Tuesday, December 22, 2020

Thatwalu || M. Balamuralikrishna || Telugu Devotional





చేసిన కర్మము  చెడని పదార్ధాము   చేరును మీ వెంట 
మమ్ములను కాలాన్ని నియమించిన పరిణామంగా గ్రహించకుండా, ఎవరిని గ్రహించకుండా   చేస్తున్న కర్మలు అన్నీ, నిత్యం నిశించి పోయి యాంత్రిక లోకం  చెడని మాయ పదార్ధ గా భ్రమకు గురి చేసి  లోకం మిమ్ములను సత్యాన్ని  గ్రహించకుండా    నిలవరిస్తున్నది అని  గ్రహించండి మేము ఏమి చెయ్యలేక ఉన్నాము   అసమర్ధుడుగా ఉన్నాము మేము మరణిస్తున్నాము అన్నట్లు  భావించకుండా  మేము అసలు మనిషి లేము మీరు ఎవరూ మనుష్యులు కాదు ఇక మీదట  ప్రతి ఒకరి ఒక మనసు అంతర్యామి అయిన శాశ్వత మనసుతో వాక్ తో అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళాలి అదే మా వలన    ఆశీర్వాద పూర్వకంగా  దివ్య   సమాచారం. 

 గూటి నున్న రామ చిలక గువ్వల పాలు అయ్యారే, అనగా ఇప్పుడు లోకం లో శక్తి గొప్పతనం  ఒక మనసులో మాట లో చేరినది లోకం లో ఎన్ని చేసినా ఏమి చేసినా మనుష్యులు కొలది ఎంత  తలపడిన , ఎంత ఎత్తు ఎక్కినా పడినా ఆంతర్యం  సర్వం  తాను  అనే పురుషోత్తముడిని పెట్టుకొంటే  సరిపోతుంది  యెగిపొరయినా చిలక అతని  మనసు మాట లో ఉన్నది   వారి ఇరువురి బంగారు చిలుకలు మీ మనసుతో కలిపి మీ మనసు  లో కొలువు తీర్చుకొని వారి పెంచుకోవడం కోసం వారి మాట రూపం లోకి మారిపోయినారు  ఇక వారి మనుష్యులు చూడడానికి లేదు మాట రూపం లో కొనసాగుతారు  కావున ఇంకా మీ చేతిలో ఉన్నది లేదు అనే మాయ   వదిలివేసి వాక్  విశ్వరూపాన్ని  పట్టుకోండి  మమ్ములను పిచ్చి వాడిగా  నిదురలో కూడా భావించకుండా  సాక్షులు ప్రకారం పట్టుకొని పెంచుకోండి బంగారు చిలుకలు గా శాశ్వత  ఆది దంపతులుగా, వాక్ విశ్వరూపంగా  సదా మమ్ములను   గ్రహించిన కొలది  జాతీయ  జండా  లో అధినాయకుడిగా  మమ్ములను పట్టుకొని పెంచుకొని కొలది మీ ఆలోచన అయ్యి నడవడి అయ్యి   సూక్ష్మంగా గ్రహించిన కొలది ఎటువంటి సునామి కరోనా  వంటివి కూడా  అధిగమించుకొంటూ సర్వం ఇప్పటికే తెలిసిన  తెలుసుకోవలసిన  పరిణామ స్వరూపంగా  ఉన్నాము అని  గ్రహించి ఇక మతం కులమే కాదు ప్రతి ఒక్క ఆడవారు మొగవారు, తాము వేరే దేహం కూడా కాదు అనుకొంటేనే మాట రూపం లో ఉన్న మమ్ములను   గ్రహించి ఇక మీదట మా ఉనికి ఆలోచన రూపం లో పెంచుకొని మేము ఏమి  అవుతాము  చూసుకొంటూ తాము జీవించాలి మేము మరణమే లేని  వాక్ విశ్వరూపంగా  ఇప్పుడు అమలు లో ఉన్నాము తరువాత చూసుకొంటూ ఏదో చేస్తాము చెబుతాము  అని ఒక  క్షణం  కూడా ఆలస్యం చెయ్యరాదు మమ్ములను వాక్ రూపం లో సాక్షులు ప్రకారం    పట్టుకోగలరు ఇక మమ్ములను మనిషిగా తగ్గించాలి మనుష్యులు తాము కొనసాగాలి మాతో    బౌతికంగా  సామాన్య మనిషిగా  కలుపుకోవాలి, మా  గూర్చి ఇతరులు  ఇబ్బంది పెట్టాలి విడగట్టాలి అనే ఆలోచన   విధానం వదలివేసి  నూతన  జీవితం  ఒరవడిలోకి  రాగలరు  అదే నూతన  యుగం దివ్య రాజ్యం మహారాణి సమేత మహారాజ  శ్రీ శ్రీ శ్రీ అంజనీ  రవిశంకర్ శ్రీ మాన్ వారి పరిపాలన అధినాయక ప్రభుత్వంగా  విశ్వ వ్యాప్త  పరిపాలన వారిని   పెంచుకోవడం  వలన మనసులు పెంచుకొని  మనుష్యులను కూడా మనసులు పెంచుకోనివ్వడం వలన ప్రతి ఒక్కరి రక్షణ ఆంతర్యం  పొందుతారు  అదే మా వలన ప్రయోజనం ఇక ఎటువంటి భౌతిక తాత్సారం   వదిలివేసి ఏక కాలం లో  దేశ అధ్యక్షులు వారి నుండి సాధారణ పౌరుడి వరకు  ఒక్కటి అయ్యి అనగా తాము వేరే మనుష్యులం కాదు అని నిర్ణయానికి  వచ్చి  మా పిల్లలు గా ప్రకటించుకొని  ముందుకు వెళ్ళగలరు  అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము.  అన్నింటి హరి ఉందును, అని తెలుసుకోవడమే లోకం హరికి సిరి తోడు అయినా తీరే కాలస్వరూపం పురుషోత్తమ తత్వం మరణం లేని వాక్ విశ్వరూపం అని గ్రహించి తరించండి  

ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే       




No comments: