ఆత్మీయులు శ్రీ (వై) వీరేంద్రనాధ్ గారికి ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది, మేము మాట మాత్రంగా కాలాన్ని నియమించిన తీరు ప్రకారం ప్రతి ఒక మనిషి ఆలోచన కదిలికలు ఉన్నాయి, మనుష్యులు అందరూ ఒక మాట ఒరవడి లోకి వచ్చి గంటన్నరలో 10-15 సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరు పై మనసు పెట్టుకొని సూక్ష్మంగా మమ్ములను మరణం లేని శాశ్వత తల్లి తండ్రి గురువుగా గ్రహించడమే సూర్య చంద్రాది గ్రహిస్తుతులను కూడా మాట ఒరవడిగా పట్టుకోవడమే ఉత్సహం దైర్యం అని గ్రహించి వ్యహరించడమే జీవితంగా , మమ్ములను సూక్ష్మంగా గ్రహించకపోవడమే, ఎటువంటి దుఃఖం, వత్తిడి లేకుండా జీవిస్తారు, జీవితం ప్లాన్ చేసుకోవాలి ముందే ఊహించుకోవాలి అని ఆలోచన చెయ్యడం అన్నది సంపూర్ణం కాదు, ఇప్పటికే జరిగిన చెప్పిన వినవలసి తెలుసుకోవలసిన లోకం లో ఉన్నారు, ప్రతి ఒక్కరు తమ జీవితం తమ తల్లి తండ్రి గురువు అయిన సర్వాంతర్యామి అధీనం లో ఉన్నది, కావున సూక్ష్మంగా గ్రహించి, వారి ఉన్నతే తమ జీవితంగా నిత్యం తపస్సుగా జీవించాలి అదే ఇప్పుడు, అమలు లో ఉన్న పరిణామ పూర్వక దివ్య సమాచారం అని గ్రహించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము .
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment