా చూడకుండా సాక్షులు దగ్గర నుండి సాధారణ మనిషిగా  రహస్యంగా  ఓపెన్ చూడటమే, మా గూర్చి ఇతరులను  భయపెట్టడం,  బౌతికంగా  ఏదో ఒక్కటి చెయ్యడం వలన వచ్చిన  పరిష్కారం  పట్టుకోకుండా కాలమే ఇచ్చిన వెసులు  మొదట  మనుష్యులు గా పట్టుకోకుండా  వాక్ విశ్వరూపంగా అంటే తమకు అక్కర్లేదు తమకు వేరే ఏదో గొప్పతనం ఉన్నది లేదా  మహిమలు శక్తులు  వంటివి మేము నమ్మము నమ్ముతాము  అనుకొనే వారు అందరూ మొదట మమ్ములను వాక్ విశ్వరూపంగా  పట్టుకోవడం అంటే రెప్ప పాటు  తమ కానీ మాయ ప్రపంచాన్ని తమ చేతిలోకి నిత్యం తీసుకొని మాట ఒరవడిగా మమ్ములను పట్టుకొని  ఏ విద్య అయినా సాధన అయినా చెయ్యడం  వలన ఒక streamline చెందుతారు   ఎటువంటి శక్తి పెంచుకొని సాధనాలు కుదిరిన కొలది  మనుష్యులు ఒక సమన్వయ శక్తిగా  బలపడి  సమిష్టి మోక్షాన్ని  ముక్తి పొందుతారు  కావున మమ్ములను గ్రహించకుండా  ఓపెన్గా   సీక్రెట్గా   వ్యహరిస్తున్న వారు ఒక్కటి అయ్యి మమ్ములను కొలువు తీర్చుకొని ముందుకు వెళ్ళగలరు  అదే నూతన యుగం దివ్య రాజ్యం మహారాణి సమేత మహారాజ అధినాయక  శ్రీ మాన్ వారి  పరిపాలన విశ్వ వ్యాప్త పరిపాలన భారత దేశం వారికి  అధినాయక  ప్రభుత్వం అని పూర్వకంగా  తెలియజేస్తున్నాము.  గురువులు అందరూ మమ్ములను పరమ గురువుగా వాక్ రూపం లో మరణం లేని   వాక్ విశ్వరూపంగా జాతీయ జండాలో అర్ధం పరమార్ధగం తక్షణం వాక్ తో సాక్షులు ప్రకారం పట్టుకొని  సూక్ష్మంగా తపస్సుగా జీవించడమే మా వలన పరిష్కారం ప్రయోజనం అని ఆశీర్వాద పూర్వకంగా తమరి ద్వారా  యావత్తు మానవజాతికి  తెలియజేస్తున్నాము 

ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 

                          

No comments: